Posts

Showing posts from June, 2024

Inspection Part 3

Image
 Inspection Part 3 mengana tanu nighty lo undi. naku saree kattikdni ., neat ga kuchhhuku petti pita tesi safty pins to fix chasidni saree. rendu cheulatki 6 bangles vesi  meda lo oka locket and long ear rings . and free hair. and  Mallepoolu pettindi .  face k light ga mackup , kazal pettindi .  tana handbag kuda naku ichhidi..  intalo na princple nunchi msg. pls send me ur pic in female avartar ani. aa msg megana ki chupeste tanu nata mobile lo snap tesi whhatsup lo princpal ki pampidi .  oka 10 mins lo ma ayamma na female pic tho ID card ready ippynedi . tesukvochhi .  andulo : NAME : GOWTAMI  GENDER ; FEMALE  DEPT CSE ani undi . with female pic..  ade chusi navvukunnam . intalo Megana kudaa tanu ready vohhdi .  intalo nenu mirru lo na reflection chuskunte na face neneu gurthu pattledu.  oka young women la unaa. na andam chusukoni nenu muresipotundi ade venuka nuchi gamanecina mengana Ammai gariki inta andamaa ani venuka nunchi HUG chesukundi. Siggu tho na buggali yerapaddai..  amma

My Life- My Wife!!

Image
నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా , తన్ను తీసుకున్న టాపిక్ హార్మోన్స్ స్పెషలి

నా భార్య నా జీవితం పార్ట్ 2

Image
 నీకు ఎలాగో లాంగ్ ఉంది కదా, సో  విగ్ తో అవసరం లేదు అంది, నేను అవును నీకు తెలిసి కదా నేను ధోని ఫ్యాన్ అని , స్వపన్న కి కూడా నా లాంగ్ హెయిర్ అంటే చాల ఇష్టం, ఎప్పుడు కేర్ చేసుకునేది అని చెప్పాను. సరే రేపు ఉదయం 5 కల ఇంటికి వచ్చేయ్, అలాగే స్వపన్న కి కాల్ చేసి ఉదయం 10కి కల పార్కుకి రమ్మని చెప్పు అంది. సరికాని నేను ఉదయం 5 కి రావడం ఎందుకు అని అడిగాను. దానికి తాను అమ్మాయి అమ్మాయిగా తయారు అవడానికి మినిమం 1 hr పడుతుంది, అదే ఒక అబ్బాయి ని అమ్మాయిగా రెడీ చేయాలి అంటే మినిమం 4 hr టైం పడుతుంది, అవని నీకు ఎందుకు నేను చెపింది చేయు అని అంది. మరి నీ హస్బెండ్ శివ తెలిస్తే,  తాను ముంబై వేలాడు, నా కూతురు చిన్నది ఒకనా.  సరే వస్తాను అని చేపి, బిల్ పే చేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చినవెంటనే స్వపన్న కి కాల్ చేసి రేపు ఉదయం 10కి పార్కుకి రమ్మని రిక్వెస్ట్ చేశాను, తాను ముందు ఒప్పుకోలేదు చాలా సేపు రిక్వెస్ట్ చేసాక ఒప్పుకుంది, కానీ తాను చెపింది ఒప్పుకోవాలి అని కండిషన్ పెటింది. ఉఉమ్మ్ అని కాల్ కట్ చేశాను. తరువాత డిన్నర్ చేసి పడుకున్నాను.  ఆ రోజు రాత్రి తొందరగా భోజనం చేసి పడుకున్నాను ఎందుకంటె ఉదయానే లేచి 4 గంటలు కల