Skip to main content

కోవిడ్ 2022 💃💖 - Part 2

కోవిడ్ 2022 💃💖 - Part 2

 పార్ట్ 2 

చూసావా అక్క వాడు కూడా నిన్ను గుర్తు పట్టలేదు అంటే నేను అవును అన్నట్లు గ తలా ఊపాను.. అలా ఒఫ్ఫ్సిఎ వర్క్ చేసుకుంటూ ఉన్నాం. టైం 1 ఇఉంది. ఒంట వొచ్చా అంటే రాదు అన్నాను. అప్పుడు రేణు పద నేను నేర్పేస్తునాను అని అంది. నేను సరే అని కిచెన్ లోకి వెళ్లేసరికి ఇంట్లో సరుకుట్లు ఏమి లేవు .. ఎలా అంటే పద వెళ్లి తెచ్చుకుందాం అంది రేణు. సరే అని డ్రెస్ మార్చుకొని వొస్తా అంటే .. ఏంటి మార్చేది. అలా నే వెళ్దాం పదా అని తాను టీ షర్ట్ మేడా ఒక చున్నీ వెస్కొని నన్ను బైటకి లాకొని పోయండి. నేను వొదులు అన్న సరే .. 

లొక్డౌన్ కాబట్టి ఎక్కువ జనం లేరు.. ఈ ఫీలింగ్ చాల బాగా నచ్చేది .. నేను సారీ లో రేణు ట్రాక్ ప్యాంటు అండ్ టీ షర్ట్ లో .. 

చాల గాలి సారీ లోచి న నడుం కి తాకుతుంటీ ఆఆ ఫీలింగ్ ఈ సూపర్ అసలు.. .. మతి పోయేది.. రేణు న ఫీలింగ్స్ ఒబ్సెర్వె చేస్తూ మూసి మూసి నవ్వులు నవ్వుకుంటూ ఏంటి అక్క   ఆడ తనం మజ ఎంజాయ్ చేస్తున్నావా అంటే నేను అవును అంటూ సిగ్గు పడ్డ.. 

                                                                        Renu



                                                       Nenu

ఇంతలో షాప్ వొచ్చడి .. అక్కడ ఏం కావాలి అని అడిగాడు.. నాకు కంగారు వొచ్చి రేణు వెనుకకి వెళ్ళాను.. RENU కావాలని అని ఫోన్ వొచ్చి నాట్లు గా పక్కకి వెళ్ళిపొయంది.. 

వాడు దొరికి పోకూడదుకు అని మెల్లగా చిన్న గా నాకు కావలసిన ఐటమ్స్ అన్ని తీసుకొని బిల్ పే చేసి తరువాతా రేణు నవ్వుకుంటూ వొచ్చిడి. అబ్బో బాగానే మేనేజ్ చేసావ్ అక్క అంది.. మరి ఏం చేయను నువ్ నన్ను బుక్ చేసి వెళ్లిపోయావ్ అంటే , జస్ట్ ఛిల్ల్ అని అంది.. 


రేణు నాకు ఫిమేల్ ల ఎలా మాట్లాడాలి బిహేవ్  చేయాలి ఎలా వాక్ చేయాలి , చెప్పడం మరిచిపోయా . వొచ్చేటప్పుడ్డు రేణు న షూస్ తాను వేసుకొని తన లేడీస్ చప్పుళ్ళు నాకు ఇచ్చిది.   

Comments

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...