Skip to main content

Raksha Bandan Part 2

 అవ్వి షాపింగ్ ఇపోయాకా రెడీ మేడ్ బ్లౌస్ , అమ్మ నాకు కూడా రెండు బ్లౌజ్ తీసుకుంటది .మాచింగ్ .

ఇప్పుడు వొచ్చం . లేడీస్ ఇన్నర్ గుర్మీత్స్ సెషన్స్. కి నాకు చాలా సిగ్గు గ అనిపేంచింది 

అక్కడ సేల్స్ గర్ల్స్ వొచ్చి మేడం మీ అమ్మిలకి 24  " సరిపోతాయి , అని స్వప్న అండ్ సరూ కి ఇచ్చారు

సేల్స్ గ్రిల్ నన్ను చూసి మేడం . మీ అమ్మాయికి పుష్ అప్ ఇవ్వమంత్ర అంటే 

ఇవ్వండి అని అమ్మ తలా ఉపేంది. . సరూ అండ్ స్వప్న నవ్వుకున్నారు. 

నాకు కూడా సిగ్గు అనిపంచింది .

ఇంకా కావలసిన ఆక్సిర్రీస్ కూడా కొన్నారు. 

అమ్మ నాకు మల్లి   పట్టీలు, గాజులు , అండ్ మీద లో కి ఒక 1  గ్రామ గోల్డ్ చైన్ . 

చిన్నపుడు అమ్మ నాకు ప్లాస్టిక్ గాజులు లావు ల ఉండేవి కొనేది . 

ఇప్పుడు మాత్రం మెటల్ గాజులు 2  డజన్స్ కొంది . 

అవ్వి అన్ని చూసి మల్లి నాకు మనసులో అంనందం వేసింది 

లేడీస్ చెప్పులు కూడా కొండి .  నెక్స్ట్ పెద్దవాళ్ళ షాపింగ్ . అమ్మ వాళ్ళు కూడా సారీస్ తీసుకుంటున్నారు.  స్వప్న వాళ్ళు కూడా ఆ సారీస్ ఓబేసెర్వె చేస్తునాన్రు. 


నాకు తెలియకుండా నేను కూడా వాళ్ళతో పటు ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగుంది అని సెలెక్ట్ చేస్తున్న.  అనుకోకుండా నేను అక్కడ ఉన్న సారీ ఒకటి తీసుకొని బుజం ఫై వేసుకొని అడ్డం లో చూసుకుంటున్న . 

అప్పుడు అందరు ఒక్క సరి నవ్వేవారు. 

అప్పుడు ఒక సరి షాక్ ఐ చి అని అక్కడ పెట్టేసా .  సేల్స్ గర్ల్ మేడం ఒక్క సరి కట్టమంటారా ఈ సారీ అంది.  వొస్తూ వొస్తూ అక్కడ నైల్ పోలిష్ శాంపిల్ ఉంటె స్వప్న సరూ ట్రై చేసారు. వాళ్ళు నాకు కూడా వేసేసారు. 

అండ్ లిప్స్టిక్ కూడా .

అమ్మ ఇప్పుడు వొద్దు లెండి నెక్స్ట్ టైం తీసుకుంటాం అని బిల్ పే చేసాయి వొచ్చేసాం 

వొస్తూ పక్కన పని పూరి బండి ఉంటె అదే ఆర్డర్ ఇచ్చాం . 


టెంతుంటే అక్కకి మా క్లాస్ అమ్మాయిలు కూడా వొచ్చారు  . వాళ్ళు అమ్మాయి ని చూసి బాగున్నారా ఆంటీ . 

ఏది మధు రాలేదా అన్నారు. నేను అప్పుడు హమ్మయ్య గుర్తు పట్టలేదు అని పక్కకి వెళ్లి దాక్కున్నా.

అమ్మ వాళ్ళకి ఈ వరం మా ఇంట్లో లక్ష్మి పూజ ఉంది మీరు మీ అమ్మాలని తీసుకొని రండి అంది 

వాళ్ళు సరే ఆంటీ అని వెళ్లిపోయారుఇంటికి వొచ్చేసాం .

అమ్మ , ఎందుకు అమ్మ మా ఫ్రెండ్స్ తో మన ఇంటికి రన్నవ్ అన్న.

