Inspection Part 7(💋💓)
Inspection Part 7(💋💓)
నెక్స్ట్ మార్నింగ్ ఆ నైట్ డ్రెస్ లోనే లేచి ఇంకా నేను ఇంటికి వెళ్లే టైం వొచ్చిడి కనుక ఆ బ్యూటీ పార్లర్ ఆమె ని రమ్మని ఆ బ్రుస్ ఫ్రొమ్స్ రెమొవె చేయడం అనుకోని ఫోన్ తేసం.
ఇంతలో ప్రిన్సిపాల్ మదం నుంచి మెసేజ్ ఈరోజు కూడా కొంచం అలానే ఫిమేల్ గేతుప్ లో ఉండండి . మేథో మాట్లాడాలి మదం అన్నారు .
నేను ఇంకా ఇన్ని డేస్ ఉన్న కదా సరై అని ఉన్న.. ఆ రోజు కూడా డైలీ లనే
బాట్ చేసి ఓక్ సింపుల్ పంజాబీ డ్రెస్ అండ్ అల్ ఆక్సిరీస్ లో కాలేజీ కి వేళ్ళ .
ప్రిన్సిపాల్ మదం అప్పుడు నన్ను తన కేబిన్ లో కి పిలిచారు . నేను వేళ్ళ .
అప్పుడు మేడం నాకు గుడ్ మార్నింగ్ చెప్పి
థాంక్స్ ఫర్ యువర్ గుడ్ వర్క్ , రియల్లీ హార్డ్ వర్క్ .మేడం .
మీకు ఒక గుడ్ న్యూస్ . మీ పెరఫార్మెన్సు బేస్ చేసుకొని యూనివర్సిటీ వాళ్ళు మీకు విస్ ప్రిన్సిపల్ గ ప్రమోషన్ చేయమని చెప్పారు.
నేను woww వెరీ గుడ్ న్యూస్ మేడం . అన్న.. బట్ ఒక్క కండిషన్ .
ఏంటి ఆంటీ మీరు ఒక ఫిమేల్ స్టాఫ్ గానే కంటిన్యూ చెయ్యాలి అన్నారు.
నాకు అందెంచాలో బాధ పడాలో అర్ధం కాలేదు. నాకు కొంచం టైం కావాలి మేడం అనే చెప్పా .
ఆలోచిచంది మేడం, మీరు ఏ ఆఫర్ అచ్చెప్త్ చేస్తే మీకు 80000 ప్యాకేజి ఆఫర్ చేసారు.
అదే చాల బిగ్ అమౌంట్ . ఏం చేయాలి అని ఆలోచల నో ఉన్న..
అప్పుడు స్టాఫ్ రూమ్ లో కూడా ఆ మేటర్ లీక్ ఐపీఎండీ .
అందరు కంగ్రాట్స్ చెప్పడం స్టార్ట్ చేసారు.
ఇంతలో ఆ కండిషన్ చెప్పను. ....................
దానికి మేఘన ఓసి అంతేనా ఆల్రెడీ మీకు ఆ డ్రెస్సింగ్ అలవాటు ఐపీఎండీ కదా సో ఇంకా ప్రోబ్ల్మ్ ఎం అంటే .. నేను ఏదో వన్ వీక్ అంటే ఓకే కానీ పేర్మినెంట్ అంటే కష్టం కదా అన్న.
ిన ఇంట్లో ఎలా చెప్పాలి అండ్ డైలీ అంటే చాల కష్టం అన్నాను. మీ ఇంట్లో మేము కాంవెన్సు చేస్తాం అండ్ డ్రెస్సింగ్ కోసం మీ అమ్మ గారితో ఒప్పేస్తాం అన్నారు ప్రిన్సిపాల్ మేడం .
నేను కంఫర్మ్ చేస్తా మేడం ఈవెనింగ్ అని చెప్పా. ఈవెనింగ్ ఆ మాకెవరు అంటా రెమొవె చేఉకోని ఆ మేల్ డ్రెస్ లో ఇంటికి వేళ్ళ .
అమ్మ నన్ను చూసి సంతోషం లో రారా నానా 15 డేస్ ఇఉంది నువ్ ఇంటికి వొచ్చి . ఎలా ఇపోయావో చూడు . వెళ్లి ఫ్రెషప్ ఐ రా డిన్నర్ చేద్దాం అంది .
నేను ఆల డ్రెస్ రెమొవె చేసి అలవాటు లో టవల్ చేస్త వరకు కట్టుకొంటుంటే అమ్మ వొచ్చి ఏంటి రా అలా కట్టుకుంన్టువ్ అమ్మాయి ల అంది. అప్పుడు గుర్తుకు వోచి మల్లి నడుమ వరకు దింపాను
వాష్ రూఓం లో మిర్రర్ ముఞ్చడు ఆ టవల్ ఓపెన్ చేస్తే ఏడూ మిస్ అవుతున్న అనే ఫీలింగ్.
అమ్మ కి ఎలా చెప్పాలి అని టెన్షన్. ట్రాక్ వేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కి వెళ్లబోయాను. మల్లి గుర్తు వొచ్చి వొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న.
అమ్మకి ఎలా చెప్పని అని స్టోరీ అని అనుకుంటూ డిన్నర్ చేస్తున్న.
అమ్మ ఇంతలో ఎలా జరిగేంది ఇన్స్పెక్షన్ అని అడిగేంది .
నేను సూపర్ ఇఉంది అమ్మ.. అని అన్న. అండ్ 10K బోనస్ ఇచ్చారు అని అమ్మకి 5k ఇచ్ఛా.
అమ్మ కూడా సంతోష పదేంది. పోనీ లే రా అమౌంట్ ఇచ్చారు కదా అని .
ఇంతలో అమ్మ నా ఫోన్ ఓపెన్ చేసి ఫొటోస్ లో చూస్తూ ఎవరు రా ఏ ఆడవాళ్ళూ మీ ఫ్రెండ్స్ ఆ అని అంటే ఒక సరి గా పూలమారి డి .. ఎందుకు అంటే ఆ ఫోటో లో నేను కూడా ఉన్న. ఇన్ సారీ.
మాటా తడబడి.
గ్లాస్ వాటర్ తగి అవును అమ్మ. అని అమ్మ నా సారీ ఫోటో జూమ్ చేసి ఏ అమ్మాయి ని ఎక్కడో చూసినట్లు ఉంది రా తన పేరు ఏంటి అని అడిగేంది.
నేను సిగ్గు తో గౌతమి అని చెప్పా . నిజం గ నీకు చెల్లి కానీ అక్క కానీ ఉంటే ఇలానే ఉంటుంది ఏమో రా అని అంది.
ఒక సరి తనని మా ఇంటికి రమ్మను అని చెప్పేయండి నేను ఏం చెప్పాలో తెలియక సారీ అణా..
Comments
Post a Comment