Skip to main content

అన్నయ మ్యారేజ్ 💃🌷🐣 రెండవ భాగం

 రెండవ భాగం 


ఆ రోజు మొత్తం ఇంట్లోనే న చెల్లి తో కలసి అన్ని పనులు చేశాను.. నాకు తెలియకుండానే ఆ డ్రెస్సెస్ కి తగ్గట్టు గ బెహవె చేస్తున్న . ఒక అబ్బాయి అని మర్చిపోయా .. ఆ నడక ఆ బిహేవియర్ అఞ్ఞథా నాకు తెలియకుండానే మారిపోయనేది. ఒంట గాడి లో పిండి వొంటలు తయారు చేస్తుంటే నేను కూడా అమ్మ పక్కన కూర్చిని అమ్మ కి సహాయం చేసాను. అప్పుడు అమ్మ న లక్ష్మి ని ఇన్నాళ్లు మిస్ ఇయ్యను..  నాకు బాగా నాకావ్ చిన్నతల్లి అని నుదిటి మేడా ముడ్డి పెట్టింది అమ్మ..



టైం 10 గంటలు ఇఉంది.. బాబాయ్ అమ్మ సంధ్య కొంచం కాఫీ తీసుకురా అమ్మ అంటే ఈరోజు నుంచి న పనులు అన్ని లక్ష్మి అక్కకి ట్రాన్స్ఫర్ చేసేసాను..  అక్క నాన్నకి కొంచం కాఫీ ఇవ్వవే అంటే నాకు కోపం వొచ్చి ఒక్కటి ఇక్కను మొట్టికాయ్ .. 

ఇంతలో అమ్మ అదేంటే చెల్లి ని అలా కొత్తవి.. తప్పు కదా . న లక్ష్మి అంటే ఎలా ఉండాలి అంటే నేను చెల్లి కి సారీ చెప్పి సరే చెల్లి కానీ నాకు కాఫీ పెట్టడం రాదు కదా అంటే నేను నేర్పేస్తా గా అక్క పదా అని దగ్గర ఉంది సజ్జషన్స్ ఇచ్చి మంచి కాఫీ ప్రిపేర్ చేయెంచిది ..

అందరికి కాఫీ ప్రిపేర్ చేసి సర్వ్ చేశా 




నాన గారికి బాబాయ్ కి మిగతా వాళ్ళకి కాఫీ ఇచ్చి నాకు తెలియకుడనీ న చీర సరిచేసుకున్నా . అదే చూసి న సిస్టర్ అమ్మ లక్ష్మి అక్క రోల్ లో అల్లుకు పోయండి .. 

ఇంతలో నాన కూడా అదే గమనిచి చల్లా చక్కగా పెట్టావ్ అమ్మ కాఫీ ...నిన్ను చూస్తుంటే చల్ల హ్యాపీ గా ఉంది అన్నారు .. 
నేను కూడా ఆ పనుల్లో పడే బిజీ ఇపోయెను.. ఈవెనింగ్ అందరు గోరెంట్లకు పెట్టుకుంటున్నారు.. న చెల్లి నన్ను కూడా రమ్మతీ వెంటనే వెళ్లి వాళ్ళతో పటు గోరెంట్లకు పెట్టేసుకుంది.. రెండు చేతులకి చందమామ .. కళ్ళకి కూడా పారాణి పెట్టింది న చెల్లి .. 

నాకు తెలియకుండా నీ నేను పూర్తి ఆడదాని ల బెహవె చేసేస్తున్న.. 

చీర కొంగు సవారెంచుకోవడం.. ఆ గాజుల శబ్దం .. ఆ పట్టేలా శబ్దం .. ఆ జడ లో పూవులు సువాసన అన్ని నన్ను ఆ ఆడతనం వైపు అకాస్తుంది చేసేసేంది.. 

గోరెంట్లకు టేస్టీ నా చేతులు చాలా బాగా పండాయి .. అదే చుడి మా పిన్ని గోరెంట్లకు ఏంటా ఎర్రగా గ పండితే  అంటా మంచి మొగుడు వొస్తాడు అంటే అందరు పక్కున నవ్వారు.. అప్పుడు అమ్మ కూడా మా లక్ష్మి కి మంచి రాకుమారుడు లంటే భర్త వొస్తుండు అన్నిది.. నేను సిగ్గు తో న బుగ్గలు యెర్ర పడ్డాయి. చి పో అమ్మ అనే సిగ్గు పడ్డాడు.. 


