Part 1 నా పేరు గౌతమ్ , నేను సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబ్ చేస్తున్న . నాకు చిన్నపాటి నుంచి సంప్రదాయం గా ఉండటం ఇష్టం . మోడరన్ డ్రెస్సెస్ వేసుకోవటం ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో ఒక్కడినే , అమ్మ నానా నేను . సో నేను ఏం చెప్తే అదే ఒకే అనేవారు ఇంట్లో .. మా పక్క ఇంట్లో అక్కలు గౌను వేసుకుంటే నాకు ఎందుకో వేసుకోవాలి అనేపెంచేదే. మా వీడి లో మాక్సిమం అందరు అమ్మాయిలే . నా ఏజ్ వల్లే . సో వాళ్ళతో నే ఆడుకొనే వాడిని. అమ్మ అప్పుడు అప్పుడు ఫెస్టివల్స్ కి నాకు మా పెక్కేంటి అక్క డ్రెస్సెస్ వేసేది. నాకు అవి బాగా నచ్చేసేవి . శ్రావణ మాసం లో నన్ను మా అమ్మ ఒక అమ్మి ల పరికిణి జాజెట్ వేసి ఒక ఆడపిల్ల ల రెడీ చేసేది. గాజులు వేసి , కళ్ళకి పాటలు పెట్టి చిన్న సవరం పెట్టి అందులో పూలు కూడా పెట్టేది . అందరు తెలుసున్న వల్లే కనుక నాకు పెద్ద సిగ్గు అనిపిచెడి కాదు . మార్నింగ్ ఇంట్లో ఆడపిల్ల ల పూజలు, ఈవెనింగ్ వేడి లో పేరెంటలు గుడులు .. గుడికి కి కూడా అమ్మాయి ల డ్రెస్ లో నే వెళ్ళేవాడిని . అప్పుడు కొంచం సిగ్గు అంపెంచిది . బట్ పక...
Awesome Crossdressing Stories !! Dream YourSelf With My Stories !! Love You All !!!