Skip to main content

Posts

Showing posts from September, 2026

dummmy

  నేను ఫ్రెషప్ వొచ్చా , ఇంతలో అమ్మ వొచ్చి ఎలాగో నానా గారు ఊరు వెళ్లారు కదా అని ఈ నైటీ వేసుకో అని అంది.. అమ్మ ఇది ఎవరిది అని అడిగాను ..  అమ్మ నీకు బర్త్డే డ్రెస్ కొనడానికి వెళ్లడం కదా నిన్న అప్పుడు తీసుకున్న అని చెప్పింది .  ఇంకా పాక్స్ ఉన్నాయ్. యెంత అని ఓపెన్ చేస్తే అందులో ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయ్ . ఎవరికెన్ని అమ్మ అంటే నీకే నె , ఎలాగో మీ నానా గారు ట్రిప్ కి వెళ్లారు కదా సో నువ్ అమ్మలు డ్రెస్ వేసుకున్న , అబ్బాల డ్రెస్ వేసుకున్న నె ఇష్టం అంది.  నేను తాంక్యూను అమ్మ అని ముద్దు పెట్టా అమ్మకి .. నా సంతోషం చూసు . పిచ్చిపిల్ల నువ్ హ్యాపీ గ ఉండటమే నాకు కావాలి . నీకు ఇబ్బడి లేకుండా ఏమైనా నాకు ఒకే అని చెప్ఫన్ది   నెను నైటీ వేసుకొని పక్కన ప్యాకెట్ ఓపెన్ చేశా .. అందులో ఇంకా బ్రోస్ ఉన్నాయ్ . నాకు ఏమో అనుకున్న. బట్ అవ్వి చూస్తుంటే అమ్మ వొచ్చి నవ్వుకుంటూ నా చేతుల్లో నుంచి లాకుంది .  అప్పుడు అర్ధం ఇఉంది . అమ్మ అవ్వి తనకోసం తీసుకుంది అని .  సారీ అమ్మ అని చెప్పా. ఏం పరవాలేదు వె ,, ఇప్పుడు నువ్ నా కూతురు వె కదా .  తల్లి తరువారా తల్లి కి సమ్బన్ధచింది అన్ని తన కూత...