ఆలా 8 నెలలు చాల సంతోషం గ ప్రాతి గడియాను ఎంజాయ్ చేశా.. అరుణ్ ఐతే నన్ను ఒక మహా రాణి లా కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు నాకు ఆ పంపేరింగ్ చాలా బాగా నచ్చింది . . ఇంకా నెలలు నిండాయి అని నన్ను మా పుట్టింటికి తీసుకువొచ్చారు. అరుణ్ ఐతే నన్ను చాల మిస్ అవుతునాన్డు. నేను కూడా అరుణ్ ని చాల మిస్ యువతున్నాను . ఆఫీస్ లో ఉన్న కూడా గంట గంట కి ఎలా ఉన్నావ్ ఎలా ఉన్నావ్ అని అడుగుతూనే నే ఉన్నదెవరు. ఎప్పుడు చాటింగ్ లో నే ఉండేవాడు. చెల్లి న మెస్సగెస్ చూదాం అని వొస్తే నేను పర్సనల్ అని చెప్పేదాయిని. దొంగ మొహం దాన న మొగుడిని చేసుకొని మల్లి పర్సనల్ అంటునాన్వా. అంటే చెల్లి ఇప్పుడు అరుణ్ న మొగుడు . అనే దానిని. చెల్లి చూడు నువ్ డెలివరీ కి వోచ్చావ్ కదా నేను వెళ్లి బావ తో ఎంజాయ్ చేస్తా అంది. అప్పుడు అమ్మ వొచ్చి ఒక్క మొట్టికాయ ఇచ్చి ఇంకా ఎప్పుడూ అరుణ్ గురెంచి అలా మాట్లాడకు అని వార్నింగ్ ఇచ్చింది . హాస్పిటల్ కి చెకప్ కి వెళ్ళినప్పుడు ఇంకో 1 వీక్ లో ఎప్పుడు ిన డెలివరీ రావచ్చు అని చెప్పారు. అరుణ్ ఐతే లీవ్ పెట్టుకొని నా దగ్గరే ఉండేవాడు....