అన్నయ మ్యారేజ్ 😜🌷🐣 మొదటి భాగం
అన్నయ మ్యారేజ్ 💃🌷🐣 మొదటి భాగం
న పేరు గోపాల్ . మాది అమలాపురం దగ్గర ఒక పల్లెటూరు .. పల్లెటూరు అవ్వడం వాళ్ళ కొంచం పద్ధతులు సంప్రదాయములు ఎక్కువ పాటిస్తాం. నా పెద్దమా కి ఇద్దరు పిల్లలు.. ఓకే అబ్బాయి ఒక అమ్మాయి .. న చెల్లి పేరు సంధ్య . మా అన్నయ పేరు శర్మమా అన్నయ కి కూడా సంప్రదాయములు పతెంచడం అంటే చాలా ఇష్టం.. మా ఇద్దరి ఫామిలీస్ పక్క పక్కనే ఉంటాయి. మా ఫాదర్ అండ్ మా బాబాయ్ కూడా వ్యవసాయం చేసేవారు..
నేను బి.టెక్ పూర్తి చేశా..నాకు ఫాషన్ డిసైన్యంగ్ అంటే చాలా ఇష్టం.. ఇంట్లో అప్పుడు అప్పుడు తిడుతూ ఉండేవారు. ఎందుకు రా ఆ ఆడవాళ్ళ కోర్సెస్ అని ..
మా అన్నయ కి మ్యారేజ్ ఫిక్స్ ఇఉంది.. మా ఇద్దరు ఫామిలీస్ అన్ని ఫార్మాలిటీస్ కంపేల్తే చేసి వినాయక బియ్యం కట్టక .. పెళ్లి బట్టలు కొనడానికి వెళ్ళాం. . అందరు షాపింగ్ లో బిజీ గ ఉన్నారు.. నేను న చెల్లి ఒకే ఏజ్ .. సో న సిస్టర్ టనత్తో తనకి డ్రెస్సెస్ సెలెక్ట్ చేయమని న చెయ్య పట్టుకుని లేడీస్ సెక్షన్ కి తీసుకుపోయేంది..
హే ఇది లేడీస్ కార్నెర్ నేను ఎందుకు ఇక్కడికి అనే .. ఏం పరవాలేదు . నువ్ ఫాషన్ డేసిగ్నేర్ అంటావ్ కదా మరి నాకు మంచి మంచి డ్రెస్సెస్ సెలెక్ట్ చై అన్నయ్య అంటుంది.. నేను ఇంకా చేసేది ఏమి లేకా తనకు మంచి హాఫ్ సారీస్ . అనార్కలి డ్రెస్సెస్ అండ్ జులైరీస్ సెలెక్ట్ చేశా.. నెక్స్ట్ ఇన్నర్ వారే సెక్షన్ కి కుడా తీసుకుపోయేంది. నేను వొద్దు వొద్దు అన్న సారీ ఓడల కుండా తీసుకుపోతోయండి .. అక్కా కొన్న్ని ఇన్నర్స్ వార్స్ కొన్ని పుషప్స్ సెలెక్ట్ chesukondi న చెల్లి.. నేను సిగ్గు తో కొంచం దూరం లేని నించున్న .. న చెల్లి నాతో చాలా క్లోజ్ గ ఉంటుంది. వె విల్ టాక్ వెరీ ఫ్రీలై విత్ ఈచ్ ఒథెర్ ..
అందరం ఇంటికి వొచ్చాకా ఒక పోస్ట్ కార్డు వొచ్చడి open చేస్తే అదే మా చెల్లి హయ్యర్ స్టడీస్ కి సెలెక్ట్ ఐ అస్ స్టాంప్పింగ్ కి అప్పోయింట్మెంట్ ..
వో కంగ్రాట్స్ చెల్లి అని ఎత్తుని దించాను.. అంటా హ్యాపీ మూడ్ లో ఉన్నారు. అందరు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇంతకీ అప్పోయింట్మెంట్ డేట్ ఎప్పుడు అనే chuste correct gaaa మా అన్నయ పెళ్లి కొడుకునే చేసీ రోజు.. అందరూ ఒక సరికి గా సైలెంట్ ఇపోయారు.. ఈయూలో ఇప్పుడుద్ ఎలా అంటే.. ట్రై చేదాం అప్పోయింట్మెంట్ పోస్ట్పోనే చేయడానికి అనుకున్నాం.. వాళ్ళకి ఫోన్ చేస్తే పోస్టుపోన్ చేయడం కుదరదు. ఆ రోజు మిస్ ఐతే ఇంకా US వెళ్దాం పెరిమెంట్ గ కుదరదు అని చెప్పారు.. పోనీ మ్యారేజ్ పోస్టుపోన్ చేద్దామా అంటే మల్లి 6 మంత్స్ వరకు మంచి ముహారాలు లేవు అన్నారు.. ఇనక చేసేది ఎఇ లేదు.. అనీ చాలా బడా పడ్డం.. మా అన్నయ ఐతే చెల్లి లేకుండా నేను పెళ్లి చేసుకోను అన్నాడు.. అప్పుడు మా చెల్లి అన్నయ్యతో వొత్తు వేయిన్చుకొని పెళ్లి కి వొప్పింది.. అందరిలోనూ సంతోషం తగ్గిపోయంది.. మ్యారేజ్ కి ఇంకా 30 డేస్ మాత్రమే udi.. న సిస్టర్ ఢిల్లీ వెళ్ళడానికి కూడా 30 డేస్ మాత్రమే ఉంది..
