అన్నయ మ్యారేజ్ 💃🌷🐣 మూడో భాగం
మూడో భాగం
ఇద్దరం అల్లా చిట్ చాట్ చేసుకున్నాం చెప్పను కదా నేను న చెల్లి బాగా క్లోజ్ అని.. సో అలా అల్లా ఏమి సీక్రెట్స్ లేకుండా మాట్లాడుకుంటూ పడుకున్నాం.. నాకు ఈ లైఫ్ చాలా బాగా నచ్చేస్తోదని.. ఎర్లీ మార్నింగ్ 5 .౩౦ ఐసరికి అమ్మ వొచ్చి అమ్మ లక్ష్మి సంధ్య ఇంకా లేవండి అమ్మ తెల్లరింది ..
ఆడ పిల్లలు ఇంతా సేపు పడుకోకూడదు . అంటే లేచి బ్రష్ చేసి బాత్ చేసి టవల్ చెస్ట్ వరకు కట్టుకొనే వొచ్చేసరికి బెడ్ మేడా సిల్క్ హాఫ్ సారీ అండ్ బ్ర అండ్ పాంటీ ఉన్నాయ్. నేను నాకే అనుకుకొని పాంటీ వేసుకొని బ్రా వేసుకొని హాఫ్ సారీ కట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా చెల్లి వొచ్చి .. వోసాయ్ అక్కా అదే న కోసం పెట్టుకున్నా.. వేసేసుకున్నావా న పాంటీ కూడా అనీ నవ్వేటీ ఏమో నాకు ఏమి తెలుసు బెడ్ మీద ఉంటే నాకే అనుకోని వేసుకున్న. అన్నాడు . సారీ ఐతే కనెయ్ బ్లౌజ్ కి బ్యాక్ హుక్ పెట్టి హాఫ్ సారీ నీట్ గ కుచ్చులు పెట్టి హాఫ్ సారీ కట్టింది .. అక్క నేను ఏమి వేసుకొని అని అదేఘ్ట్ నాకు ఏమి తెలుసు .. అన్న . అలా కాదు ఈరోజు నువ్ న డ్రెస్ సెలెక్ట్ చెయ్యాలి అని తన వెర్బోర్డ్ దగ్గరికి తీసుకువెళ్లి వ్వ్న్ చేసింది.
అందులో చాలా సూపర్ కలెక్షన్స్ ఉన్నాయ్..
సారీస్ . హాఫ్ సారీస్ . లెహంగాస్ .. బ్రష్ , పంట్య్స్ .. నైల్ పోలిష్ . లిప్స్టిక్స్ .ఇంకా నగలు ఉన్నాయ్..
ఇవ్వి అన్ని నేవీ నెక్స్ట్ వీక్ నుంచి . అంటే వినడానికి చాలా హ్యాపీ గ ఉంది..
కానీ ఆ ఫీలింగ్స్ పేస్ లో కనపడవెనకుండా మ్యారేజ్ ఇయేవరకీ గా ఈ ఆడ ఆవరతం అని కవర్ చేశా.. కాని మనసు లో మాత్రం చాలా హ్యాపీ గా ఉంది. ఎప్పడు ఎప్పుడు ఆ డ్రెస్సెస్ అన్ని వేసేసుకుందామా అని ఆస గా undi
చెల్లి కి యెల్లో డ్రెస్ సెలెక్ట్ చేశా.. తాను అక్కక ఈరోజు నువ్ నన్ను రెడీ చేయాలి ... ఎలా నేర్చుకున్నావూ చూడం అంటే.. అసలీ నేను ఫ్యాష డేసిగ్నేర్ ని సో న టేలెంట్ అంటా ఉపయోగేంచి చెల్లి ని వెరీ క్యూట్ గ రెడీ చేశా. ఇంఫెక్ట్ వెరీ హాట్ గా రెడీ చేశా.. చెల్లి నా టాలెంట్ చూసీ నువ్ అసలు అబ్బాయి గా కాకుండా అమ్మాయి గా పుట్టవలసింది రా. ఒక అబ్బాలులు అందరు నే వెనుకే పది చచ్చే వారు...
చెల్లి నన్ను రెడీ చేసింది .. నేను వెరీ వెరీ హాట్ గా రెడీ చేసింది ..
డ్రెస్సింగ్ ఐ బైటకి వొచ్చేసారికి అందరూ చాలా సుర్ప్రిసె ఫీల్ ఇయర్.. ముఖ్యం గా అమ్మ . ఎందుకు ఆంటీ నేను అబ్బాయి ల ఉన్నప్పుడు మొర్నిగ్న్ 8 ఐనా నిద్ర లేచీ వాడిని కాదు.. ఇప్పుడు మాత్రం 6 అవ్వకుండా నిద్ర లిచ్చి బాత్ కూడా చేశావా న బంగారు తల్లి అని అమ్మ న బుగ్గ మేడా ముద్దు పెట్టింది . నేను నవ్వుతు పూజ గాడి లోకి వెళ్లి అమ్మ వారికీ పూజ చేసి పారాయణ చేసి హారతి ఇస్తుందటే మా నన గారు చాలా సంతోష పది హారతి పల్లం లో 1000 రూపీస్ ఇచ్చి మంచి చీర కొనుకో మని ఆసేవదించారు .. నేను సరే నాన్నగారు అని అనీ సరికి అందరును పక్కున నవ్వారు .. నాకు తెలియకుండానే నేను ఒక అడా దాని వాలీ బి హవె చేసేస్తున్న .
