Skip to main content

Posts

Showing posts from October, 2026

Hubby 2 Wifey ( vice versa) - Part 7

 మీకు చెప్పలేదు కాదు , ఈమధ్య ఫ్రెండ్స్ తో కలసి జిమ్ , జుమ్బ్ డాన్స్ స్టార్ట్ చేశా..  చేసేది లేడీస్ జిమ్ కనుక బాడీ షేప్ కూడా  ఆడపిల్ల ఎక్కడ ఉండాలో అక్కడ పెరిగాయి . నడుము కూడా చాలా స్లిమ్ గా తయారు ఇఉంది .  నా మేల్ డ్రెస్సెస్ పెద్దగా ఉస్ లేకుండా ఐపోయాయి. లూస్ ఐపోయాయి..  ఇంకా డైలీ లేడీస్ వెరే ..  ఈవెన్ సిలికాన్ బ్రెస్ట్ అవసరం లేకుండానే అన్ని షాప్స్ రెడీ ఐపోయాయి.  ఓన్లీ పద్దెడ బ్ర ఒకరి వేసుకుంటే అన్ని నతురల్ గా నీ ఫిమేల్ షాప్స్ సూట్ ఐపొతాయి .  ఏదో ఇష్యూ వాళ్ళ ఒక రోజు బండ్ ప్రకటిన్చారు సో డాడీ కి ఆఫీస్ హాలిడే . నాకు కాలేజీ హాలిడే .. సో  ఆ రోజు హెడ్ బాత్ చేసి అమ్మ నాకు వొళ్ళు  అంటా పసుపు రాసి నూని రాసి తలా స్తానం చేయంచింది , జుట్టు కి సామ్రాణి దూపం వేసి  హెయిర్ మంచి స్టైల్ చెసిన్ది.  ఆ రోజు నేను బ్లూ లంగా వోణి  వేసుకున్న . అమ్మ నాకు ఆ రోజు అమ్మ గోల్డ్ నగలు అన్ని పెట్టెంది .  కళ్ళకు కాటుక , మాచింగ్ స్టికర్ , చెవులుకు  బంగారు బుట్టలు  ,  మాచింగ్ బ్యాంగిల్స్ , ఒడ్డాణం , కాళ్లకు పట్టిలు  , మెడ లో గోల్డ్ చైన్ ...