Raksha Bandan Part 3
ఒక నైటీ వేసుకొని ఉన్న . అప్పుడు అమ్మ ఈరోజు మనం షాపింగ్ కి వెళ్లాయి , సరూ అండ్ స్వప్న కూడా వొస్తరు.
రేపు వార లక్ష్మి వ్రతం కదా . పూజ కి కావలసిన పూజ సామ్రాలు , నేను కావలసిన రాఖి లు కొనుకుందాం.
సారు వాళ్ళు ఏం డ్రెస్సెస్ వేసుకుంటున్నారా నువ్ కూడా అలానే రెడీ అవ్వు అంది. అమ్మ.
నువ్వే కనుకో అన్న. అప్పుడు అమ్మ. నువ్వే కాల్ చేసి కనుకో అంది అమ్మ
ఇంకా చేసేది ఏమి లేక సారు కి కాల్ చేశా .
నేను : హే సరూ .
సరూ : హ చెప్పవే మధు .
నేను : హే ఏంటి వె అంటున్నవ్
సారు : నువ్ మాలాగే అమ్మాయి వె గ , సో అమ్మాయి అమ్మాయి లు ఇలానే పిలుచుకుంటారు .
నేను ఇంకా చేసెడి ఏం లేకా సరే కానీ , ఈరోజు షాపింగ్ కి ఏం డ్రెస్ వేసుకుంటున్నావ్ అన్న.
తాను అదే ఆలోచిస్తున్న .
ఉండు స్వప్న ని కూడా ఆడ్ చేదాం కాల్ లో అని ఆడ్ చేసినిది.
హాయ్ స్వప్న . షాపింగ్ కి ఏం డ్రెస్ వేసుకుంటున్నావ్ అంటే . ముగ్గురం ఒకే రకం డ్రెస్ వేసుకుందాం అన్నారు.
నేను సరే అన్న. వాళ్ళు హాఫ్ సారీ అన్నారు. ఆమ్మో నాకు హాఫ్ సారీ కట్టుకోవడం రాదు అన్న. మేము వాస్తం నేర్పిస్తాం అన్నారు.
ఒక ౩౦ మిస్ లో వాళ్ళు కూడా బాగ్స్ పట్టుకొని వోచారు
నా మీద ప్రయోగం స్టార్ట్ చేసారు. ముందుగా బ్యాక్ హుక్స్ ఉన్న బ్లౌజ్ ఇచ్చి నాకు వేసి బ్యాక్ హుక్స్ పెట్టారు .
చల్ల ఫిట్ గ ఉంది. నేను లంగా వేసి వోణి నీట్ గ కుచ్చిళ్లు పెట్టి భోజం ఫై పిన్స్ తో ఫిక్స్ చేసారు.
స్వప్న న హెయిర్ ని స్టైలిష్ గ జాగా వేసింది .
సారు నాకు మేకప్ చేసి కంటికి ఎయె లైనర్ పెట్టారు.
అడ్డం లో చూసుకుంటే ఒక యవ్వనం కి వొచ్చిన పడుచుపిల్ల ల ఉన్న .
ఈరోజు నిన్ను చుసిన వాళ్ళు చొంగ కార్చుకుంటారు ఏమో .
అబ్బాయిల వాడి చూపులు అన్ని నీ మీదే అన్నారు.
నేను చి పొందే అన్న.
ఆమ్మో అమ్మాయి గారిని సిగ్గు ముంచుకొచ్చిందే అన్నారు. అమ్మ కూడా నన్ను చూసి మహా లక్ష్మి ల ఉఉన్నావ్ అంది .
ఫ్రిజ్ నుంచి 2 మూరల మల్లె పూలు తీసి నాకు పెట్టెంది .
వాళ్ళకి 1 మూర ఇచ్చడీ .
షాపింగ్ కి వెళ్ళాం . నిజం గ వాలు చెప్పెనట్లే అందరు అబ్బాయిలు కళ్ళు ఆర్పకుండా నన్నే చుస్తునాన్రు.
షాపులో ఇంతే చాల మంది నన్ను డాష్ యుద్ధం అని ట్రై కూడా చేస్తున్నారు . అప్పుడు అర్ధం అయిఉంది . అమ్మాయిల లైఫ్ యెంత కంప్లీకేటేడ్ ఓ . అమ్మ వాళ్ళు పూజ సమన్లు కొంటుంటే మేమి వెళ్లి రాఖీ లు కొన్నాం.
Comments
Post a Comment