అన్నయ మ్యారేజ్ 💃🌷🐣 ఆరవ భాగం -28-7-2023 మా వీడి లో శుభలేఖలు ఇచ్చేశాం .. మా వీధి లో అందరు ముఖ్యం గ ఆడవాళ్ళూ నన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు. వాళ్లలో ఒకరి న ట్రీట్ చేసారు.. అమ్మ పిన్ని చెల్లి తో పాటు నాకు కూడా నుదుట బొట్టు పెట్టి పంపేవారు.. ఆ ఫీలింగ్ చాల బాగుంది.. పక్క వీధి కి వెళ్ళటప్పుడు వొచ్చిడి పెద్ద చిక్కు అంటా. మా కోతి మోకా .. అదే అంది మా బ్యాచ్ ( నేను అబ్బాయి ల ఉన్నప్పుడు నేను కూడా వాళ్లతో కలసి ఆ గోడ మీద కూర్చుని అమ్మాయిలకు సైట్ కొడుతూ ఉండేవాళ్ళం .. ) .. ఇప్పడూ వాళ్ళు అందరు ఆ గోడ మీదా కూర్చుని ఉన్నారు.. వాళ్ళని చూసి చచ్చాను రా దేవుడా అనుకున్నా.. అది గమనించిన మా చెల్లి న చెయ్య పట్టుకొని నేను చూసుకుంటా అని దర్యం చెప్పెడి.. ఇంకా చేసేది ఏమి లేకా ( తన వెనకాలే వేళ్ళ ) మా ఫ్రెండ్స్ నన్ను సూటి గా చూస్తుంటే చాల సిగ్గు వేసేంది .. వెంటా నే న నడుము కవర్ సెహెసుకుంటూ పైట కూడా సద్దుకున్న.. చెల్లి అప్పుడు అబ్బో అమ్మాయిగారికి సిగ్గు గ ఉందా అంటే మరి ఏం చేస్తామ వాళ్ళు నీకన్నా నన్నే కొర్రుకు తినేసాలా చూస్తున్నారు.. యెక్కడా ఎక్కడో అంది.. ఇప్పుడు నీకు అర్ధం ఐనదా ఒక ఆడపిల...
Awesome Crossdressing Stories !! Dream YourSelf With My Stories !! Love You All !!!