Skip to main content

Hubby 2 Wifey ( vice versa) - Part 6

Part 6 

నెక్స్ట్ డే బాత్ చేసి చేసి నైటీ లో ఫిమేల్ డ్రెస్ లో కాలాగే కి రెడీ అవుతుంటే అమ్మ వొచ్చి కొత్త స్లిప్స్ ఇచ్చేంది . అవ్వి వేసుకుంటే నిన్నటి మీద కొంచం బ్రెస్ట్ ఎక్కువ ప్రెస్ ఐ సైజు చిన్న గ కనిపిస్తున్నాయి. ఇప్పడూ చుడిదార్ వేసుకుంటే కొంచుం బెటర్ గ ఉంది . చున్నీ కూడా కవర్ చేస్తే అల్ సెట్ నౌ.. 

ఆలా మిర్రర్ దగ్గర లైట్ మేకప్ అండ్ కాటుక బొట్టు అండ్ మాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని డిన్నర్ టేబుల్ దగ్గర నన గడు టిఫిన్ చేస్తున్నారు. 

నెను గుడ్ మార్నింగ్ నానా గారు అని అన్న. 

గుడ్ మార్నింగ్ ర కన్నా.. 


నిన్ను చూస్తుంటే అచ్చు ఆడపిల్ల లగే ఉన్నావ్.. కొన్నాలు ఎలా ఉంటె నువ్ నా కొడుకు గౌతమ్ అనే మర్చిపోయాలా ఉన్న అన్నారు నాన్నగారు . 

నేను కొంచం సిగ్గు పడ్డ . థాంక్యూ నన గారు అన్న. 

ఇంకా ఆ డ్రెస్ లు పుణ్యమా అని నా వాకింగ్ స్టైల్ కూడా మారిపొయిన్ది . 

చిన్న చిన్న అడుగులు వేస్తున్న. 

టిఫిన్ ఇయ్యక ఇంకా నా కాలేజీ బాగ్ తాగెలించుకొని ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళు వేరే ప్లాన్ వాళ్ళ లేట్ అవుతుంది అన్నారు. 

అప్పుడు ఈరోజు నా కూతురిని నేను డ్రాప్ చేస్తా లే కాలేజీ కి అన్నారు. పరవాలేదు నాన్నగారు నేను ఆటో లో వెళ్తా అంటే నో ఇష్యూ నేను డ్రాప్ చేస్తా అన్నారు. 

సరే అని ఫస్ట్ టైం నానా గారి బైక్ ఫై సింగిల్ సైడ్ . కూర్చునా. ఎప్పుడు రెండు సైడ్స్ కళ్ళు పెట్టి కూర్చునే నేను ఒక అమ్మాయి ల ఒక సైడ్ కూర్చువాదం కొంచం కొత్త ఫీలింగ్. 

నానా గారు బైక్ ఫై అమ్మాయి ల ఇలా కాలేజీ కి వొస్తా అని అస్సులు అనుకోలేదు . 



నాకు చాల హ్యాపీ గ అనిపిన్చింది . ఆరోజు కాలాగే ల్లో డాన్స్ రేహాల్స్ స్  స్ట్గార్ట్ య్యాయి .. 


ఆలా కొన్ని స్టెప్స్ ప్రాక్టీస్ చేసి . కాంటీన్ లో డ్రింక్స్ అండ్ స్నాక్స్ అలా డే మొత్తం గడిచిపోయంది మీకు తెలిసిందే గ కాలాగే లైఫ్ ఎంజోయ్మెంట్స్.  ప్రాక్టీస్ తక్కవ సోది  ఎక్కువ . 

అందులోను మన అమ్మాయిలకు అంటే ఇంకా చెప్పనక్కలేదు . 


చిన్న పిన్ దగ్గర నుంచి ట్రంప్ వీసా ఇస్సుఎస్ వరకు అన్ని డిస్కస్ చేసేసుకుంటాం. 

 ఇంకా మెగా వెదవలు ఏ అమ్మాయి అందం గా ఉంది ఎవరితో పులిహోర కలుపుదాం అని చూస్తూ ఉంటారు. ఏ కాలేజీ జ్యాస లో పది పక్కన ఉన్న అక్కల సంగతి మర్చిపోయా. 


