Skip to main content

అన్నయ మ్యారేజ్ 💃🌷🐣 నాలుగవ భాగం

 నాలుగవ  భాగం 


ఒంట గది లో ఒంట పనులు చేస్తున్నాం . చెల్లి నేను ఒంట చేస్తుంటే అమ్మ పిన్ని వాళ్ళు పిండి వొంటలు చేసున్నారు. నేను అబ్బాయి అని మరిచిపోయాను .. ఆ పైట సరిచేసుకోవడం ..  ఆ గాజుల శబ్దం నాకు చాలాబాగా నచ్చేసింది.. పెళ్లి పనుల్లో నా రూమ్ లో  నా మేల్ డ్రెస్సెస్ అన్ని ఔట్హౌస్ లో వాసి లాక్ చేసేసారు..  నేను కూడా ఇంకా ఎలాగో మ్యారేజ్ ఇఎవరుకు వీలు ఉండదు అని లైట్ తీసుకున్న..  మాట్లల్లో చెల్లి ని ఇంటర్వ్యూ ఎప్పుడు అని అడిగాను.. అదే కూడలి అక్క ఇంకా కంఫోర్మషన్ రాలేదు.. దాని కోసమే వైటీన్గ్ అని చెప్తుంది. నేనూ సారీ అని లైట్ తీసుకున్న. 



ఆ రోజు రోజు లాగే మగవాళ్ళకి భోజనాలు వొడ్డించమ్ .. వాళ్ళు తెన్నాకా మేము కూడా భోజనాలు వొడ్డించుకొని భోజనాలు చేసాం.. ఇదివరకు ఐతే మా నన గారు వాళ్లతో కూర్చుని భోజనం చేసి ఛాయా కొడుకుని వెళ్లిపోయాడని. ఇప్పుడు మా అమ్మ వాళ్ళతో భోజనం చేస్తున్న .. నన వాళ్ళ టెన్త్ కంచాలు తీసి శుభ్రం చేస్తున్నా. ఆడవాళ్ళతో ఉండటం . ఆడవాళ్ళతో కబుర్లు చెప్పటం . ఆడవాళ్ళతో పని చేయడం  . వాళ్ళతో టీవీ సీరియల్స్ చూడం నాకు అలవాటు గా మారిపోయంది .. 
ఇంతలో ఇంటికి  ఫాన్సీ బండి వొచ్చింది.. ఆటను మా ఇంటికి ఎవరీ మొంత్ వొస్తరు. ఆడవాళ్ళకి కావలసిన ఫాన్సీ వొస్తువులు అన్ని సప్లై చేస్తూ ఉంటారు. పల్లెటూరు కానుకా ఆదవాళ్లు బైటకి వెళ్లారు.. అన్ని ఇంటికి వొచ్చేలా ఉంటుంది.. 

ఆయన బండి మా ఇంటిబైటా పెట్టి మా అమ్మ గారిని పిలిచారు. అమ్మ అలాగే అని ఫాన్సీ ఐటమ్స్ కొనుకోడ్నిని మా అందరిని పిలిచింది .. నేను మామూలుగా చెల్లి తో ఏదో మాట్లాడుకుంటూ చీర సరిచేసుకుంటూ బైటకి వొచ్చేశాయా.. చెల్లి ఒక్కసారి గా నవ్వసాగింది అప్పుడు గుర్తు వొచ్చిడి నేను చీర లో ఉన్న అని. వెంటనే లోపలి పరిగెడం అని అనుకుంటే నా చెల్లి నా చెయ్య పట్టుకొని చెవి లో నిన్ను ఎవరు గుర్తు పట్టలేదు.. ఇప్పుడు నువ్ వెళ్ళిపోతే నే వాళ్ళకి అనుమానం వొస్తుంది అంటే నిజమే కదా అని కొంచం సిగ్గు తో తలా వొంచుకొని సైలెంట్ గా నించున్న.. అమ్మ వాళ్ళు గాజులు క్లిప్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు.. ఆయా బండి అంకుల్ కూడా నన్ను గుర్తు పట్టలేదు.. అమ్మ మీరు కూడా తీసుకోండి అమ్మ అని కొన్ని ఐటమ్స్ చూపెంచారు .. నాకు ఏమి చేయాలో తెలియకా చెల్లి ఒంకా చూసా .. తాను కూడా సెలెక్ట్ చేసుకో  అక్క అని అన్నది.. నేను చేసేది ఏమి లేకా పింక్ కలర్ నైల్ పోలిష్ అండ్ ఎఆర్ రింగ్స్ అండ్ గాజులు తీసాను.. ఇంతలో పెక్కేంటి తనూజా వొచ్చి ఏంటి సంధ్య మీ అక్క ని మాకు పరిచయం చెయ్యవా అని  తానేఈ హాయ్ అక్క నా పేరు తనూజా నీపేరు ఏంటి అక్క ఏ ఊరు అని అడిగేంది .. 
నాకు ఆ కళ్ళు వొణుకు స్టార్ట్ ఇఉంది.. ఎలాగో అలా దర్యం తెచ్చుకొని న పేరు గోపిక అని చిన్నగా సమాధానం చెప్పను.. ఒహ్హ్ నైస్ అక్క .. ని సెలక్షన్ కూడా సూపర్ ఉంది.. అని అంది .. అదే చూసి నా చెల్లి మూసి మూసి నవ్వులు నవ్వుకుంటోంది..తాను అక్క అనేసరికి కొంచం దర్యం వొచ్చిది . గాజులు ఈయన నాకు గాజులు వేసి సైజు చెక్ చేస్తున్నారు.. అయన ఏ అమ్మ గారు ఎవరు అంది.. మీ చుట్టలా అంటే నా చెల్లి అవును తెను మా అక్క .. పట్నం నుంచి మొన్న వొచ్చేడిది .. పేరు గోపిక అని చెప్పిడిని. అమ్మగారు మీ కు ఈ కలర్ బాగా సెట్ అవుతాయి అమ్మ అని పికాక్కాక్ కలర్ బ్యాంగిల్స్ 24  ఇచ్చాడు.. నేను తీసుకొని వేసుకున్న... 
పల్లెటురు కానుకా ఫాన్సీ బండి రాగానే ఆడవాళ్లు అందరు అక్కరకి వొచ్చేసారు. దేంటో నా పరిచయం ఆ ఏరియా లో ఐపోయిన్ది. మొత్తం అందరు నన్ను వాళ్ళల్లో ఒక్కలాగే కలిపేసుకున్నారు. 

టైం సాయంతం 4 ఇయేసరికి పూలు అమ్మే అతను వొచ్చేడు .. అదే చూసి అమ్మ 10 మూరలు పల్లె పూలు కొని చెల్లి ఇచ్చి అందరికి పంచమని చెప్పాడిని. చెల్లి ఒక త్రీ మూరలు తీసి నా తలా లో పెట్టింది  .









ఏంటో నా జీవితం ఎలా ఐపోయిన్ది అని ఆలోచిస్తున్న.

Comments

Post a Comment

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...