Posts

Showing posts from December, 2021

అమ్మకి ప్రేమతో

Image
 అమ్మకి ప్రేమ తో అట్లా తద్ది  న పేరు సంజయ్ . 34 ఇయర్స్ . మాది తూర్పు గోదావరి జిల్లా . మీకు తెలుసు కదా .. గోదావరి జిల్లా లో పండగలు సరదాలు ఎక్కువ అని .. అది కరోనా 2nd వేవ్ డేస్ ..  మా పిన్ని కూతురు పెళ్లి కి వెళ్ళాం . నేను న వైఫ్ . అండ్ అమ్మ నాన్నగారు .  పెళ్లి అంట చాలా బాగా జరిగింది ..అసలే సమ్మర్ . నాకు సంప్రదాయం అంటే చాలా ఇష్టం . సో నా వైఫ్ ని ఇంకా సిస్టర్స్ ని పట్టు చీరలు కట్టుకోమని చెప్పా. వాళ్లకు అబ్బా అన్నయ సమ్మర్ లో పట్టు చీరలు క్యారీ చెయ్యడం కష్టం రా అంది.. దానికి తోడు నా వైఫ్ కూడా ఏ మెగా వాళ్ళకి ఏం తెలుస్తాయి ఒదిన మన కష్టాలు అన్నది..  నేను పొగరు గ పెద్ద ఏదో బండలు మోసినట్లు ఫీల్ ఐపోతున్నారు .. అన్న . దానికి నా వైఫ్ మీ అన్నయ్యకి కి ఒక రోజు సారీ కట్టేస్తే తెలుస్తుంది ఆ బడా ఏంటో అంది.. నెక్స్ట్ 2 డేస్ మాలి ఆ టాపిక్ రాలేదు.. టూ డేస్ తరువాతా వెరీ పిన్ని గారి ఇంట్లో అట్లా తద్ది ఫంక్షన్ చేదాం అనుకున్నారు.. మ్యారేజ్ ఐనతరువాతా నన గారు ఇంటికికి వెళ్ళేరు.  సో నేను మా కార్ SUV లో నా 5 సిస్టర్స్ ని పిన్ని ని తీసుకొని వేరే పిన్ని వాళ్ళ ఇంటికి స్టార్ట్ ఇయం.. నేను డ్రైవింగ్ చేస్తున్న మా సిస్టర్స