ఆ రోజు కాలేజీ నుంచి రాగానే పెక్కేంటి అక్క ఉంది ఇంట్లో ,.  నేను రాగానే దొంగ మొకం దాన ఇదివరకు అక్క అదే కావాలి ఇది కావాలి అని నా డ్రెస్సెస్ మొత్తం ఉస్ చేసేదానివి . ఇప్పుడు వాటేసుప్ ఒక్క గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా పెట్టడం లేదు . బిజీ ఇపోయారు మేడం గారు అంది.


హాయ్ అక్క ఆలా ఏమి లేదు , రోజు బిజీ బిజీ ఐపోయాడు , అన్న. సరే లే మీరు చెప్పే వాళ్ళు మేము వేనే వాళ్ళం . 


ఇద్దంరం నా రూమ్ లో కి వెళ్ళాం .  అక్క నా మొబైల్ లో పిక్స్ చూస్తోంది . నేను వాష్రూమ్ కి వెళ్లి ఫ్రెషప్ ఐ ఒక లైట్ కలర్ టాప్ అండ్ లెగ్గిన్ వేసుకొని వొచ్చా. 


అక్క నా ఫ్యసీ చూసి  గౌతమీ ఈమధ్య మంచి రంగు వోచ్చావ్. కొంపతీసి ఆపరేషన్ చేయిన్చుకొని నిజం గా అమ్మాయి ఇపోయావా ఏంటి .. అని అక్కడ చిన్న గా టచ్ చేసింది . 


ఒహ్హ్ ఉందా ఇంకా ఇంకా కట్ చేయెంచుకున్నావ్ అనుకున్న. 

నేను చి ఏంటి అక్క . అలా చేసావ్. అన్నాను. 


ఏమో నే ఫిగేర్ చుస్తే నాకే డౌట్ వొస్తోంది . అంట అందం గా మైంటైన్ చేస్తునంవ్ ఫిగేర్ .


యెంత మంది అబ్బాయిలు చొంగ కార్చుకుంటున్నారో ఏంటో కాలేజీ లో అంది. 

అలా ఏం లేదు అక్క. మాది అంతా ఒక బ్యాచ్ ఒక 20  మెంబెర్స్ . 

డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం . మంచి గ్లో వోచ్చావ్ .. అండ్ బాడీ హెయిర్ కూడా లేకుండా బాగానే మెయింటన్ చేస్తున్నావ్ వె . 

అంటా నీ ట్రైనింగ్ ఏ అక్క.  సరే కానీ ఏ వీక్ మూవీ కి వెల్దామా అంది. 

నేను అమ్మని అడిగాను .అమ్మ ఓకే అంది. 


ఇద్దరం నా రూమ్ లో ముచ్చట్లు పెట్టుకుంటుంటే అమ్మ టీ అండ్ స్నాక్స్ తీసుకు వొచ్చింది 


అక్క వొళ్ళో నేను పడుకున్న.  అమ్మ చూసి అక్క తమ్ములు ఏమి మాట్లాడుకుంటుతున్నారో 


ఆంటీ దేనిని చుస్తే తమ్ముడు ల ఉన్నదా .  వొదిలేస్తే 4 రు   లేపుకు వెళ్లిపోయాలా ఉంది . ఇది నాకు ఎప్పుడు చెల్లె. 


సరే కానీ ఆంటీ రేపు మూవీ కి వెళ్దాం అనుకుంటున్నాము . గౌతమీ ని పంపండి అంటే మీ అంకుల్ తో అడిగే చెప్తా .. గౌతమీ మెసేజ్ చేస్తుంది లే. అంటే సరే ఆంటీ నేను వెళ్తా ఇంకా అంది. ఆ రోజు నాకు పెద్ద సుర్ప్రిసె . నేను అమ్మ టీవీ చుస్తునాం . నానా గారు ఇంటికి వొచ్చాక , లెట్స్ గో ఫర్ షాపింగ్ అన్నారు. 