అప్పుడు అమ్మ . తెలిస్తే నే నీకు ఫ్రీ గ ఉంటుంది . 

లేకపోతె ఎప్పుడు ఎవరికి తెలుస్తుందా అని బయ్యం బయ్యం గ ఉంటుంది .

ఇంకా ఈ వయ్యస్సు లో అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటె లైఫ్ ఎంజొయ్మెంత్ బాగుంటుంది .

ఇంచక్కా నువ్ కూడా వాళ్ళతో షాప్పింగ్స్ కి ఫంక్షన్స్ కి వెళ్లుచు అని నవ్వింది 

నేను ఏమో అమ్మ నాకు ఐతే స్కూల్ లో న కోసం యేమని మాట్లాడు కుంటారో అని భయ్యాగా ఉంది అన్న.

అమ్మ అలా ఏమి ఉండేది .. నాది  హామీ .ఈ 4  డేస్ నేను చెప్పినట్లు చై.

నేను సరే అమ్మ అన్న. సరే కానీ బాత్ చేస్ తప్పుడు ఈ పసుపు వొళ్ళు అంట రాసుకో  నేను సరే అమ్మ.బాత్ ఇయ్యక న రూమ్ లో కి రా అంది 

వెళ్ళాకా అమ్మ ఇందాకా పాక్స్ లోంచి ఆ పుష్ అప్ బ్ర తీసి ఏది చూడు 

ని ఏజ్ అమ్మిలకి ఇది చాలా అవసరం . అంటే నాకు చాలా సిగ్గు అనిపేంచింది .

సిగ్గు ఎందుకీ మధు . నా కూతురుకి నేను చెప్పా పొతే ఇంకా ఎవరు చెప్తారు . 

రేపు హాఫ్ సారీ ప్రాక్టీస్ చేదాం కానీ ఈరోజు ఈ బ్ర ఎలా వేసుకోవాలో నేర్పుతా అని వెన్నకి తేరగా మదిని .

రెండు చేతులు లోపల పెట్టి బ్యాక్ నుంచి హుక్స్ పెట్టింది . అప్పడు నిజం గానీ నాకు బూబ్స్ ఉన్నట్లు వొచ్చాయి  అమ్మ అప్పడూ ప్యాక్ లోనుంచి ఒక పింక్ నైటీ తీసి వేసుకో అని . 

అదే వేసుకొని మిర్రర్ లో చూసుకుంటే అచ్చు అమ్మాయిలు ల నే ఉన్న. 

అమ్మ నాకు చిన్నపుడు కొన్న విగ్ కూడా తీసి ఇది పెట్టుకో అంది.

అచ్చు అమ్మాయి ల ఉన్న . నా రూమ్ లో కి వెళ్లి అడ్డం లో చూసుకుంటూ మురిసిపోయి 

ఆ రాత్రి అంతా ఏదో వింత వింత ఆలోచనలు తో పడుకున్న  

నేను నిజం గ అమ్మాయి ల , నా బాయ్ ఫ్రెండ్ నన్ను హాగ్ చేసుకొని రొమాన్స్ చేస్తున్నట్లు ఊహిన్చుకున్న ఒక్క సరి వొళ్ళు అంట చమటలు పట్టి సడన్ గ లేచి ఒహ్హ్ ఇది కలా అనుకున్న. 

ఉదయం లేవగానే అమ్మ ఒసై మధు ఈ 4 రోజులు స్కూల్ కి సెలవు పెడతావా , నేను సరే అమ్మ అన్న.. 


ఈ నాలుగు రోజులు నికి అమ్మాయి ల ఎలా ఉండాలో ప్రిపేర్ చేస్తా.. హార్డ్ సారీ ఎలా హేండిల్ చెయ్యాలి . 


ఎలా రెడీ అవ్వాలి అని చెప్తా..  కావాలి ఆంటీ ఒంట కూడా నేర్పుతా. అంది.

నేను సిగ్గు తో సరే అమ్మ . అన్న. 

అంటే ఐతే ఫ్రెషప్ ఐ నన్ను పిలు నీకు డ్రెస్ ఇస్తా అంది.


