రక్షా బందన్ పార్ట్ 4
మధ్యాహ్నం భోజనం చేసి కొంచం సేపు రెస్ట్ తీసుకున్నాం .
ఈవెనింగ్ 4 లేచి మల్లి అమ్మ పేరంటం వాళ్ళు వొస్తరు సో పూజ చేసి వొచ్చిన వాళ్ళకి కళ్ళకి పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి వాయనం ఇవ్వాలి అని చెప్పదని .
ఫ్రెషప్ ఐ మార్నింగ్ అన్నయ్య ఇచ్చిన లంగా వోణి వేసుకో అంది అమ్మ. సరే అని ఫ్రెషప్ ఆ బాక్స్ ఓపెన్ చేశా అది బేబీ పింక్ .. చల్ల కాస్ట్ లీ చాలా గ్రాండ్ గ ఉంది . 
నేను వాళ్ళని లోపాలకి తీసుకువెళ్లి చాప మీద కూర్చోపెట్టి వాళ్ళ కళ్ళకి పసుకు రాసి , చెంపలకి గంధం . నుదుటున కుంకుమ బొట్టు పెట్టి వాయనం ఇస్తున్న.
వాళ్ళు నన్ను శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తి రాస్తూ. కొంత మంది ఐతే పిల్ల పాపలతో నిండు నూరేళ్లు హ్యాపీ ఉండు అని దీవించారు.
ఇంట లో మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ అమ్మ గారి తో వొచ్చారు. నాకు వాళ్ళని చూసి కళ్ళలో వొణుకు స్టార్ట్ ఇఉంది .
వాళ్ళు నాకు హాయ్ చెప్పి నీ డ్రెస్ సూపర్ ఉంది .. చాలా బాగున్నావ్ అన్నారు.
నేను చిన్నగా థాంక్యూ చెప్పా .
వాళ్ళు నా రూమ్ కి వెళ్లి మధు లేదా ఆంటీ అన్నారు. మధు ని చూద్దురు లేగని కొంచం సేపు ఆగండీ అంది అమ్మ.
ఆలా ఒక 10 మిస్ ఇయ్యక అమ్మ పూజ గది నుంచి మీ మధు మీ ముందే ఉన్నాడు . సరిగా చుడండి అని .
వాళ్ళు ఎక్కడ ఆంటీ అన్ని రూమ్స్ అన్ని వెతికారు .
అమ్మ అప్పుడు నన్ను చూపెంచి వీడే మీ మధు అన్నది. వాళ్ళు ఒక్క సారీ గా షాక్ .
దగ్గరికి ఒచ్హ్య్ అబ్సర్వ్ చేసి ఓయ్ మధు . నిజం గా సూపర్ ఉన్నావ్ తెలుసా.
అన్నారు.వాళ్ళ అమ్మలు ఐతే చాలా లక్షణం గా ఉన్నావ్ మధు. సూపర్ . చూసి నేర్చుకోండి మీరు ఎప్పుడు నాకు సహాయం చేయరు. మధు ని చూసి నేర్చుకోండి అన్నారు.
అమ్మ కి అడగ కూడా అప్పుడు అప్పుడు అమ్మ సారీస్ కట్టుకొని ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్లేదానిని
అమ్మ కూడా ఏం అనేది కాదు.
అలా ప్రతి పండగ కి ఒక చెల్లి గ అన్నయలకి రాఖీ కడుతూ ఉండేదానిని .
హాలిడేస్ లో ఐతే అమ్మ కి పూర్తి గా రెస్ట్ ఇచ్చి ఇంటి పని అంటా నేనే చేసేదానిని .
అన్నయ్యలు కూడా హ్యాపీ , ఎందుకు అంటే అమ్మ కి కొంచం రెస్ట్ దొరికింది .
అప్పుడు అప్పుడు అనేదానిని ఒరేయ్ అన్నయ్యలు ఓడిన లు వొచ్చేవరకు నేను ఎలా ఒంట చేస్తా. వాళ్లకు వొచ్చాకా నేను చెయ్యను రోయి అని అంటే .
ముందు ఒక మంచి బావ ని చూసి పెళ్లి చేసాకా మేము చేసుకుంటాం చెల్లి అనే వారు.
E story nachhethe Pls leave your feedback .
Thankyou ..



Comments
Post a Comment