మీకు చెప్పలేదు కాదు , ఈమధ్య ఫ్రెండ్స్ తో కలసి జిమ్ , జుమ్బ్ డాన్స్ స్టార్ట్ చేశా..
చేసేది లేడీస్ జిమ్ కనుక బాడీ షేప్ కూడా
ఆడపిల్ల ఎక్కడ ఉండాలో అక్కడ పెరిగాయి . నడుము కూడా చాలా స్లిమ్ గా తయారు ఇఉంది .
నా మేల్ డ్రెస్సెస్ పెద్దగా ఉస్ లేకుండా ఐపోయాయి. లూస్ ఐపోయాయి.. ఇంకా డైలీ లేడీస్ వెరే ..
ఈవెన్ సిలికాన్ బ్రెస్ట్ అవసరం లేకుండానే అన్ని షాప్స్ రెడీ ఐపోయాయి.
ఓన్లీ పద్దెడ బ్ర ఒకరి వేసుకుంటే అన్ని నతురల్ గా నీ ఫిమేల్ షాప్స్ సూట్ ఐపొతాయి .
ఏదో ఇష్యూ వాళ్ళ ఒక రోజు బండ్ ప్రకటిన్చారు సో డాడీ కి ఆఫీస్ హాలిడే . నాకు కాలేజీ హాలిడే .. సో
ఆ రోజు హెడ్ బాత్ చేసి అమ్మ నాకు వొళ్ళు అంటా పసుపు రాసి నూని రాసి తలా స్తానం చేయంచింది , జుట్టు కి సామ్రాణి దూపం వేసి హెయిర్ మంచి స్టైల్ చెసిన్ది.
ఆ రోజు నేను బ్లూ లంగా వోణి వేసుకున్న . అమ్మ నాకు ఆ రోజు అమ్మ గోల్డ్ నగలు అన్ని పెట్టెంది .
కళ్ళకు కాటుక , మాచింగ్ స్టికర్ , చెవులుకు బంగారు బుట్టలు , మాచింగ్ బ్యాంగిల్స్ , ఒడ్డాణం , కాళ్లకు పట్టిలు , మెడ లో గోల్డ్ చైన్ ..
జడ గంటలు . అచ్చం పెళ్లి చూపులకి రెడీ ఐన పెళ్లి కూతుర్ల ఉన్న..
నన్ను చుస్తే నాకీ ముద్దు వొచ్చేస్తోంది . అమ్మ నా జడ లో 2 మూరల మల్లె పూలు పెట్టెంది . అమ్మ కూడా రెడీ ఐ పూజ చేసుకుంటోది. నేను కూడా అమ్మ తో పటు పూజ చేసుకున్న.
ఈరోజు నానా గారు ఎలా ఫీల్ అవుతారో చూడాలి అని అంది . అమ్మ.
ఇద్దరం నవ్వుకున్నాం . టైం 9 .౩౦ డాడీ లేచి బ్రెష్ చేసి బెడ్ రూమ్ లోనుంచీ TEA ఇస్తారా నాకు అన్నారు.
అప్పడు నేను డాడీ కి కప్ లో టీ పెట్టుకొని తీసుకువెళ్లా . నన్ను లంగా వోణి లో చూసి నానా గారు ఆశ్చర పోయారు.
ఇంతలో అమ్మ కూడా బెడ్ రూమ్ లో కి వొచ్చి ఎలా ఉంది మీ ముద్దుల కూతురు అంది .
నానా , నిజం గా నిజం గా లక్ష్మి దేవి ల ఉంది .
ఇన్నాళ్లు నేను నా కూతురు ని యెంత మిస్ ఈయనో అని ఫీల్ అవ్వతున్న.ఆ రోజు నుంచి నేను డాడ్స్ లిటిల్ ప్రిన్స్ఎస్ ఇపోయా



Comments
Post a Comment