Skip to main content

నా భార్య నా జీవితం పార్ట్ 2

 నీకు ఎలాగో లాంగ్ ఉంది కదా, సో  విగ్ తో అవసరం లేదు అంది, నేను అవును నీకు తెలిసి కదా నేను ధోని ఫ్యాన్ అని , స్వపన్న కి కూడా నా లాంగ్ హెయిర్ అంటే చాల ఇష్టం, ఎప్పుడు కేర్ చేసుకునేది అని చెప్పాను. సరే రేపు ఉదయం 5 కల ఇంటికి వచ్చేయ్, అలాగే స్వపన్న కి కాల్ చేసి ఉదయం 10కి కల పార్కుకి రమ్మని చెప్పు అంది. సరికాని నేను ఉదయం 5 కి రావడం ఎందుకు అని అడిగాను. దానికి తాను అమ్మాయి అమ్మాయిగా తయారు అవడానికి మినిమం 1 hr పడుతుంది, అదే ఒక అబ్బాయి ని అమ్మాయిగా రెడీ చేయాలి అంటే మినిమం 4 hr టైం పడుతుంది, అవని నీకు ఎందుకు నేను చెపింది చేయు అని అంది. మరి నీ హస్బెండ్ శివ తెలిస్తే,  తాను ముంబై వేలాడు, నా కూతురు చిన్నది ఒకనా.  సరే వస్తాను అని చేపి, బిల్ పే చేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చినవెంటనే స్వపన్న కి కాల్ చేసి రేపు ఉదయం 10కి పార్కుకి రమ్మని రిక్వెస్ట్ చేశాను, తాను ముందు ఒప్పుకోలేదు చాలా సేపు రిక్వెస్ట్ చేసాక ఒప్పుకుంది, కానీ తాను చెపింది ఒప్పుకోవాలి అని కండిషన్ పెటింది. ఉఉమ్మ్ అని కాల్ కట్ చేశాను. తరువాత డిన్నర్ చేసి పడుకున్నాను. 

ఆ రోజు రాత్రి తొందరగా భోజనం చేసి పడుకున్నాను ఎందుకంటె ఉదయానే లేచి 4 గంటలు కల మాధురి ఇంటికి వేలాలి అని. తెల్లారి 3 గంటలకి అలారం పెట్టి పడుకున్నాను, తెల్లారి 3 అలారం మొగాగానే వేలికువ వచ్చింది. లేచి బ్రష్ చేసి, క్లీన్ షేవ్ చేసుకొనే, అలాగే స్వపన్న హెయిర్ రిమూవల్ క్రీమ్ ని బాడీ అంత అప్లై చేసి, 10 నిముషాలు తరువాత శుభ్రంగా సాన్నం చేసి బాతురూమ్ నుండి బయటకు వచ్చాను. టవల్తో అద్దం నుంచోగానే, నా బాడీ అంత స్మూత్, లైట్ గోల్డ్ కలర్ లో మెరుస్తుంటే,చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే నా బాడీ ఫిమేల్ గెట్ అప్ లో ఉంది, ఆచంగా ఒక అమ్మాయి న్యూడ్ గ ఉన్నటు, కాకపోతే బు** లేవు అంటే. ఇక నా బట్టలు వేసుకొని, కార్ తీసుకొని 4 గంటలు కల మాధురి ఇంటికి వెళ్ళాను. నా కార్ పార్క్ చేసి తన ఇంటి కాలింగ్ బెల్ నొక్కగానే వచ్చి బోర్ తీసింది, నా కోసమే వెయిట్ చేస్తునంట్టు ఉంది. మాధురి నా చూసి చాల బాగున్నావురా అని, నా బుగ్గమీద కిస్ చేసింది. ఇలా చూస్తేనే అచం అమ్మాయిలాగా  కదా రా , ఇంకా మేకప్ వేసి, చీర కడితేనా , మగవారికి ఏమిటి అమ్మాయిలు కూడా నిమీదకి ఏకేస్తారు, ఆలా ఉన్నవురా సారీ ఉన్నవే. ఆపవే అట పటించిది చాలే గాని, ముందు పని మొదలు పెట్టు అన్నాను, సరే అని లోపలి తీసుకోని వెళ్ళింది. నా కోసం గెస్ట్ బెడ్ రూమ్ లో అని రెడీగా ఉంచింది , అవి అని చూసి నేను నన్ను అందరూ అమ్మాయిగా తయారు చేయాలి అని ఫిక్స్ అయిపోయారు అని అన్నాను. 

