Skip to main content

Sundar to సుందరి 💃💃 Part 1

 హాయ్  న  పేరు  సుందర్  .. నా   వైఫ్  పేరు  రాణి  .మాది  ఒక  మిడిల్  క్లాస్  ఫామిలీ  . మా  ఫామిలీ  లో  6  మెంబెర్స్  ఉంటాం .నేను ఒక సీక్రెట్ క్రాస్ డ్రెస్సోర్ ని .

నాకు చిన్నపాటి నుంచి మా సిస్టర్ అండ్ పక్కంటికి అక్కలు ని చూసి అమ్మాయి ల రెడీ అవ్వాలి అని చాలా కోరిక గా ఉండేది . ఎప్పుడన్నా ఛాన్స్ వొస్తే అస్సలు వొదులుకొనే దారిని కాదు . అక్క డ్రెస్సెస్ ఉస్ చేసుకొని క్రోస్డ్రెస్సింగ్ చేసుకొనే ఎంజాయ్ చేసేవాడిని. .ఒకసారి కాలేజీ లో టూర్ కి తీసుకువెళ్లారు . ముంబై . ఎలా ఐనా ఎంజాయ్ చేయాలి అని ప్లాన్ వేసుకున్న. న క్లాసుమతే భారతి కి కొంచం నా విష్ చెప్పా. తాను ముందు తేడా గా చుసునిది కానీ తరువాత అవునా సరే ప్లాన్ చేదాం ఈ టూర్ లో అంది. 

ఆ టూర్ ప్లాన్ ఏంటి అంటే మేము అంట 20  మెంబెర్స్ వెళ్ళాం కాలాగే నుంచి . 





10  గర్ల్స్ అంది 10  బాయ్స్ . బాయ్స్ అంటా ముంబై నుంచి గోవా కి వెళ్దాం అన్నారు. బట్ మా గర్ల్స్ మాత్రం గోవా లో మేము ఏం చేస్తాం . మేము ముంబై లో ఉంది షాపింగ్ చేసుకుంటాం అనాన్రు. దానికి మా ఫేకులిటీ కూడా సరే అని మరి గర్ల్స్ తో ఎవరు ఉంటారు అంటే నేను ఉంటా అన్నాను సరే ఆని బాయ్స్ 9  మెంబెర్స్ క్యాబ్ లో గోవా కి పోయారు. 3  డేస్ ఇన్ గోవా అండ్ రిటర్న్ తో ముంబై ఫ్రొం అక్కడ నుంచి కాలేజీ కి . 

సో నేను భారతి ప్లాన్ స్టార్ట్ చేసాం. 💃


భారతి రెమైనింగ్ ఫ్రెండ్స్ తో కూడా చెప్తే అందరు సో ఫన్నీ అని ఒప్పుకున్నారు. 


ఎలాగో బాయ్స్ రూమ్స్ వికెట్ చేసేస్తారు. అండ్ గర్ల్స్ రూమ్స్ లో బాయ్స్ ని రానివారు కనునక . భారతి నాకు తన నైట్ డ్రెస్ ఇచ్చి చేంజ్ చేసుకురమ్మంది. 


నాకు చాల త్రిల్ అని వెంటనే నా మేల్ డ్రెస్ రెమొవె చేస్తుంటే నాయనా నువ్ వేసుకోంవి మేల్ డ్రెస్ కాదు కొందుము రెస్ట్ రూమ్ లో కి వెళ్లి చేంజ్ చేసికో అని అన్నది , నేను కదా అని లోపాలకి వెళ్లి ఆ డ్రెస్ ఓపెన్ చేస్తే అందులో ఒక పాంటీ అండ్ బ్ర కూడా ఉన్నాయ్. నాకు చాలా సిగ్గు వేసింది . 

చాల సార్లు డ్రెస్సింగ్ చేశా కానీ పబ్లిక్ గా ఇదే ఫస్ట్ టైం , అవి వేసుకొని కొంచు సిగ్గు తో బైటని వొచ్చా . ఆ బ్ర పుష్ అప్ కనుక రియల్ బ్రెస్ట్ ల కర్వ్స్ వొచ్చాయి . 

నేను సిగ్గు పడుతూ బైటకి వొచ్చా .. అందరు గర్ల్స్ నముతు సూపర్ ఉన్నావ్ సుందరి అన్నారు 

. 

💃💃💃💃💃💃💃💃💃💃💃💃💄

Comments

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...