Posts

Showing posts from September, 2024

Baby Shower - సీమంతం - Part 1

Image
 హాయ్ సిస్టర్స్ .. ఇది న కొత్త స్టోరీ  బేబీ షవర్  న పేరు కామేష్ న వైఫ్ పేరు లక్ష్మి . మాది లవ్ మ్యారేజ్ . మాకు పెళ్లి ఐ త్రీ ఇయర్స్ ఐ ఉంది . ఇప్పుడు న వైఫ్ కి 8 మొంత్ ప్రజెంట్ . సో సీమంతం చెయ్యాలి . మా ఊరు రాజమండ్రి . మేము ఉండేది హైదేరాబద్ లో .  మా ఫామిలీ మా లవ్ ని అక్సప్ట్ చేసారు కానీ ఇంకా ఫుల్ గ లేదు. నేను మా అమ్మ నాన్న కు  ఏ విష్యం చెప్పి  ఇన్వితె చేశా..  నాన్న పెద్దగా రెస్పొంద్ అవ్వలేదు కానీ అమ్మ మాత్రం చాలా సంతోష పడింది .  సమె లక్ష్మి వాళ్ళ ఇంట్లో చూపడం అనుకుంటే వాళ్ళు మా ఫోన్స్ అస్సలు లిఫ్ట్ చేయడం లేదు. సరే లే అని ఉన్నాం .  ఈవెనింగ్ అమ్మ కాల్ చేసి మాన సంప్రదాయం ప్రకారం అన్ని తంతులు బాగా జరగాలి కనుక మీరు మన ఊరు వొచ్చయండి ఇక్కడ చేదాం అని అంది. సరే అని అన్నం.  మా కుటుంబ సంప్రదాయం ప్రకారం  సీమంతం చేసేటప్పుడు పక్కన ఇంకో పెళ్లి ఐన స్త్రీ  ఉండాలి . న చెల్లి ఎలాగో ఉంది కదా అని అనుకున్నాం .  హైదరాబాద్ లో నే షాపింగ్ చేసాం ,  లక్ష్మి కి కావలసిన సారీస్ , రెడీ మాటే బ్లౌస్స్ . ఇంకా ఓర్నీమెంట్స్ .  అండ్ డెకొరేషన్ ఐటమ్స్ .  సీమంతం కి ముహూర్తం పెట్టారు మా పంతులు గారు., డేట్ e  శని వరం . అని చెప్ప