కోవిడ్ 2022 💃💖Part 1
న లైఫ్ లో జరిగిన ఒక సంఘటన ..
కోవిద్ లొక్డౌన్ లో నేను న హోమ్ టౌన్ కి వొచ్చేస. కొన్ని రోజుల తరువాత మా ఆఫీస్ వాళ్ళు ఆఫీస్ కి రవళి అని అన్నౌన్సు చేసారు.. కొన్ని కొన్ని ఆఫీస్ హైబ్రిడ్ మోడల్ కొన్ని డైలీ ఓపెన్ చేసారు.. కానీ మా ఊరు నుంచి బెంగళూరు వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ లేదు .. ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ లేవు..
కొంత మంది కార్ డ్రైవర్స్ డబల్ రేట్స్ తీసుకొని ట్రావెల్ ప్రొవిదె చేస్తున్నారు.. నేను బ్లా బ్లా కార్ లో బుక్ చేసుకొని బెంగళూరు స్టార్ట్ ఇయ్యను.. న తో పటు ఒక అమ్మాయి సమె తో న ఏజ్ తాను కూడా న కార్ లో నే సీట్ బుక్ చేసుకొని .. నేను రాజమండ్రి లో ఎక్కాను .. తాను కొవ్వూరు లో ఎక్కింది.. ఈవెనింగ్ జోర్న్య్ .. లాంగ్ జోర్న్య్ కావటం తో ఆ మాట ఏమాటా పెరిగి ఫ్రెండ్స్ ఇయం.. ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజి చేసుకున్నాం.. తరువాత తెలిసింది.. ఇద్దరం విప్రో కంపెనీ ఈ అని.. బట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్.
రాత్రి అంటా జోర్న్య్ చేసాకా మార్నింగ్ 11 కి వైట్ ఫెయిల్డ్ చేరుకున్నాం.. అక్కడా కూడా పోలీస్ చెక్కుప్ ఉంది.. కోవిద్ చెక్స్ అండ్ ఈడ్స్ అన్ని చెక్ చేస్తున్నారు.. మా కార్ వారు అదే స్కిప్ చేసి ఫాస్ట్ గ ఒక జంక్షన్ లో దెంపుసాడు.. మీకు చెప్పలేదు కదా న కో పస్సింగేర్ పేరు రేణు .. న పేరు సీతారాం ..
కంగారు లో తాను న బాగ్ తీసుకు వెళ్ళిపొయంది.. నేను తన బాగ్ తీసుకున్న.. రూమ్ కివెళ్లి మొత్తం క్లీన్ చేసుకొని సరికి రాత్రి 9 ఇపోయేంది.. బాత్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొందాం అని బాగ్ ఓపెన్ చేస్తే ఒక్క సరిగా హవాకు ఇయ్యను.. .. అదే రేణు బాగ్..
అందులో అన్ని ఆడవాళ్ళ డ్రెస్సెస్ మేకప్ కిట్స్ అండ్ ఆక్సిర్రీస్ ఉన్నాయ్.. నాకు ఒక్క సరికి గ ఆనందం అండ్ బయ్యం వేసిన్సి.. ఎందుకు ఆంటీ నాకు చిన్నతనం నుంచి ఆడవాళ్ళ బట్టలు వేసుకువడం అంటే ఇష్టం . వేలు దొరికినప్పుడు అలా క్రాస్ డ్రెస్సింగ్ చేసుకొనే వాడిని..
సో రేణు డ్రెస్సెస్ చూసి నాకూ మల్లి క్రాస్ డ్రెస్సింగ్ గుర్తు వొచ్చిది ... ఏళ్ళ ిన ఈరోజు తన డ్రెస్సెస్ లో ఎంజాయ్ చేయాలి అని అనుకున్న.. మొత్తం క్లీన్ షేవ్ చేస్కుని నా స్తొరగె మున్సిప్ న ఫిమేల్ స్టఫ్ తీసి రెడీ అవ్వడం స్టార్ట్ చేశా..
న మొబైల్ సైలెంట్ లో పెట్ట.. RENU కూడా సమె situation తనకి డ్రెస్స్ లేకా న డ్రెస్సెస్ వేసుకోవాలి.. ..
తాను ప్యాంటు షర్ట్ ఒంటె ఓకే. ..