ముందుగా మళ్ళీ ఇంకో ఒక లోషన్ ఇచ్చి దీన్ని బాడీ అంత అప్లై చేసి, 5 నిముషాలు తరువాత సాన్నం చేసి, ఒక గినే తో పసుపు ఇచ్చి, బాడీ మొత్తం అప్లై చేసి సాన్నం చేసి రమండి. ఇవ్వని ఎందుకు అంటే , నేను చెపింది చేయు అంది. చేసేది లేక తాను చేపినతే చేసి వచ్చే సరికి 15 నిముషాలు సమయం పటింది. తరువాత బెడ్ రూమ్ లోకి వచ్చి మిర్రర్ లో చుస్తే, నేన్ను షాక్ తో చూస్తూ ఉండిపోయాను, ఎందుకుఅంతే నా బాడీ అంట ముతైదువు బాడీ లా ఉంది. 

తరువాత తాను నన్ను డ్రెస్సింగ్ టేబుల్ వద్ద చైరో కూర్చోపెట్టి, ముందుగా నా మొఖానికి లోషన్, తరువాత ఫౌండేషన్ అప్లై చేసి , దాన్ని నా మొఖం అంతా ఒకేలాగా ఉండేలా సరి చేసింది. తరువాత పౌడర్, లిప్స్ కి పింక్ కలర్ అప్లై చేసి, కళ్ళకి కాటుక, ఐ షాడోస్, నుదిటిన బొట్టు పెటింది అలాగే ఐ  బ్రౌస్ కూడా అమ్మాయిలాగా ఉండేలా సరి చేసింది. తరువాత బుగ్గలకి కూడా పింక్ కలర్ షేడ్ ని ఇచ్చి, మొఖం వరకు మేకప్ కంప్లీట్ ఐంది. ఇక ఇయర్స్ కి మంచి మాచింగ్ ఇయర్ రింగ్స్ పెటింది. దానితో పాటు నోస్ రింగ్ కూడా పెండి. నేను ఎందుకు ఇవన్నీ అని అడిగా, నువ్వు మాట్లాడా కుండా కాసేపు మాట్లాడకుండా ఉండమంది. అలాగే చేతి మరియు కాళ్ళ కి నెయిల్ పాలిష్ పింక్ కలర్ డి అప్లై చేసింది, అలాగే కాళ్ళకి పట్టిలు పెటింది. తరువాత నా హెయిర్ కి మధ్య పాపిడి తీసి జడ అల్లింది, జాడకి 6 మూరల మల్లె పువ్వులు పెటింది అలాగే పాపిడి బిల్లకూడా పెటింది. ఇక డ్రెస్ ఇష్యానికి వస్తే , ముందుగా నా స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యేలా ఆర్టిఫిషల్  బ్రెస్ట్  ని పెటింది, వాటిని చుస్తే నాకే బు** ఉంటె ఎల్లా ఉంటుందో ఆ విధంగా ఉంది. తరువాత పింక్ బ్ర మరియు లంగా ఇచ్చు వేసుకోమంది కాని నాకు బ్ర ఎలా వేసుకోవాలో తెలియక, తాను బ్ర తొడిగింది. తరువాత నేను లంగా వేసుకున్నాను.  నాకు తన పింక్ సిల్క్ శారీ సెట్ తీసింది. ముందుగా జాకెట్ వేసి హుక్స్ పెటింది, తరువాత చీర ట్యాండింది. అలాగే తన జ్యువలరీ తీసి వేసింది. ఇపుడు నన్ను అద్దం ముందు నుంచో పెడితే నాకు నన్ను చూసి కొరికేలా అనిపించింది, ఆచం పెళ్ళి కూతురు ల ఉన్నాను. 





