Raksha Bandan Part1

Hi అల్ ,


నా పేరు మధు , నేను మా పేరెంట్స్ కి 3  వ సంతానం, నేను చిన్న వాడిని . ఇద్దరు పెద్దవాళ్ళు అన్నయ్యలు .. మా అమ్మకి అమ్మాయి అంటే చాల ఇష్టం . నేను చిన్న వడిఁని కనుక చిన్నపాటి నుంచి నాకు అప్పుడు అప్పుడు  ఆడపిల్లల డ్రెస్సెస్ లు వేసి ఆడపిల్ల గ రెడీ చేసి మురిసిపోయేది . 


నాకు కూడా అదే ఇష్టం ఐపీఎండీ. నాకు 8  ఏళ్ళు వోచేవరకు అమ్మ నాకు బాయ్స్ డ్రెస్ తో పటు అమ్మాయి ల డ్రెస్సేలు క్లిప్స్ , గాజులు పట్టిలు కొనేది. 


అమ్మతో పటు నేను కూడా వెళ్లి కొనుకునేవాడిని .  

ప్రతి సంవస్తరం రాఖి రోజు ఒక చెల్లి లాగా అన్నయ లు ఇద్దరికీ రాఖి కట్టేదానిని. 

వాళ్ళు కూడా నన్ను ఒక చెల్లి ల ట్రీట్ చేసే వారు. 

మధు అంటే యూని సెక్స్ పేరు కనుక ఒసై మధు ఎలా రావే , వాటర్ ఇవ్వవే , అనే అనే వారు. 


అప్పుడు అప్పుడూ అమ్మ కూడా వంట గాడి లో హెల్ప్ చేయమనేది . 

ఎప్పుడు ఐన అమ్మ ఊరు వెళ్తే నేనే ఒంట గాడి యువ రాణి ని . 


నాకు 8  ఏళ్ళు వొచ్చాక అమ్మ నాకు పండగలకి అమ్మాయిల డ్రెస్సెస్ కొనడం మానేసింది. 

నేను కూడా కొంచం సిగ్గు తో అడగటం మానేశా. 

బట్ నాకు మనసులో అమ్మాయల డ్రెస్సెస్ మిస్ అవుతున్న అని ఫీలింగ్ ఉండేది.


చిన్నపాటి నుంచి అమ్మాయిలు డ్రెస్సెస్ వేసుకోవడం వాళ్ళ యెరుగు పొరుగు అమ్మలతో నే నేను ఆడుకొనే వాల్లాడిని . 


బాయ్స్ బ్యాచ్ తో తక్కువ గానే ఉండేవాడిని.

ఎప్పుడు అమ్మాయిల ఇంట్లో నే ఉండటం . 


ఇరుగు పొరుగు వాళ్ళతో అమ్మాయిల తో కబుర్లు పెట్టుకోవటం . 


గోరెంట్లకు పెట్టుకోవటం . ముగ్గులు పెట్టడం ఎలా చేసేదానిని 

ఈ సంవత్సరం లో శ్రావణ పూర్ణిమ శనివారం . ఆ ముందు రోజు శ్రావణ శుక్రవారం . 


ఈ శ్రావణ శుక్రవారం ఆడవాళ్ళకి చాలా స్పెషల్.  పక్కన ఉండే అమ్మాయలు వాళ్ళ అమ్మలతో షాపింగ్ కి వెళ్తున్నారు . 


అది విని నాకు కూడా ఈ సంవత్సరం కూడా అమ్మాయిల తయారు అవ్వాలని అనిపేంచింది.  నెను న రూమ్ లో ఫీల్ అవుతుంటే . 

ఇంతలో అమ్మ నన్ను పిలిచింది . 


ఒసేయ్ మధు 

ఏంటి అమ్మ !! 

ఇలా రా 

చెప్పు అమ్మ. 


అదే ఈ శని వరం రాఖి కదా . మరి ఈ ఇయర్ కట్టావా మరి అని అడిగేంది . 

నెను సిగ్గు తో ఏమో అమ్మ ఇంకా ఏమి అనుకోలేదు . అంటే అమ్మే మల్లి కట్టు మల్లి అయ్యలు ఫీల్ అవుతారు కదా . అంది. 


