Skip to main content

Hubby 2 Wifey ( vice versa) - Part 2

 Part 2 


ఆలా అందరం టెంపుల్ కి స్టార్ట్ ఐయాం. 


అమ్మలు అందరు వెనుక , పిల్లలు అందరు ముందు . 

అంటీస్ అందరు నన్ను కూడా ఒక ఆడపిల్ల లనే ఏమి ఒసేయ్ అని పేలేచేవాళ్ళు. 



అక్కలతో చిట్ చాట్ చేసుకుంటూ టెంపుల్ కి వెళ్ళాం . అక్కడ లేడీస్ లైన్ నీ దర్శనం చేసుకున్న, అప్పుడు మా క్లాస్ మాటే రాము గడు కూడా టెంపుల్ కి వొచ్చాడు.. అమ్మ ని చూసి గౌతమ్ రాలేదా అంటే టెంపుల్ కి అని అడిగాడు .. అమ్మ నవ్వుతు వాడు రాలేదు అమ్మ అంటే ., సరే ఆంటీ వెళ్ళొస్తా అని వెళ్ళిపోయాడు .. 

టెంపుల్ దర్శనం ఇపోయాకా బజ్జి లు తిన్నాం . ఆంటీ వాళ్ళు షాపింగ్ వెళ్దాం అంటే అందరం వెళ్ళాం. అక్క వాళ్ళు డ్రెస్సెస్ కొనుకుంటే నేను కూడా అమ్మని నాకు డ్రెస్ కొను అమ్మ అంటే కొనుకోరా అని జెంట్స్ సెషన్ వైపు చూపేంది. నేను అవి కాదు అన్నను .. 


అమ్మ కి మేటర్ అర్ధం ఐ ఏం చేస్తావ్ గ డైలీ ఎలా అమ్మాయి లగే ఉంటావా ఏంటి పెద్దవాడివి అవుతున్నావ్ ఇంకా మానేయాలి , నాన్న గారు కి తెలిస్తే కోపడరు . అంది. 


నేను అమ్మ ప్లీజ్  అమ్మ ఒక డ్రెస్ కొను అన్న . అక్క వాళ్ళు కూడా ఒక డ్రెస్ కొనండి ఆంటీ అప్పుడు అప్పుడు వేసుకుంటరాదు . లేకపోతె మా డ్రెస్ ఇవ్వాలి అని అంటే సరే ఐతే తీసుకో అని అంది. 

నువ్వే సెలెక్ట్ చై అని చెప్పా . 

అవ్వి ఇవ్వి చూసి అమ్మ నాకు ఓక్ లాంగ్ ఫ్రొక్  సెలెక్ట్ చేసింది . బాగుందా అని సూపర్ ఉంది అన్న. 

ట్రయిల్ రూమ్ లో ట్రై చేసుకుని రమ్మనుటే వేసుకున్న. పర్ఫెక్ట్ ఫిట్. బ్ర వేసుకున్న కదా పర్ఫెక్ట్ అమ్మాయి ల ఉన్న. 

బాగుంది రా తీసుకో అంది. 


ఇంతలో సేల్స్ గర్ల్ మదం పరికిణి జాజెట్స్ చూస్తారా మీ పాపా కి , మంచి మోడల్స్ ఉన్నాయ్ విత్ 80 % డిస్కౌంట్ అంటే అమ్మ వొద్దు అంది. అక్క మాత్రం తీసుకోండి ఆంటీ అంటే సరే అని పీకాక్ కలర్ తీసుకోండి ..

చాలా బాగున్నాయి. ఐ అం వెరీ హ్యాపీ . ఒక జత గాజులు , పట్టిలు కూడా తీసుకుంది. 

వొచ్చేస్తుంటే సేల్స్ గర్ల్ మల్లి మదం అండర్ గుర్మీత్స్ చూస్తారా మేడం , కొత్త కలెక్షన్ ఆటే సరే అని నవ్వుకుంటూ వెళ్లి అమ్మ నాకోసం ఒక పడ్డేడ్ బ్ర లు 2  తీసుకుంది . 
అన్ని ప్యాక్ చేసుకొని ఇంటికి వొచ్చం . 

చాల మంది అమ్మలు మామ్మలు చూస్తున్నారు. అక్క వాళ్ళని చూసు చున్నీ సరే చేసుకుంటుంటే నేను కూడా అలానే చేశా.. అందరు నవ్వుకున్నా, .
ఇంటికి వొచ్చాకా అమ్మ కొత్త డ్రెస్ ట్రయిల్ వేయని ఒక సరే అంటే షాప్ లో వేసవి గ ఇంకా చాలు లే అంది .. 

