Sundar to సుందరి 💃💃 Part 2

ఆ నైట్ డ్రెస్ లో నేను అచ్చం ఆడపిల్ల ల ఉన్న. విత్ బాయ్ హెయిర్ కట్. ముంబై లో చాలా అమ్మలు అలానే ఉంటారు కనుక నో ప్రాబ్లెమ్ . వెంటనే భారతి వొచ్చి సూపర్ ఉన్నవీ సుందరి . మనకి టైం లేదు పద అని వాళ్ళ రూమ్ కి తీసుకువెలెండి. అప్పదులే ఫణి బాత్ చేసి టవల్ చెస్ట్ వరకు కట్టుకొని పొట్టి పంటి వేసుకొని రూమ్ లోకి వొచ్చిదని . నేను సిగ్గు తో బ్యాక్ కి తిరిగాను .. అప్పుడు ఫణి హే సుందరి ఈ 2 డేస్ నువ్ కూడా మాలా అమ్మాయి వె సో సిగ్గు పడకు కావాలి అంటే ఏది కూడా ఇప్పేస్తా అంటే వొద్దు లే అన్నాను. వామ్మో ఎలా ఉంటారా అమ్మాయిలు రూమ్స్ లో అనుకున్న. ఇంతలో భారతి కొంచం వాట్ చై నేను కూడా ఫ్రెషప్ వొస్తా మనామా బీయూటీపర్లో వెళ్ళాలి అంది . ఇంతలో మిగతా అమ్మాయిలు న పక్కనే కూర్హుని బాతాఖానీ స్టార్ట్ చేసేసారు . అండ్ రెడీ అవుతున్నారు. నాకు ఈ రోజు ఒక్క ఒక్కరు ఒకేఒక ఇటీం డొనేట్ చేసారు. వన్ వన్ డ్రెస్ ఫర్ వన్ హౌర్ అలా షెడ్యూల్ చేసారు... నీకు ఆడతనం అంటే ఏంటో చూపిస్తాం సుందరి ఈ టూ డేస్ అన్నారు, అందరు ఒక్క సరి నవ్వేశారు. భారతి బాత్ చేసి ఒక పింక్ టీ షర్ట్ అండ్ బ్లూ ట్రాక్ ప్యాంటు వేసుకొని వొచ్చింది ....