ఇంతలో పoతులు గారు వొచ్చి పెళ్లి వేదనం ఎంఎం చేయాలి అని చెప్తూ అబ్బాయిని పెళ్లి కొడుకుని చేసేయి రోజు నుంచి కార్యం వరకు ఆడపడుచు పక్కనే ఉంది అని పంటకు చూసుకోవాలి అని చెప్పారు.. వెంటనే న చెల్లి బడా పడుతూ లోపాలకి వెళ్ళిపొయంది.. ఏం అని అడిగేహీ తాను US వెళ్ళిపోతోంది అన్ని చెప్తారు. మరి ఎలా అని దేనికి ఒక మార్గం undi.. ఇంకా ఎవరైనా చెల్లి వరసా ఉన్నారా అబ్బాయి ఆంటీ లేరు అని చెప్తారు. సరే ఐతే ఒక మార్గం ఉంది. తన తమ్ముడు ని పెళ్లి ఇయేవరకు అమ్మాయి ల రెడీ చేసి చెల్లి చేసీ అని ఫార్మాలిటీస్ అన్గాన్ని చేయంచాలి అని చెప్పారు.. నేను ఒక సరికి గా షాక్ ఇపోయానూ.. నేను ఎన్టియు అమ్మాయి లా ఏంటి అని ... అందరు న దగ్గరాకు వొచ్చి బ్రతిమాలసాగారు.. నేను కుదరదు అని న రూమ్ లోకి వెళ్ళిపోయాను..
అప్పుడు న చెల్లి అన్నయ్య నేను ఎప్పుడు నిన్ను ఏమి అడగలేదు.. ఇప్పుడు అడుగుతున్నా. ప్లీజ్ ర నా కోసం వొప్పుకోరా అని
నేను న సిస్టర్ బడా చూడలేక ఒప్పుడుకుందాం అనుకున్న కానీ బ్రదర్ మ్యారేజ్ ఆంటీ ఎన్నో అసలు పెట్టుకున్న . మంచి అందమైన అమ్మయిలు వొస్తరు సైట్ కొట్టుకోవచ్చు అని .. ఇది ఏంటిరా ఇలా ఇఉంది అంది నాకు అని మనసు లో అనుకున్నా.. వెంటానే న బ్రెయిన్ రీడ్ చేసి ఎరా అన్నయ మ్యారేజ్ లో ఏంటో మంది అమ్మాయిలు ని లైన్ లో పెదం అనుకున్నవి కదా .. అని నవ్విది .. నేను చ ఛాయా అలా కాదు.. అన్నయ పెళ్లి లో చాలా పనులు ఉంటాయి కదా మరి ఎలా అని ఆలోచిస్తున్న.. ఒహ్హ్ అదా .. పెళ్లి కొద్దుకు chesevaraaku అన్ని పనులు పూర్తి చేసాయి.. ఆ టైం కి సిస్టర్ ల మారి ఫార్మాలితేయ్స్ పూర్తి చేసి అని బలవంతం గా తన మేడా ప్రామిస్ వేయిన్చుకొంది. నేను ఇంకా చేసేది ఏమి లేకా సారీ అని ఒప్పుదకున్న.. వెంటనే చెల్లి బైటకి వొచ్చి చిన్న అన్నయ్య ఒప్పుకున్నాడు వచ్చి అని చెప్పేసరికి అందరు మోకాలు మల్లి స్మిలింగ్ స్టార్ట్ ఇఉంది.. నేను కూడా మ్యారేజ్ పనుల్లో బిజీ గా తిరుగుతున్నాం ..
2 డేస్ ముంది న చెల్లి నన్ను తన రూమ్ లో కి పిలిచింది .. నేను వెళ్ళాను.. తాను నాకు తానా షాప్పింగ్య్ చేసినా కొత్త బట్టలు అన్ని న చేతులో పెట్టింది .. నేను ఏమి చేయాలో తెలియని స్థితి లో ఆలోచిస్తుంటే న పిన్ని వొచ్చి ఒప్పుకున్నాకా ఇంకా సిగ్గు ఎందుకు రా. ఐనాల మనం యామి చేసినా అన్నయ్య కోసమే గ అని అంటే ఇంకా ఆ బాగ్స్ తీసుకున్న..