అండ్ ఒరేయ్ గౌతమ్ నేను నీకు ఆడపిల్లల  డ్రెస్ కొన్నట్లు నాన్న గారు ని తెలియకూడదు . 
తెలిస్తే కోపడతారు .. అయన టూర్ వెళ్లినప్పుడు అప్పుడు అప్పుడు కావాలని అంటే వేసుకో కానీ ఆయనకి అస్సలు తెలియకూడదు . అంది. 

నేను సరే అమ్మ అని అన్న. 
ఆ డ్రెస్సెస్ కూడా నా క్యూబ్బోర్డు లో పెడతా నీకు కావలసినప్పుడు తెలుకో సరే నా అని అంది. నేను ఓకే అమ్మ  అన్న. 

భోజనం చేసి అమ్మకి కిచెన్ లో హెల్ప్ చేసి నా రూమ్ లో కి వోచి పడుకున్న. 
ఇంతలో అక్క నాకు ఈరోజు టెంపుల్ లో తీసుకున్న ఫొటోస్ షేర్ చేసిందని .. 

అవ్వి చుస్తే నిజం గ నీ నేన్ను ఒక టీనేజ్ అమ్మాయి ల ఉన్న. కరెక్ట్ హేఈఘ్ట్ , ఫిగర్ అండ్ ఫీజిక్ . మల్లి అమ్మ దగ్గరకు వెళ్లి అమ్మకి ఆ ఫొటోస్ చూపెంచా . బాగున్నావ్ గ నిజం ిన అమ్మాయి లనే ఉన్నావ్.. అంది. నేను థాంక్యూ అమ్మ అని చెప్పా. 
ఆరోజు అలా పిక్స్ చూస్తూ నిద్ర పోయా. నాన గారు ఎప్పుడు టూర్ వెళ్తారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాడిని .. మార్నింగ్ స్కూల్ ,ఈవెనింగ్ ఇంట్లో చదువుకుంటూ ఉండేవాడిని .

నెక్స్ట్ వీక్ లో నా బర్త్డే .. సో ఆ రోజు స్కూల్ నుంచి రాగానే నేను , నానా , అమ్మ షాపింగ్ కి వెళ్ళాం. నాన్నగారు నాకు ఒక జీన్ అండ్ టీ షర్ట్ తీశారు . 

అమ్మ లేడీస్ సెషన్ లో కి వెళ్తుంటే నేను ఫాలో ఐపోతుంటే  , లేడీస్ సెషన్ లోకి నువ్ ఎందుకు రా అని నానా గారు ఆపారు. బట్ నాకు ఐతే ఆకడిని వెళ్ళాలి అని ఉంది. 
మొత్తానికి అమ్మ యేవో కొనుకుంది. నా డ్రెస్ బిల్ ఇపోయాకా ఇంటికికి వోచేసాం . 

ఈవెనింగ్ నాన్నగారు ఆఫీస్ నుంచి కాల్ వొచ్చిడి . నెక్స్ట్ వీక్ టూర్ వెళ్ళాలి అని . 

నాన్నగారు అమ్మ కి నాకు చెప్పారు. కొంచం సెడ్ , నా బర్త్డే కి నాన గారు ఊరు లో ఉండటం లేదు అని .బట్ ఇంకో పక్క  అమ్మ నను అమ్మయిల డ్రెస్సెస్ వేసుకో నిస్తుంది అని .. 


డాడీ అన్నట్లు  గానే శనివారం మధ్యాహ్నం ఊరు  వెళ్లారు . 10  డేస్ ట్రిప్ అట..

నానా గారు న పుట్టిన రోజు కోసం తన ట్రిప్ కొంచం డిలే చేసారు.  

నైట్ 12  కి కొత్త డ్రెస్ వేసుకొని కేక్ కటింగ్ చేసాం .. ఐ అం హ్యాపీపీ .. బర్త్డే ని డాడీ కూడా దగ్గర ఉన్నారు అని . 

ఎర్లీ మార్నింగ్ ౩ కి ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఊరు వెళ్లారు  . మార్నింగ్ 5 .౩౦ కి అమ్మ నన్ను నిద్ర లేపి చిట్టి తల్లి హ్యాపీ బర్త్డే ర.. అని తలా ఫై ముద్దు పెట్టి లేపేంది. 