టైం 9 .౩౦ ఇఉంది .. కిచెన్ లో అమ్మ నేను పిన్ని చెల్లి బిజీ గ ఉన్నాం బ్రేక్ఫాస్ట్ ఐపోయి లంచ్ ఏమి ప్రిపేర్ చేయాలా అని . ఇంతలో కాలింగ్ బెల్లో మోగింది .. చెల్లి నన్ను చూడామణి చెప్పెడి . నేను వెళ్ళాను .. ఎవరైనా చూసారు అన్నాను. ఆమ్మో ఇంకా సిగ్గే అమ్మ గారికి అన్ని న చెయ్య పట్టుకొని డోర్ దగ్గరకు తీసుకువెళ్లి డోర్ ఓపెన్ చేయెంచుడి..
ఎదురు గా కొరియర్ వాడు.. న గుండె ఒక్క సరి స్ప్పేడ్ పేరేంది.. ఇంతలో వాదీ మేడం పార్సెల్ వొచ్చిడి అని చెప్పి ఒక బాక్స్ ఇచ్చాడు .. సైన్ పెట్టమన్నాడు.. నాకు సైన్ ఎలా పెట్టాలా అని ఆలోచిస్తుంది. సైన్ చై లక్ష్మి అక్క ఆంటీ నేను లక్ష్మి అని సైన్ చేసి బాక్స్ తీసుకొని డోర్ క్లోజ్ చేసే లోపాలకి వొచ్చం .. కిచెన్ లోకి వెళ్లి . అప్పుడు చెల్లి , అక్క ఆ ప్యాక్ నీకీ ఓపెన్ చై ఆంటీ నేను ఏంటో అనుకుని ఓపెన్ చేశాయి.. అవీ ఏంటి ఆంటీ సిలికాన్ బ్రెస్ట్ .. అమ్మ వాళ్ళ ఎదురు గా చాలా సిగ్గు వేసింది.. ఏళ్ళ రియాక్ట్ అవ్వాలో తెలేయలేయూద్.. తలా దించుకొని ఉన్న.. చెల్లి అదే చూసి.. ఇంకా ఎందుకు అక్క సిగ్గు పడతావ్. నువ్వు మాలో ఒక్కలాగా .. ఇంకా సిగ్గు అవసరం లేదు.. రోజు సాక్స్ లో ఇబ్బనది పడుతున్నావ్ అని నేనే బుక్ చేశా . పద ట్రై చేదాం అంది.. నెను ఇంకా సహసేది ఏమి లేకా బెడ్ రూమ్ లోకే వేళ్ళ .. చెల్లి బ్లౌజ్ ఓపెన్ చేయమంది.. నేను చేశా.. చెల్లి ఏడూ గ్లూ రాసి ఆయా సిలికాన్ బ్రెస్ట్ ని అటాచ్ చేసిందని.. తరువాతా డౌట్ వొచ్చిద్.. చెల్లి మరి తీసేయాలి అంటే ఎలా అంటే అప్పుడు ఇంస్ట్రుషన్స్ చెడివీ ఆ గ్లూ 1 మొంత్ వరకు ఊదాడు అని ఉంది.. నీకు ఏమి చేయాలో తెలియలేదు..
గ్లూ అటాచ్ చేసాకా ఆ వెయిగ్ అంటా న చేస్త మేడా పది రియల్ బూమ్స్ లా ఫీలింగ్.. స్ప్పేడ్ గ నడుస్తుంటే బౌన్స్ అవుతున్నాయి. అదే చూసి నేన్ను కుంచు స్ప్పేడ్ తగ్గజంచాను.. అదే చూసి చెల్లి చూసావా మా ఆడవాళ్ళ కష్టాలు అంటే నిజమే అన్నటు తలా ఊపాను.
ఆ కవర్ లో విగ్ కూడా ఉంది. అదీ కూడా మా చెల్లి గ్లూ తో అటాచ్ చేసేసింది. ఇంకా 1 మొంత్ వరకు నేను ఈ ఆడవేషం లోనే ఉండాలి అని మైండ్ లో ఫిక్స్ ఇపోయా..
ఆ ఫ్యసిక్ న చెల్లి ని మించి పోయా.. కూరలు తరుగుతుంటీ కొంచు వాటర్ న డ్రెస్ మీద పడ్డాయ్. సో మల్లి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకు వొస్తా అని రూమ్ లో కి వేళ్ళ కానీ యమ డ్రెస్ వేసుకోవాలో తెలియడం లేదు.. సో చెల్లి కిచెన్ లొంచు అక్క న వర్బోర్డ్ అంటా నీకీ కదా . నీకు నచ్చ్న డ్రెస్ తీసుకో అని అరిచిందని..
వెంటనే క్యూబ్బోర్డు నుంచి బ్లూ సారీ గ్రీన్ బ్లౌజ్ తీసి కట్టుంకున్న . ఈసారి సిలికాన్ బ్రెస్ట్ కనుకునా కరెక్ట్ గ ఫిట్ ఐపీఎండీ .
Comments
Post a Comment