సరే ని ఇష్టం అమ్మ . అంటే మరి షాపింగ్ కి వెళ్దామా మరి పెక్కేంటి అమ్మాయిలు వెళ్తున్నారు కదా మరి . 

నేను నీ ఇష్టం అన్న. సరే ఐతే మరి . 

ఈ సరి రాఖి ముందు రోజు శ్రీ వరలక్ష్మి వ్రతం వొచ్చింది మరి నాకు అమ్మాయి వి నువ్వే కదా . ఆ రోజు కూడా నాకు సహాయం చెయ్యాలి అని చెప్పింది 


నెను సిగ్గు తో సరే అమ్మ అన్న . సరే రెడీ అవ్వు వెళ్దాం అంది. నెను ఓకే అన్న. 


కానీ అమ్మ నాకు ఈ సంవత్సరం అంటా అమ్మాయి డ్రెస్సెస్ లి కొనలేదు కనుక నెను న లాగు చొక్కా లో రెడీ ఐ వొచ్చా. 


ఒసై మధు మనం వెళ్ళేది లేడీస్ షాపింగ్ కి , నిక్కర్ లు కొనుకోడానికి కాదు అంది .అమ్మ . ఓల్డ్ డ్రెస్సెస్ లెవ్ అన్న. 


అప్పుడు నిజమే కదా సరే ఉండు అని అమ్మ పెక్కేంటి ఆంటీ కి కాల్ చేసి ఏదో మాట్లాడింది .

ఒక్క 5  మిస్ లో పక్కింటి అమ్మాయి ( సరూ ) తన  గౌను ఒకటి తీసుకువొచ్చి తీసుకో అని ఇచ్చిది . 


నేను థాంక్యూ చెప్పి లోపాలకి వెళ్లి అమ్మాయి ల రెడీ ఐ వొచ్చా. అదే చూసి సరూ ఏంటి మధు చూడు యెంత చక్కగా ఉన్నవో . 


ఇలాగే ఉండిపోవచ్చు గ మా లాగా.  అంది.  అమ్మ సరూ , నవ్వుకున్నారు. 


నాకు ఇలానే ఉండాలి అని ఉంది కానీ కుదరదు . 

అందరం షాపింగ్ కి వెళ్ళాం .  ఒక ముగ్గురు ఆంటీ లో  ఒక సీట్ లో కూర్చున్నారు . ఆటో లో 


నేను కూడా అమ్మాయి డ్రెస్ లో ఉన్న కనుక , ఆటో బేబీ సీట్ లో ముగ్గు అమ్మయిలు . నేను సరూ ఇంకా స్వప్న.  ముగ్గురం ఒక ఏజ్. 


షాపింగ్ కి వెళ్ళాకా ఇప్పటి వరకు చిన్న పిల్లల డ్రెస్సెస్ కనుక ఓన్లీ గౌను ఓర పంజాబీ డ్రెస్. 


ఇప్పుడు కొంచం పెద్ద ఇయం కనుక , వెరైటీస్ వొచ్చాయి . 

ఆంటీ లో వాళ్ళ అమ్మయిలకి హాఫ్ సారీస్ కొంటున్నారు. 


ఒసై మధు మరి నుకు కూడా హాఫ్ సారీ కొన్న . లేక లెహంగా కొన్న అంది . 

నేను ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తున్న. 

రెండు కోనేయండి ఆంటీ అని స్వప్న అంది .  ఓకే న అంటే నేను కూడా ఓకే అన్న. 


వాళ్ళు స్వప్న పింక్ హాల్ఫ్సారీ విత్ గ్రీన్ వోణి . సరూ  వైట్ హాల్ఫ్సారీ విత్ నావి బ్లూ వోణి 




అమ్మ నాకు  నెమలి కంఠం కలర్ హాల్ఫ్సారీ విత్ లైట్ బ్లూ వోణి  సెలెక్ట్ చేసింది 






స్వప్న అండ్ సరూ అబ్బా నే హాల్ఫ్సారీ చాలా బాగుంది మధు. నువ్వే అదేరిపోతావ్ అని అన్నారు. 

అమ్మ ఒక గ్రీన్ లెహంగా కూడా ఒకతి తీసుకుంది.



Comments

Popular posts from this blog

My Life- My Wife!!

Baby Shower - సీమంతం - Part 1

Inspection Part 4 (💋💓)