బ్రష్ చేసి స్తానం చేసేటప్పుడు నన్ను పిలు అని చెప్పెడి . 
నేను బర్త్డే కదా తలా కి నూని పెట్టి బాత్ చేసైన్స్తుంది ఏమో అనుకున్న. 

బ్రష్ ఐపోయాక అమ్మని పిలచాను. 

అమ్మ చేతులో ఒక గిన్ని లో పసుపు , సున్ని పెండి. తీసుకువొచ్చడి. 

తలా కి నూని పెట్టినేది . వొండికి నాలుగు పెట్టి పసుపు రాసింది . 
ఆ పసుపు వాళ్ళ న పేస్ లో మంచి గ్లో వొచ్చింది . 
బాత్ కంప్లీట్ చేసి రూమ్ లో కి వెళ్తే అక్కడ అమ్మ నాకోసం సుర్ప్రిసె . 

బర్త్డే డ్రెస్ ( పింక్ కలర్ హాఫ్ సారీ ) ఉంది.. విత్ అల్ మాచింగ్ ఐటమ్స్ . ( బ్ర , గాజులు , పాటలు , ) నాకు అవ్వి చూసి చాలా సంతోషం వేసింది . 

అవ్వి చూస్తూ ఉంటే అమ్మ వొచ్చి రెడీ చేయనా అని అంది. 

నేను సరే అమ్మ అన్న.. అమ్మ నాకు లంగా వేసి , పద్దెడ బ్ర వేసింది . పద్దెడ అవ్వడం వాళ్ళ రియల్ గ పుష్ అప్స్ కనిపిసున్నాయి . బ్లౌస్ వేసి వోణి ట్స్ని నీట్ గ కుచ్చులు పెట్టి బ్లౌజ్ కి పిన్ చేసింది . 

రెండు చేతులకి 12  గాజులు , కళ్ళకి పట్టిలు , పెట్టెంది .. 

కళ్ళకి కాటుక , లైట్ మేకప్ , నుదుటున స్టైకెట్ , అండ్ లిప్స్ లో బేబీ పింక్ లిప్స్టిక్ . 
సవ్రం లో జడ , 
అంట అయ్యాకా మిర్రర్ర్ లో చూసుకుంటే ఒక అప్సరసలా ఉన్న .. నన్ను చుస్తే నాకీ ముద్దు వొచ్చేస్తోంది . 
థాంక్యూ వెరీ మచ్ అమ్మ అని అమ్మని హాగ్ చేసుకున్న.. ఇది ఒక కొత్త ఫీలింగ్.. అమ్మ బీరువా నుంచి అమ్మ గోల్డ్ నెక్లిసే తీసి న మీద లో వేసింది . 
అండ్ ఫ్రిడ్జ్ నుంచి పూలు తీసి న జడ లో పెట్టింది . 

నేను కూడా పూలు తీసి అమ్మ తలా లో పెట్టాను.. అమ్మ చాలా హ్యాపీ గ ఫీల్ ఇఉంది . నిజం గ కూతురు ఉంటె రోజు ఇలానే ఉండేది అని ఫీల్ ఇఉంది.. ఈ 10  డేస్ నేను నీ కూతురినే కదా అమ్మ అన్న.. దానికి నిజం కన్నా.. నువ్ న కూతురు వె .. అని నన్ను పూజ గాడి తీసుకు వెళ్లి దేవుకికి పూజ చేయంచింది  అమ్మ.. 
ఆలా అమ్మ నాకు హాఫ్ సారీ ఎలా కార్య చేయాలో నేర్పింది . కూర్చునే తప్పుడు పిటా సరిచేసుకొని కూర్చోడం . ప్రాక్టీస్ చేయంచింది . 
ఆలా అమ్మ కి కిచెన్ లో సహాయం చేశా . అమ్మ బిర్యానీ పాయసం చేస్తుంటే అమ్మ నాకు కూడా ట్రయినింగ్ ఇచ్చింది . 
అలా చేతి గాజులు చిల్ చిల్ సౌండ్ అండ్ అడుగులు వేస్తుంటే పట్టేలా సౌండ్.. అండ్ జడల లో పల్లపూల స్మెల్. 
అబ్బా .. ఆడపిల్ల ల పుడితే ఇంట హ్యాపీ గా ఉంటుందా అనుకున్న. 

లంగా వోణి అవ్వటం వాళ్ళ కింద నుంచి కూడా ఎయిర్ ఫ్లో ఐ చాల హ్యాపీ గా ఉంది .. లూస్ గా ..


Comments

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...