నేను తన బ్ర వేసుకొని అందులో బాల్స్ పెట్టుకొని ఒకా ఫుల్ లెంగ్త్ లెహంగా వెస్కొని ఫుల్ గా మసీకుప్ , ఎయె బ్రౌస్ లిప్స్టిక్ వెస్కొని చేతికి 12 గాజులు వెస్కొని న ఫిగర్ మిర్రర్ లో చూసుకొని ఎంజాయ్ చేస్తూ బ్రేడ్ టెంతుంటీ నా డోర్ బెల్ మోగింది.. ఒక్క సరిగా.. ఒక్క సరి గ నాకు హార్ట్ ఎటాక్ వొచ్చి నాట్లు ఇఉంది.. ఏం చేయాలో తెలియలేదు... డ్రెస్ చేంజ్ చేసుకొనే స్కోప్ కూడా లేకుండా కాంతునియస్ గా బెల్ మోగుతూనే ఉంది.. ఎవారాబా అని ఇంకా చేసేది ఏమి లేకా దేవుడు తలచుకొని డోర్ ఓపెన్ చేశాయి.. ఒక్క సరి గా షాక్ .. ఎదురు గా రేణు..
మొదటగా నన్ను గుర్తు పట్టలేదు.. తాను బైట నుచీ సీత రామ్ గారు ఉన్నారా అని అడుగుతోడ్ని.. నాకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు.. ఎక్కువా సేపు డోర్ ఓపెన్ చేస్తే పక్క పోర్షన్ వాళ్ళు చూస్తే కొంపా ములుగుతుంది.. సో లోపాలకి రమ్మని సైగ చేశా , తాను లోపలికి వొచ్చేనా వెంటనే డోర్ క్లోజ్ చేశా. ఎలా చెప్పాలో తెలియడం లేదు..
నా డ్రెస్ చూసి సమె నకు కూడా సమె డ్రెస్ ఉంది అని తనీ మాట కదిపేంది.. ఇంకా నేను కూడానా న నూరు ఓపెన్ చేయాల్సిన టైం వొచ్చిడి
కిచెన్ లోకి వెళ్లి గ్లాస్ తో వాటర్ తీసుకువొచ్చి ఇచ్చాను.. తాను వాటర్ తీసుకొని ఒక్క సరి రామ్ గారిని పిలుస్త్రారా .. అని మల్లి అంది..
కిచెన్ లోకి వెళ్లి గ్లాస్ తో వాటర్ తీసుకువొచ్చి ఇచ్చాను.. తాను వాటర్ తీసుకొని ఒక్క సరి రామ్ గారిని పిలుస్త్రారా .. అని మల్లి అంది..
ఇంకా తప్పదు అన్నలంటూ గా . నాకు కూడా మీరు వేసుకున్న ట్రాక్ అండ్ టీ షర్ట్ ఉంది అని చెప్పా .. నా గొంతు విని తాను షాక్ ఇఉంది.. ఒక్క సరి గ నన్ను గుర్తు పట్టి హే RAM ఎన్టియు ఎలా అని న దగ్గరికి వొచ్చి న పక్కన కూర్చుంది.. నేను కోగారు గ తలా దించుకున్న.. తాను హే రామ్ నిజం గా చాలా క్యూట్ గా ఉన్నవూ తెలుసా .. అస్సలు నువ్ మెగా ఆంటీ యేవారు నమ్మరు.. అని న బుగ్గ గిలింది.. . నేను కూడా కొంచం ధైరం తెచ్హుకోని ,, సారీ నీ పర్మిషన్ లేకుండా నీ డ్రెస్సెస్ వేసుకున్న అని అన్న..
తాను కొంతా గ కోపం నటిచి.. నాకుతెలియదు ఏ విష్యం అందరితో చెప్పేస్రా అందది.. నేను సారీ రేణు .. మన బాగ్స్ ఎక్స్చేంజి ఐపోయాయి సో నాకు ఇంకా డ్రెస్సెస్ ఏం లేవు సో యమ చేయాలో తెలియకా ఎలా చేశా అని అన్నాడు.. నిజం గా డ్రెస్సెస్ లేకపోతె ఏ లెగ్గిన్ అండ్ టీ షర్ట్ వేసుకొవాలి కానీ ఎలా యంగ్ అండ్ క్యూట్ గా మేకప్ కూడా చేసుకోవల్లా అని అనేసరికి ఇంకా నిజం చెప్పవలసి వొచ్చిడి ..
తాను హే రామ్.. సారీ నిన్ను సీత అక్క అని పిలవాలి ఏమో ఈరోజు నుంచి అన్నది.. నెను సిగ్గు పడుతూ తలా దించుకున్న .. అబ్బో ఏంటా సిగ్గు అమ్మాయి గారికి అని ఒకా అక్క ని హాగ్ చేసుకున్నట్లు గా హాగ్ చేసుకుంది ..
