Part 2 ఆలా అందరం టెంపుల్ కి స్టార్ట్ ఐయాం. అమ్మలు అందరు వెనుక , పిల్లలు అందరు ముందు . అంటీస్ అందరు నన్ను కూడా ఒక ఆడపిల్ల లనే ఏమి ఒసేయ్ అని పేలేచేవాళ్ళు. అక్కలతో చిట్ చాట్ చేసుకుంటూ టెంపుల్ కి వెళ్ళాం . అక్కడ లేడీస్ లైన్ నీ దర్శనం చేసుకున్న, అప్పుడు మా క్లాస్ మాటే రాము గడు కూడా టెంపుల్ కి వొచ్చాడు.. అమ్మ ని చూసి గౌతమ్ రాలేదా అంటే టెంపుల్ కి అని అడిగాడు .. అమ్మ నవ్వుతు వాడు రాలేదు అమ్మ అంటే ., సరే ఆంటీ వెళ్ళొస్తా అని వెళ్ళిపోయాడు .. టెంపుల్ దర్శనం ఇపోయాకా బజ్జి లు తిన్నాం . ఆంటీ వాళ్ళు షాపింగ్ వెళ్దాం అంటే అందరం వెళ్ళాం. అక్క వాళ్ళు డ్రెస్సెస్ కొనుకుంటే నేను కూడా అమ్మని నాకు డ్రెస్ కొను అమ్మ అంటే కొనుకోరా అని జెంట్స్ సెషన్ వైపు చూపేంది. నేను అవి కాదు అన్నను .. అమ్మ కి మేటర్ అర్ధం ఐ ఏం చేస్తావ్ గ డైలీ ఎలా అమ్మాయి లగే ఉంటావా ఏంటి పెద్దవాడివి అవుతున్నావ్ ఇంకా మానేయాలి , నాన్న గారు కి తెలిస్తే కోపడరు . అంది. నేను అమ్మ ప్లీజ్ అమ్మ ఒక డ్రెస్ కొను అన్న . అక్క వాళ్ళు కూడా ఒక డ్రెస్ కొనండి ఆంటీ అప్పుడు అప్పుడు వేసుకుంటరాదు . లేకపోతె మా డ్రెస్ ఇ...
Awesome Crossdressing Stories !! Dream YourSelf With My Stories !! Love You All !!!