అమ్మ WOW 

సరే అని రెడీ అవుతోంది . నేను కూడా నా రూమ్ లో కి వెళ్లి రెడీ ఐ వొచ్చా. అమ్మ సారీ లో ఉంది . నేను ప్యాంటు షర్ట్ లో వొస్తా అనుకున్నారు నానా గారు . బట్ నేను నీట్ గ పేస్ వాష్ చేసుకొని లైట్ మేకప్ టచ్ అప్ చేసుకొని  , కళ్ళకి కాజల్ ,  చిన్న బొట్టు పెట్టుకొని చిన్న ఎఆర్ రింగ్స్ అండ్ ఫిమేల్ పెర్ఫ్యూమ్ , లైట్ లిప్ స్టిక్  చిన్ని హ్యాండ్బ్యాగ్ పట్టుకొని హాల్ లోకి వొచ్చేసరికి అమ్మ కూడా సారీ విత్ హ్యాండ్బ్యాగ్ తో హాల్ లోకి వొచ్చడి . నానా గారు . ఓరిని ఇంచక్కా జెంట్స్ షాపింగ్ కి వొస్తావేమో అనుకున్న మళ్ళీ అమ్మ సైడ్ ఎన . అన్నారు. 


హ హ ఇప్పుడు ఈ గెట్ అప్ నుంచి గౌతమ్ అవ్వాలి అంటే చాల టైం పడుతుంది నాన్నగారు  అన్న. 

వాలెట్ తో వొస్తావ్ అనుకున్న ర  , హ్యాండ్బ్యా తో వొచ్చావా . సారీ పదండి ఏం చేస్తాం .



నిన్న బైక్ మీద కాలేజీ కి డ్రాప్ చేసినప్పటి నుంచి నానా గారు కూడా గౌతమ్ కన్నా గౌతమీ నే బాగా లైక్ చేస్తున్నారు అని అర్ధం ఇఉంది . 


ముగ్గురం బైక్ మీద షోప్ప్పింగ్ మాల్ కి వెళ్ళాం . ఎంటర్ ఐ ముగ్గురు చేతులు పట్టుకొని నడిచాం . కానీ అమ్మ నేను లేడీస్ సెషన్ లోకి వెళ్లిపోయాం .. పాపం నానా ఒక్క లే జెంట్స్ సెషన్ కి వెళ్లారు . ఇదివరకు ఐతే అమ్మ లేడీస్ సెషన్ లో కి వెళ్ళేది  నేను నానా గారు 2nd  ఫ్లోర్ జెంట్స్ ఫ్లోర్ కి వెళ్ళేవాళ్ళం . 


అమ్మ నేను షాపింగ్ ఫస్ట్ టైం. ఎప్పుడు అమ్మ నాకు ఆన్లైన్ లో నే ఆర్డర్ పెట్టేది . ఫస్ట్ టైం . అమ్మ తో షాపింగ్.. పైగా ఎస్ ఏ డాటర్ .


అలా అమ్మ నాకు 4 ఫాన్సీ చీరలు, 4 కాటన్ చీరలు, 4 చుడీదార్లు, 4  హాఫ్ సారీస్ 6 నైటీలు, లోలంగాలు, బ్రాలు, పాంటీలు, హెయిర్ విగ్స్, కాస్మెటిక్స్ అన్నీ కొనేసరికి 3గంటలు పట్టింది. మొత్తం ఒక 10000రూపాయలు


ఎలాగో నానా బిల్లింగ్ కనుక .  ఇంకా బౌండరీస్ . నానా గారు పాపం అక్కడ చైర్ లో కూర్చుని ఉన్నారు . ఐఎందా  మీ షాపింగ్ అన్ని మెసేజ్ పెట్టారు 

హ వొస్తున్నాం అని రిప్లై ఇచ్చాం . 


ఎప్పుడు ప్యాంటు షర్ట్స్ వేసుకొనే వాడిని కానీ . బట్ లేడీస్ పాంట్స్ అండ్ షిఫ్ట్స్ చూస్తుంటే మల్లి ప్యాంటు షర్ట్స్ వేసుకోవాలి అని పెంచి ఇంకో ప్యాంటు షర్ట్ కొనుకున్న, ఆ ఫిట్టింగ్ అంది నచ్చింది .. 