నిజం చెప్పాలి అంటే నువ్ అబ్బాయి కన్నా అమ్మాలి లాగీ చల్ల బాగున్నావ్ తెలుసా .. సో ఈరోజు నుంచి మనం సిస్టర్స్ అన్నది . నేను సారీ అన్నట్లు గ అచ్చెప్త్ చేశా.
నేను బ్రెష్ అప్ ఐ సమె డ్రెస్ లోనే అలా నీ టీవీ చూస్తూ ఉన్న . ఇంతలో డోర్ బెల్ మొగితి రేణు ఐటమ్స్ పట్టుకొని వొచ్చిడి.. తనతో పటు ఒక్క అబ్బాయి కూడా వొచ్చాడు.. డెలివరీ బాయ్.. నెను సడెన్ గా లోపలికి పరిగెత్తాను.. అదే చూసి రేణు నవ్వుకొని . సీత అక్క డెలివరీ బాయ్ కి 100 థిస్ ఇవ్వాలి తేవా అంటే .. నేను బయ్యం తో కూడిన కోపం తో ఏం చేయాలో తెలియకా తలా దించుకొని న పుర్సె నుంచి 100 తీసుకొని వొచ్చి రేణు కి ఇవ్వబోయా.. తాను నన్నే డెలివరీ బాయ్ కి ఇవామని లోపలికి వెళ్ళిపొయంది.. వాడు మనీ తీసుకుకొంటూ నన్ను అమాంతం గ మింగేయాలి అనే తలు చూస్తూ న చేతిని టచ్ చేసాడు.. నాకు కరెంటు షాక్ కొట్టినట్లు అనిపించి చెయ్య లాగేసుకున్న.. వాడు థాంక్యూ మదం అని వెళ్ళిపోయాడు.. నేను డోర్ మూసను
వాడు మల్లి డోర్ బెల్ నొక్కి మదం ఇది న నెంబర్ మీకు ఏం కావాలి అన్న ఫోన్ చేసి చెప్పని .. డోర్ డెలివరీ చేస్త్తా అని చెప్పు మదం ఏ పోర్షన్ లో సీత రామ్ గారు ఉండే వారు వికెట్ సహసారా అని అనే అడిగాడు.. నాకు ఏం చెప్పాలో తెలియకా ఉన్న. ఇంతలో రేణు వొచ్చి తిను సీత రామ్ గారి సిస్టర్ సీత.. .. సీత రామ్ గారు ఉండు వెళ్లారు అని సెప్పి డోర్ లోక్ చేసి వొచ్చిడి.
నేను కోపం నటిస్తూ రేణు ని హే వాడు దగ్గర నన్ను వొదిలేసి వెళ్లిపోయావ్. వాడు గుర్తు పట్టి ఉంటే అనే అన్న.. డైకి రేణు నన్ను అడ్డం దగ్గర కి తీసుకు వెళ్లి
ఏ అందం ఐన అమ్మాలి చూస్తే ఎవరికి ఐనా డౌట్ వొస్తున్నా అని మిర్రర్ లో నన్ను చూపిస్తుంది..
నిజమే అడ్డం లో నన్ను చూసుకొని నాకీ ముచ్చట వేసేయండి..
ఫెయిర్ స్కిన్ .. రోజ్ పింక్ లిప్స్టిక్ .. డార్క్ షేర్ ఐబ్రౌస్ ఆర్చ్ .. సెక్స్ లిప్ గలౌస్.. చేతికి 12 గాజులు .. ఆ ఫ్యసిక్ .. నన్ను చూసుకుంటే నాకేయీ మూడ్ వొచ్చేస్తోదని..
మిర్రర్ లో చూసుకొని మురిసిపోతుంటే చాల సిగ్గు అండ్ టాలెంట్ ఉంది బంగారం నెల్లూవు.. నా ఐటమ్స్ అన్ని వాడి ఉంటావ్ .. ఇంకా నాకు యమ ిన మిగిల్చేవా అక్క
ఫెయిర్ స్కిన్ .. రోజ్ పింక్ లిప్స్టిక్ .. డార్క్ షేర్ ఐబ్రౌస్ ఆర్చ్ .. సెక్స్ లిప్ గలౌస్.. చేతికి 12 గాజులు మంచి షాప్స్ 32D ఫిగేర్ g.. ఆ ఫ్యసిక్ .. నన్ను చూసుకుంటే నాకేయీ మూడ్ వొచ్చేస్తోదని..