నేను అలానే బాత్ చేసి బెడ్ రూమ్ లోకి వొచ్చి అమ్మ ని పిలిచి . 

అమ్మ వొచ్చి మల్లి నిన్న కొన్న ప్యాక్ నుంచి ఒక పడ్డేడ్ బ్ర తీసి వేసుకో అంది.. 

ఇప్పుడు ఇది అవసరమా అమ్మ అన్న . 

ఇకనుండి నువ్ ఏ డ్రెస్ వేసుకున్న లోపల ఇది వేసుకో .

అప్పుడే నే వయసుకు తగ్గట్టు ఉంటావ్. 

అంది. 


నేను నిన్న చుసిన విధం గ రెండు చేతులు లోపల పెట్టి వేసుకున్న. అమ్మ వెనుక నుంచి హుక్స్ పెట్టెంది . 


ఈరోజు నీకు పరికిణి జాజెట్ . అని బూర్వ లోనుంచి వొయిలేట్ ఓలా పరికిణి జాజెట్ ఇచ్చిది . 


అదే వేసుకున్న ఆనందం లో చూసుకుంటే నాకీ చిలిపి ఆలోచనలు వొస్తున్నాయి. 

అమ్మ జడ వేసి ఫ్రిజ్ నుంచి పూలు తీసిని జడలో పెట్టెంది . 

నేను కప్బోర్డు నుంచి గాజులు తీసుకొని వేసుకున్న.. 


పూజ గాడి లోకి వెళ్లి కుంకుమ బొట్టుపెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని బైటికి వోచ. 

అన్నయ చూసి WOW  సూపర్ ఉన్నావ్ ర మధు . అచ్చం ఆడపిల్ల ల ఉన్నావ్.

అంటే మరి ఈ రాఖీ కి ఏం గిఫ్ట్ ఇస్తావ్ ర అన్నయ అని అన్న. 

నీకు  ఇష్టమైన గిఫ్ట్ ఈ ఇస్తా లేదా అని అన్నాడు. 

థాంక్యూ అన్నయ !!! 

అమ్మ ఆ రోజు అంతా పరికిణి ఎలా కార్య చెయ్యాలి , మేకప్ ఎలా చేసుకోవాలి అని నేర్పింది . 

ఇంకా 2 - 3  డ్రెస్సెస్ ట్రై చేశా . 

ఎక్స్పర్ట్ ఇపోయా. 


అమ్మకి ఒంట లో కూడా సహాయం చేశా .  పొటాటో ఫ్రై ఎలా చేయాలో నేర్చుకున్న. 

ఏ కూర ఎలా చేయాలో నేర్చుకున్న. 

ఈవెనింగ్ అమ్మ నేను ఫ్రెషప్ టీవీ లో సీరియల్స్ చూసాం .  ఒక అమ్మ కూతురిలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ సీరియల్స్ లో క్యారెక్టర్స్ వేసుకొని సారీస్ అండ్ మాకేప్స్ పైన కబుర్లు చెప్పుకున్నాం. 

అమ్మ ఈసారి ఎందుకో నాకు బాగా ఫిమేల్ క్యారెక్టర్ లో ఇన్వొల్వె చేస్తోంది. 

ఆ రోజు డిన్నర్ అన్నయలకి నేను వొడ్డించా .  పెద్ద అన్నయ . ఎరా మధు నువ్వు ఇలానే ఎంజాయ్ చేస్తున్నావ్ అనుకుంట , పోనీ ఆపరేషన్ చేయమంటావా అన్నాడు. 

నేను వొద్దు వొద్దు అన్న. 

అందరం నవ్వుకున్నాము .

నైట్ ఫ్రెష్ అప్ ఇయకా అమ్మ నాకు నైటీ ఇచ్చింది . వేసుకున్న. చాల ఫ్రీ గ ఉంది . 


ఆ రాత్రి అమ్మ రూమ్ లోనే పడుకున్న. 

నెక్స్ట్ డే అమ్మ , మధు మధు లెవీ . ఆడపిల్లలు ఇంట సేపు పడుకుంటే ఇంటికి అరిష్టం . అని లేపింది.

నేను లేచి ఫ్రెషప్ ఇయ్యను . 

    👈                                                                                                                                          👉





Comments

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...