Posts

Showing posts from December, 2022

కోవిడ్ 2022 💃💖 - Part 2

Image
కోవిడ్ 2022 💃💖 - Part 2  పార్ట్ 2  చూసావా అక్క వాడు కూడా నిన్ను గుర్తు పట్టలేదు అంటే నేను అవును అన్నట్లు గ తలా ఊపాను.. అలా ఒఫ్ఫ్సిఎ వర్క్ చేసుకుంటూ ఉన్నాం. టైం 1 ఇఉంది. ఒంట వొచ్చా అంటే రాదు అన్నాను. అప్పుడు రేణు పద నేను నేర్పేస్తునాను అని అంది. నేను సరే అని కిచెన్ లోకి వెళ్లేసరికి ఇంట్లో సరుకుట్లు ఏమి లేవు .. ఎలా అంటే పద వెళ్లి తెచ్చుకుందాం అంది రేణు. సరే అని డ్రెస్ మార్చుకొని వొస్తా అంటే .. ఏంటి మార్చేది. అలా నే వెళ్దాం పదా అని తాను టీ షర్ట్ మేడా ఒక చున్నీ వెస్కొని నన్ను బైటకి లాకొని పోయండి. నేను వొదులు అన్న సరే ..  లొక్డౌన్ కాబట్టి ఎక్కువ జనం లేరు.. ఈ ఫీలింగ్ చాల బాగా నచ్చేది .. నేను సారీ లో రేణు ట్రాక్ ప్యాంటు అండ్ టీ షర్ట్ లో ..  చాల గాలి సారీ లోచి న నడుం కి తాకుతుంటీ ఆఆ ఫీలింగ్ ఈ సూపర్ అసలు.. .. మతి పోయేది.. రేణు న ఫీలింగ్స్ ఒబ్సెర్వె చేస్తూ మూసి మూసి నవ్వులు నవ్వుకుంటూ ఏంటి అక్క   ఆడ తనం మజ ఎంజాయ్ చేస్తున్నావా అంటే నేను అవును అంటూ సిగ్గు పడ్డ..                                                                                            Renu