పింక్ టీ షర్ట్ అండ్ బ్లూ జీన్ . ఫిట్టింగ్ బలే ఉన్నది. పర్ఫెక్ట్ ఫిగేర్ . 
ట్రయిల్ రూమ్ లో ట్రయిల్ వేసి నాన్నగారిని పిక్ పమ్పా. సూపర్ అన్నారు. 

ఇంకా అలా షాపింగ్ ముగేంచుకొని డిన్నర్ రెస్టారెంట్ కి వెళ్ళాం, ఆర్డర్ రెడీ అవుతోంది  నానా గారు ఏరా గౌతమీ , ఇంకా ఎలా ఫిక్స్ ఇపోయావా , ఒక్క మేల్ డ్రెస్ కూడా కొనుకోలేదు అస్సలు. 
అంటే ఒహ్హ్ అవును కదా నానా , ఆ కలర్ ఫుల్ డ్రెస్సెస్ చుస్తే టైం తెలియలేదు అస్సలు . ఇప్పుడు అర్ధం ఇఉంది అమ్మ అప్పుడు అంట టైం ఎందుకు తీసుకోనెడూ . 

నెక్స్ట్ టైం వెళ్దాం మల్లి షాపింగ్ కి మేల్ డ్రెస్సెస్ కి అన్న. 
చాలు లే . ఇప్ప్పటికే 10000  ఇఉంది . మల్లి 2  మోంట్స్ వారకు నో షాపింగ్ అన్నారు 
డిన్నర్ చేసి ఇంటికి వొస్తుంటే రోడ్ సైడ్ అమ్మ నానా ని పూలు కోనంటే నాన్నగారు 4 మొఱ్ఱలు మల్లెపూలు కొన్నారు. 
అమ్మ 2  మూరలు పెట్టుకొంది న టకు 2  మూరలు పెట్టెంది . 

ఆ స్మెల్ చాల బాగా నచ్చింది ఇంటికి వెళ్ళగానే  అమ్మ నేను నైటీ లో కి మారిపోయాము . 

మల్లెపూల ప్రభావం . నానా కూడా మంచి జోష్ లో ఉన్నారు. నైట్ అమ్మ నానా ఎర్లీ గ బాడ్ రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు . 

నెను కూడా ఆ మల్లెపూల సువాసనతో కొంచం ఇబ్బంది పడ్డ. ఎందుకో మీకు అర్ధం ఐ  ఉంటుంది .నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు . నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు . నైట్ అంత చిలిపి కలలు నేను ఒక హౌస్ వైఫ్ ల కొత్త గ పెళ్లి ఐ హుస్బేను కోసం వెయిట్ చేస్తున్నట్లు ఎలాగో అమ్మ నానా నన్ను గౌతమీ గ ఒప్పుకున్నారు కనుక ఇంకా నాకు నో బ్రేక్ . 
ఇదివరకు ఒక్క ఒక్క సరి ట్రాక్ అండ్ టీ షర్ట్ వేసుకొని క్రికెట్ కి వెళ్ళేవాడిని . సెలూన్ కి వెళ్లి హెయిర్ కట్  చేపించుకోవటం

ఇప్పుడ్డు సెలూన్ పదులు పార్లర్ కి వెళ్లి ఐ బ్రౌస్ మానిక్యూర్ , పెడిక్యూర్ , హెయిర్ రిమూవల్ ,  లిస్టర్ ట్రీట్మెంట్ తో పేస్ మీద హర్ రెమొవె చేచుకున్న. సో ఇంకా మల్లి హెయిర్ రావటానికి చాల టైం పడుతుంది . సో ష్వవింగ్ ట్రిమ్మింగ్ అవసరం లేదు . 

 అమ్మ కి కిచెన్ లో హెల్ప్ చెయ్యడం , అమ్మ తో TV చూడటం .. కాళీ టైం లో పేస్ బాక్స్ . హెయిర్ కి హెన్నా పెట్టి హెయిర్ బాగా పెంచుతున్నాను..  ఇంకా హెయిర్ విగ్ అవసరం లేకుండానే న జుట్టు  నడుము వరకు వొచ్చనిది .  


Comments

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...