అది చూసి న చెల్లి  వేడిని ఎలా వొదిలేస్తే అన్నయ పెళ్లి లోనే తేన పెళ్లి చేసేసుకొని ఒక్క సంవత్సరం లో ఇద్దరు పిల్లలు కనే ల ఉంది. అన్ని అందరు నవ్వుకున్నారు. 

ఈవెనింగ్ నేను కూడా మా అమ్మ పిన్ని ల తో కసి ఒంటా పని లో కల్సిపోయాను..  ఇదివరకు ఇదీ ఇంచక్కా అన్నయ నాన్నగారితో హాల్ లో TV చూస్తూ ఉంటే న చేల్లో అమ్మొ లాకా పిన్నో న దగ్గరకు టిఫిన్ పట్టుకొచ్చేవారు .. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయంది.. నేను ఒంట గాడి లో అమ్మ వాళ్లతో ఒంట చేసి నాన్నగారికి అన్నయ కి సర్వ్ చేసే పరిస్థితి లో కి వొచ్చేశా. 

ఇంట్లో మెగా వాళ్ళు అందరు తేనెసోకా మా అడ్డవాళ్ళం కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసి ఆ సమ్మెలు క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను. మల్లి బాత్ రూమ్ లో కి వెళ్ళాకా కానీ నేను మెగా అని నాకు గుర్తుకు రాలేదు. అంట అలా ఇంవ్లోవ్ ఐపోయాయి క్యారెక్టర్ లో .

నాలో నేను సిగ్గు తో నవ్వు కున్న.. ఏ మాట కే ఆ మాటా చెప్పుకోవాలి కానీ నాకు కూడా అలా ఆడదాని ల ఉండటం చాలా బాగా నచ్చేది .. అమ్మ తో మెటా ఆడవాళ్ళతో మంచి బాండ్ వొచ్చేసింది.. రోజు మా కోసం ఆడవాళ్లు ఇంట్లో ఇంతా కష్టపడుతునంరా అనిపించింది ..

ఇంతలో న చెల్లి అక్క బాత్ ఇయకా బెడ్ మేడా డ్రెస్ పెట్టాను అదే వేసుకో అని చెప్ట్ సరే అన్నాను. బాత్ ఇయకా టవల్ నార్మల్ గా నడుముకి కట్టుకొని బైటకి వొచ్చేస్రా .. అప్ప్పుడు అమ్మ చూసి ఏయ్ ఏంటి అదీ అమ్మాయి లు టవల్ నడుము కి కాదు ఇంకా పైకి కట్టుకోవాలి అని చెప్ట్ సారీ అని ఇంకా పైకి కట్టుకున్న .. 

బెడ్ మీద చూస్తే ఒక పుష్ అప్ బ్రా . పెట్టీకోట్ అండ్ సాత్రిన్ నీఘ్ట్య్  పింక్ కలర్ .. వెంటానే యామి మాట్లాడకుండా వేసేసుకొని బైటకి వొచ్చా .. చెల్లి సూపర్ ఉన్నవీ అక్క .. ఐనా న డ్రెస్సెస్ అన్ని నీకీ కదా ఇంకా .. నేను ఎలాగూ US ఆ డ్రెస్సెస్ తీసుకు వేళలు కదా అన్ని నీకీ .. అంది. 

నేను సారీ అని అన్నాడు.. నేను నా రూమ్ లో కి వెళ్తుంటే నే రూమ్ పెళ్లి వాళ్ళల్లో ఆరెంజ్ చేసాం .. సమ్మెలు తో నిండి పోయండి. ఈరోజు నుంచి నా wrobord అండ్ నానా రూమ్ మొత్తం నేడే అక్క అంటే సరే ఇంకా చేసెడి ఏమి లేకనా చెల్లి బెడ్ లో ఇద్దరం పాడుకోడానికిఒ డిసైడ్ ఇయం.. చెల్లి ఎలా ఉంది డే అంటే నాకు చల్లా బాగా నచ్హడి .. ఈ ఫిమేల్ ఫీలింగ్స్ అని చెప్పా.. 

అబ్బా అంమ్మాయి గారికి అంటా బాగా నచ్చిదా . సరే రేపు మీ సిల్కన్ బ్రెస్ట్ వొస్తుంది.. అదే అంటే ఇప్పుడ్డు అదే ఎందుకు అన్నాను.. మరి మా అక్క నతురల్ గా ఉంది కదా యెంత కలం ఆ SOX పెట్టుకుంటావ్ అని నవ్వింది .


Comments

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...