మిర్రర్ లో చూసుకొని మురిసిపోతుంటే చాల సిగ్గు అండ్ టాలెంట్ ఉంది బంగారం నీలో అని న బుజం మీద చేయ వేసింది.. తన చేతికి బ్ర స్ట్రిప్ తగేలేసాయికి నా ఐటమ్స్ అన్ని వాడి ఉంటావ్ .. ఇంకా నాకు యమ ిన మిగిల్చేవా అక్క .. నేను సిగ్గు తో తలా వొచుకున్న..
ఇద్దరం టీ ప్రిపేర్ చేసుకొని టీవీ చూస్తూ టీ తాగుతూ అలా టైం స్పెండ్ చేసాం .. టైం 10 ఇఉంది
ఇద్దరం టీ ప్రిపేర్ చేసుకొని టీవీ చూస్తూ టీ తాగుతూ అలా టైం స్పెండ్ చేసాం .. టైం 10 ఇఉంది ఇంట లో ఆఫీస్ లాగిన్ టైం ఇపోయేంది. సో ఇద్దరం లాప్తొప్స్ ఆన్ చేసుకొని ఒక్కక్కళ్లు ఫ్రెష్ అప్ అవ్వడం స్టార్ట్ చేసాం..
తాను ఫ్రెస్ అప్ ఐ సింపుల్ గ టీ షర్ట్ అండ్ లాగిన్ వేసుకొని వొచ్చిడి ..
నాకు వెరీ డ్రెస్సెస్ ఏం లేవు మరి అన్నాను.. నాకు తెలుసు అక్క .. నా డ్రెస్సెస్ యమ ిన వాడుకో.. ఆయా బాగ్ మీదా నీకు సర్వ హక్కులు ఉన్నాయ్.. పంట్య్స్ తో సహా..
నేను సారీ థాంక్యూ చెప్పి
నేను తన పింక్ బ్ర అండ్ పింక్ పంజాబీ డ్రెస్ తీసుకొని బాత్ రూమ్ లో వేళ్ళ .
అక్కడ రేణు హరి రెమొవింగ్ క్రీం ఉంది.. అది అప్లై చేసుకో అని చెప్ఫన్ది. బట్ నాకు వొద్దు అని పసుపు రాసుకొని స్తానం చేసి అచ్చం ిన తెలుగు అడా పడుచు ల తలకి టవల్ కట్టుకొని వొస్తుంటే అబ్బ్బ అబ్బా అక్కలా నిజం చెప్పు నువ్ అబ్బాయి వా లేకా అమ్మాయి వా. ఏంటా సొగసు ఏంటా వోయనారం .. నిజమైన ఆడదాని నాకే అంటా వొయ్యారం రాలేదు.. అని పోగేడింది.
ఆఫీస్ వర్క్స్ స్టార్ట్ ఇఉంది .. ఇద్దరం ఆఫీస్ వర్క్ లో బిజీ బిజీ గ ఉన్నాం. నేను అలెన్ సారీ ఎంజాయ్ చేస్తూ ఉన్న. ఇంతలో మా కాగింగ్ బెల్ మోగింది.. అప్పుడు మల్లి ఏ ప్రపంచం లోకి వొచ్చా. ఎవరో అని టెన్షన్ పడ్డాను. చాలా బయ్యం వేసింది. బెల్ కాంతునియస్ మోగింది. నేను రేణు ని డోర్ ఓపెన్ చేయమన్నాను .. తాను నో నేను కాల్ లో ఉన్న అని చెప్పేసరికి ఇంకా చేసేస్తుంది ఏమి లేకా మెల్లగా డోర్ దగ్గరకి వెళ్లి చూసా అక్కడ ఓనర్ వాళ్ళ అబ్బాయి . ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు.. వాడు . ఇంకా ఏమి చెయ్యాలో తెలియకా డోర్ ఓపెన్ చేశా . వాడు అక్క ఇక్కడా RAM ఉన్న్డలి ఎక్కడకి వెళ్ళాడు అని అడిగాడు . ఏం అని మెల్లగా ఫిమేల్ వాయిస్ లో అడిగాను . వాడు మా నాన్న గారు రెంట్ అడగమన్నారు అని అన్నాడు. నేను సరే అని లోపలి వెళ్లి రెంట్ తీసుకువొచ్చి ఇచ్చా. వాడు రామ్ ఎప్పుడు వొస్తాడు అని ఆగేదాడు. RAM నెక్స్ట్ మొంత్ వొస్తాడు. నేను RAM వాళ్ళ చెల్లి ని అని సెహెప్ను. తాను సూపర్ ఉన్నావ్ అక్క . అన్నాడు. నేను థాంక్స్ అని చెప్పు డోర్ క్లోజ్ చేశాను.
__ to be continued
Comments
Post a Comment