Skip to main content

Posts

Showing posts from November, 2025

Mohana - Part 1

 నా పేరు మోహన్ . ఇంటి పేరు A . ఏజ్ 32 . నేను ఒక టెక్స్టైల్ కంపెనీ లో టెక్నికెల్ ఎగ్జిక్యూటివ్ జాబ్.. చిన్నపాటి నుంచి చాల స్మార్ట్ అండ్ జుట్టు పెంచుకోవటం ఇష్టం..  నాకు మ్యారేజ్ ఐ 2  ఇయర్స్ ఐవుంది తన పేరు సరళ .  ఇంకా మా కంపెనీ లో మోస్ట్లీ  లేడీస్ గార్మెంట్స్ స్ట్రిచ్ చేస్తారు ..  నేను చిన్న జాబ్ లో జాయిన్ హార్డ్ వర్క్ వర్క్ వాళ్ళ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ జాబ్ లోకి వొచ్చా.  సో నాకు ఈ కంపెనీ లో అన్ని వర్క్స్ తెలుసు . అన్ని డిపార్ట్మెంట్స్ లో నాకు నాలెజ్ ఉంది . మా onsite టీం వాళ్ళతో ఎప్పుడు స్కైప్ అండ్ టీమ్స్ కాల్స్ లో మాట్లాడతా కానీ ఎప్పుడు వీడియో లో చూడలేదు. నేను యెప్పుఫు మొబైల్ లో జాయిన్ అవుతా కనుక వీడియో లో యెప్పుఫు మీట్ అవ్వలేదు . ఈ ఇయర్ ఎండింగ్ కి మా ఆన్ సైట్ HR ఒక మెసేజ్ పెట్టారు. ఈ ఇయర్ ఎండ్ కి మమ్మలి అందరుని ఇంపార్టెంట్ పర్సన్స్ కి అక్కడ జరిగే ఈవెంట్స్ కి రమ్మని ఇన్వితె చేసారు. మెయిన్ గ అన్ని డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ని విత్ ఫ్యామిలీస్ తో  1 సంగీత D  అండ్ హుస్బేను  HR ఎక్సర్క్యూటివ్  2 మాలతీ M అండ్ హుస్బేను  ఫైనాన్స్...