Posts

Showing posts from March, 2025

Sundar to సుందరి 💃💃 Part 1

Image
 హాయ్  న  పేరు  సుందర్  .. నా   వైఫ్  పేరు  రాణి  .మాది  ఒక  మిడిల్  క్లాస్  ఫామిలీ  . మా  ఫామిలీ  లో  6  మెంబెర్స్  ఉంటాం .నేను ఒక సీక్రెట్ క్రాస్ డ్రెస్సోర్ ని . నాకు చిన్నపాటి నుంచి మా సిస్టర్ అండ్ పక్కంటికి అక్కలు ని చూసి అమ్మాయి ల రెడీ అవ్వాలి అని చాలా కోరిక గా ఉండేది . ఎప్పుడన్నా ఛాన్స్ వొస్తే అస్సలు వొదులుకొనే దారిని కాదు . అక్క డ్రెస్సెస్ ఉస్ చేసుకొని క్రోస్డ్రెస్సింగ్ చేసుకొనే ఎంజాయ్ చేసేవాడిని. .ఒకసారి కాలేజీ లో టూర్ కి తీసుకువెళ్లారు . ముంబై . ఎలా ఐనా ఎంజాయ్ చేయాలి అని ప్లాన్ వేసుకున్న. న క్లాసుమతే భారతి కి కొంచం నా విష్ చెప్పా. తాను ముందు తేడా గా చుసునిది కానీ తరువాత అవునా సరే ప్లాన్ చేదాం ఈ టూర్ లో అంది.  ఆ టూర్ ప్లాన్ ఏంటి అంటే మేము అంట 20  మెంబెర్స్ వెళ్ళాం కాలాగే నుంచి .  10  గర్ల్స్ అంది 10  బాయ్స్ . బాయ్స్ అంటా ముంబై నుంచి గోవా కి వెళ్దాం అన్నారు. బట్ మా గర్ల్స్ మాత్రం గోవా లో మేము ఏం చేస్తాం . మేము ముంబై లో ఉంది షాపింగ్ చేసుకుంటాం అనాన్రు. దానిక...