ఒరీయ్ అన్నయ ..మారి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ఇంకా 1 వీక్ ఉంది.. రేపటి నుంచి నీకు ఫిమేల్ లా ఎలా రెడీ అవ్వాలి ఎలా బెహవె చేయాలి అని నేర్పేస్తాను రూప్.. నువ్ బాగా నేర్చుకొని నేను లేని లోటు తీర్చాలి.. అంది.. నేను చే న పరిస్థితి అని అనుకోని సరే అన్న ..
నెక్స్ట్ డే అమ్మ వొచ్చి 5 .౩౦ కె నిద్ర లేపేంది.. లెవీ చిట్టి తల్లి .. చిన్నపుడు నీకు మీ చిల్లి డ్రెస్సెస్ వేసే దానికి అప్ప్పుడు అనుకున్నా నాకు కూడా ఒక అమ్మాయి ఉంటె బాగుందే అని.. ఇప్పటికి న కోరికా నిరవబోతోంది అని. నేను ఒక్క సరే గా హవ్వక ఐ లేచాను.. బ్రష్ చేసి కాఫీ అని అన్నాను.. చాలు లెవీ ఈరోజు నుచి మువీ అందరికి కాఫీ ఇవ్వాలి , ఎలాగో మీ చెల్లి ఈ వీకెండ్ US వెళ్ళిపోతోంది.. ఈ ఇంటికి ఆడపడుచు నువ్వీ కదా అని పిన్ని అనేసరికి ఏడూ లా అనిపేంచింది .. సరే సరే పిన్ని ఏమి చేస్తామ.. కాఫీ తాగాకా బాతింగ్ వెళ్తుంటే న చెల్లి ఒరీయ్ అన్నయ్య .. కాదు కాదు చిన్నక్క ఈరోజు నుంచి ఏ క్రీం రాసుకొని స్తానం చెయియ్ అంటే ఏంటి ఆంటీ హెయిర్ రిమూవల్ క్రీం .. స్కిన్ గలౌ వొస్తుంది అంటుండు.నేను సరే అని తీస్కుని బాత్ రూమ్ లో బాత్ చేసి ఆ క్రీం రాసుకోగానీ బాడీ హెయిర్ మొత్తం పోయి సూమ్త్ ఐపీఎండీ..
నేను టవల్ కట్టుకొని లోపాలకి వొచ్చాకా ఒరీయ్ అన్నయ్య బెడ్ మేడా ఇన్నెర్స్ పెట్టాను ఏవ్ వేస్కుని చెప్పు నేను వొచ్చి రెడీ చేస్తా అని చెల్లి మాటకి బెడ్ మీద ఉన్న కవర్ ఓపెన్ చేశా . అందులో హాఫ్ సారీ పెట్టీకోట్ , పుష్అప్ బ్ర .. అండ్ హెవీ దిశనేర్ బ్లౌస్ ఉన్నాయ్.. అవి చూడగానే న వొంట్లో ఎందూ అలజడి. మేల్ పార్ట్ షాకింగ్ స్టార్ట్ ఇఉంది.. సో వెంటనే ఆ ఇన్నర్ వారే తీసుకుని చెల్లి పిలచాను.. తాను లోపాలకి వొచ్చియి నవ్వుతు నాకు తెలుసు లే ని ప్రాబ్లెమ్ .. ఈరోజు కొత్త కదా అలవాటు ఐపోతుంది. కావాలి ఆంటీ ఈరోజు డబల్ ఇన్నెర్స్ వేసుకో అంది..నేను సారీ అని డబల్ ఇన్నర్ వేసుకున్న. అప్పుడు కొంచు షేప్ ఫ్లయిట్ ఇఉంది..
రెడీ చేసి వెయిట్ చేయమని చెప్పు తాను కూడా బాత్ చేసి రెడీ ఐ ఇద్దరం హాల్ లోకి స్టార్ట్ ఇయము . అక్కడా అందరు మా కోసం వెయిటింగ్.. నా ఇమేజ్ ఎలా ఉంటుందా అని..
అందరు మమల్ని చూసు చల్లా హ్యాపీ ఫీల్ ఇయర్ ... క్లాప్స్ అండ్ మా అన్నయ్య ఐతే వొచ్చి నన్ను పట్టుకొని ఎట్టేస్కుకున్నాడు..
డ్రెస్ ఎఫెక్ట్ ఏమో కానీ నేను కూడా చాలా ఏమోటోనల్ ఐపోయాను .. కంటి లోంచి వాటర్ వొచెసాయి
Story 👌 excellent
ReplyDelete