నాలుగవ భాగం ఒంట గది లో ఒంట పనులు చేస్తున్నాం . చెల్లి నేను ఒంట చేస్తుంటే అమ్మ పిన్ని వాళ్ళు పిండి వొంటలు చేసున్నారు. నేను అబ్బాయి అని మరిచిపోయాను .. ఆ పైట సరిచేసుకోవడం .. ఆ గాజుల శబ్దం నాకు చాలాబాగా నచ్చేసింది.. పెళ్లి పనుల్లో నా రూమ్ లో నా మేల్ డ్రెస్సెస్ అన్ని ఔట్హౌస్ లో వాసి లాక్ చేసేసారు.. నేను కూడా ఇంకా ఎలాగో మ్యారేజ్ ఇఎవరుకు వీలు ఉండదు అని లైట్ తీసుకున్న.. మాట్లల్లో చెల్లి ని ఇంటర్వ్యూ ఎప్పుడు అని అడిగాను.. అదే కూడలి అక్క ఇంకా కంఫోర్మషన్ రాలేదు.. దాని కోసమే వైటీన్గ్ అని చెప్తుంది. నేనూ సారీ అని లైట్ తీసుకున్న. ఆ రోజు రోజు లాగే మగవాళ్ళకి భోజనాలు వొడ్డించమ్ .. వాళ్ళు తెన్నాకా మేము కూడా భోజనాలు వొడ్డించుకొని భోజనాలు చేసాం.. ఇదివరకు ఐతే మా నన గారు వాళ్లతో కూర్చుని భోజనం చేసి ఛాయా కొడుకుని వెళ్లిపోయాడని. ఇప్పుడు మా అమ్మ వాళ్ళతో భోజనం చేస్తున్న .. నన వాళ్ళ టెన్త్ కంచాలు తీసి శుభ్రం చేస్తున్నా. ఆడవాళ్ళతో ఉండటం . ఆడవాళ్ళతో కబుర్లు చెప్పటం . ఆడవాళ్ళతో పని చేయడం . వాళ్ళతో టీవీ సీరియల్స్ చూడం నాకు అలవాటు గా మారిపోయంది .. ఇంతలో ఇంటిక...
Awesome Crossdressing Stories !! Dream YourSelf With My Stories !! Love You All !!!