Skip to main content

చెల్లి కాదు నేను -4

  ఆలా 8  నెలలు చాల సంతోషం గ ప్రాతి గడియాను ఎంజాయ్ చేశా.. అరుణ్  ఐతే నన్ను ఒక మహా రాణి లా కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు 

నాకు ఆ పంపేరింగ్ చాలా బాగా నచ్చింది .  . ఇంకా నెలలు నిండాయి అని నన్ను మా పుట్టింటికి తీసుకువొచ్చారు. 




అరుణ్ ఐతే నన్ను చాల మిస్ అవుతునాన్డు.  నేను కూడా అరుణ్ ని చాల మిస్ యువతున్నాను .


ఆఫీస్ లో ఉన్న కూడా గంట గంట కి ఎలా ఉన్నావ్ ఎలా ఉన్నావ్ అని అడుగుతూనే నే ఉన్నదెవరు. ఎప్పుడు చాటింగ్ లో నే ఉండేవాడు. 


చెల్లి న మెస్సగెస్ చూదాం అని వొస్తే నేను పర్సనల్ అని చెప్పేదాయిని. 


దొంగ మొహం దాన న మొగుడిని చేసుకొని మల్లి పర్సనల్ అంటునాన్వా. అంటే చెల్లి ఇప్పుడు అరుణ్ న మొగుడు . అనే దానిని. 


చెల్లి చూడు నువ్ డెలివరీ కి వోచ్చావ్ కదా నేను వెళ్లి బావ తో ఎంజాయ్ చేస్తా అంది. 


అప్పుడు అమ్మ వొచ్చి ఒక్క మొట్టికాయ ఇచ్చి ఇంకా ఎప్పుడూ అరుణ్ గురెంచి అలా మాట్లాడకు అని వార్నింగ్ ఇచ్చింది . 


హాస్పిటల్ కి చెకప్ కి వెళ్ళినప్పుడు ఇంకో 1  వీక్ లో ఎప్పుడు ిన డెలివరీ రావచ్చు అని చెప్పారు.


అరుణ్ ఐతే లీవ్ పెట్టుకొని నా దగ్గరే ఉండేవాడు.  ఆ వీక్ లో ఫ్రైడే పైన్స్ వొస్తే హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు.

ఫ్రీ డెలివరీ లో ఒక పాపా పుట్టింది .. 



Wow. శుక్రవారం మహా లక్ష్మి పుట్టింది అని అత్తా మామగారు అనుకున్నారు. 

మేము కూడా చాలా హ్యాపీ . అరుణ్ హ్యాపీ నెస్ కి హద్దులు లేవు. 


చెల్లి కూడా పాపా ని ఎత్తుకొని ఆదించేది 




The end .. 




Comments

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...