అప్పుడు మాధురి ఇలా అంది, మా అయన లేరు కాబట్టి సరిపోయింది లేకపోతె ఇక్కడే నీకు తలి కట్టి నా సవిత గ తీసుకువచ్చేవాడు అంది. నేన్ను సిగ్గుతో తల వంచుకునాన్ను. ఈ ప్రాసెస్ ఆయియేసరికి టైం చూసుకుంటే, ఉదయం 8:30 అయింది. ఇక టైం అయింది ఇప్పుడు బయలుదేరితేకాని పార్కుకి చేరుకోలేను అన్ని బయలుదేరగా, ఉన్నాడు అన్ని దిష్టి చుక్క పెటింది. ఇక పద అని బయటకు వచ్చాను, నేను నా కార్ తీసుకోని పార్కుకి బయలుదేరాను. నేను పార్కుకి వెళ్లేసరికి టైం 9:45 అయింది. ఇంకా 15 నిముషాలు ఉంది అని తన కోసం వెయిట్ చేస్తున్నాను. 



తాను సరిగా 10 గంటలకి వచ్చేసింది, నేను ఎక్కడ కనబడబోయేసరికి, కాల్ చేసింది. నేను ప్లేస్ చెప్పగానే నన్ను ఈ గెట్టుప్ చూసి ఎవరో అనుకోని, మళ్ళీ కాల్ చేయబోయింది. నేన్ను స్వపన్న అని పిలిచాను, తాను నా వైపు తిరిగి ఎవరు అన్ని అడిగింది. సరిగా చూడు స్వపన్న అన్నాను. తాను నన్ను పరీక్షగా చూసి, అందం తో గౌరీ నువ్వేనా అని అంది. అవును నేను నీకోసమే అమ్మాయిగా మరి వచ్చాను, నీకు నచ్చినట్టుగా అన్నాను. తాను సంతోషంతో నన్ను హాగ్ చేసుకొని ముద్దులతో నింపేసింది. 



తాను నాకు ఎన్ని సారులు థాంక్స్ చేపిందో నాకు గుర్తు లేదు కానీ, ఆలా హాగ్ చేసుకొని ఉన్నాము. తాను నన్ను తనివితీరా చూసి నిన్ను అబ్బాయి అంటే ఎవరు నమ్మారు తెలుసా అంది, అవునా , నాకేమి తెలియదు నీ సంతోషమే నాకు ముఖ్యం అందుకే నా ఫ్రెండ్ మాధురి సాయంచేసింది అని చెప్పాను. తాను వెంటనే మధురికి కాల్ చేసి థాంక్స్ చెపింది. తరువాత ఇద్దరము చాల సేపు మాట్లాడుకున్నాము, పిక్స్ కూడా తీసుకొన్నాము కూడా. ఈ రెండు రోజులు నీకు నచ్చినట్టు ఉంటాను అనిం చెప్పాను, దానికి తాను ఈ రెండు రోజులు కాదు లైఫ్ లాంగ్ నాకు నచ్చినట్టు ఉండాలి అన్ని చెపింది. ఏమి మాట్లాడుతున్నావు, ఒక సరి అంటే ఒప్పుకున్న లేకపోతె లేదు అని అన్నాను, మళ్ళీ నువ్వు నా దగ్గర మనసు విపుతావు అన్ని ఒక్క సరి తయారు అయ్యాను అని నెమ్మదిగా అన్నాను, మళ్ళి ఎక్కడ తనకి బాధపడుతుందోఅని. ఆ విషయం రాత్రికి చెపుతాను అని అలాగే నీ ఫ్రెండ్ కూడా రమ్మను అని చెపింది. ఇపుడే చెప్పచు కదా అన్నాను కానీ లేదు ఇది మా ఇద్దరం పాటూ మనకు సపోట్ చేసేవాళ్ళు కూడా ఉండాలి అన్ని చెపింది. అవిఅన్నీ ఇప్పు మర్చిపోదాం ఇపుడు మనం గుడికి వేదం అన్ని బయలుదేరాం. 





అసలు ఎందుకు స్వపన్న ఇలాచేస్తుందో తెలుసుకోవాలినంటే వెయిట్ చేయండి మూడో బాగము కోసం. 



సారీ ఫ్రెండ్స్, లేట్ గ అప్లోడ్ చేసినందుకు . 


Comments

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...