Skip to main content

మోహిని 3

  మోహిని 3


⇦ Previous

వొస్తుంటే ఆటో లో ఆటో అంకుల్  బ్యాక్ మిర్రర్ లో అదోలా చూస్తున్నాడు.  నాకు కొంచం సిగ్గు వేసి నాకు తెలియకుండానే చున్నీ కవర్ చేసుకుంటున్న.  అది చెల్లి చూసి అమ్మకి చూపేంచింది ..  ఇద్దరు నవ్వుకుంటునాన్రు.  ఆలా ఇంటిదగ్గరవరకు వొచ్చి లోపాలకి వెళ్లిపోయాం . .

చెల్లి ఏంటి అక్క ఆ ఆటో వాడు ని లైన్ లో పెట్టేశావా. నువ్ సైట్ కొడుతున్నావా , వాడు కొడుతున్నాడా అని అడిగేంది . ఛీ పోవే ముసలోడు అంకుల్ అన్న.. అప్పుడు యంగ్ ఐతే లైన్ లో పెట్టడం అనే అంది చెల్లీ. ముగ్గురం నవ్వుకున్నాం . 



అమ్మ ఈరోజుకి ఫ్రెష్ అప్ ఈ కొత్త నైటీ వేసుకో వె మోహిని అంది. 

నేను అలానే లోపాలకి వెళ్లి బాత్ చేసి టవల్ కట్టుకొని బైటకి వొచ్చి ఆ బాగ్ లో నుంచి , ఒక బ్ర  తీసుకునే వేసుకున్న.. కొత్త బ్ర బలే సూట్ ఐనది.  నైటీ వేసుకొని ఎలాగో గాజులు ఉన్నాయ్ . హెయిర్ కూడా లాంగ్ గ  ఉంది. అలా వొంటిట్లోకి వేళ్ళ . 


    అమ్మ చూసి ఏరా బ్ర లు అంట కంఫోర్ట్ గ ఉందా. ఇంట్లో కూడా వేసుకుంటున్నావ్ అని అడిగేంది. అలా ఏమి లేదు అమ్మ . కొత్తది కదా ఎలా ఉందొ చూడం అని వేసుకున్న.. అన్న. 

అప్పుడు చెల్లి ,  ఒక 1 /4  నిక్కేర్ అండ్ టీ షిఫ్ట్ వేసుకొని వొచ్చిడి . 

   అమ్మ అప్పుడు మోహిని చూడు ఏంటా బాగా రెడీ ఇఉండూ . నువ్ ఉన్నావ్ మోగా రాయడు ల తొడలు కనిపిచ్చేలా నిక్కేర్ చంకలు కనిపిచ్చేలా షర్ట్ లు అని అంది. 

మరి ఏం చేస్తాం అమ్మ.. నా బట్టలు అన్ని ఏదీ వేసుకుంటుంటే నేను వాడి బెత్తాలు వేసుకుంటున్న అని నవ్వెంది . 

సరే కానీ ఈ సమ్మెలు డైనింగ్ టేబుల్ లో పెట్టు అంటే నో అని చెల్లి వెళ్లి టీవీ చూస్తోంది . 

అమ్మ కి నేను కిచెన్ లో హెల్ప్ చేశా డిన్నర్ ప్రిపేర్ చేయడం లో . 


అమ్మ నా వర్క్ కి మెచ్చుకొని నాకు నుదుటు ఫై ముద్దు ఇచ్చేంది . 

ఇద్దరం ఎమోషన్ ఐయాం.


చెల్లి ఏమో మెగా రాయడు ల సోఫా లో కుర్చీని టీవీ చూస్తూ ఉంది . నేను నైటీ వేసుకొని ఒంట గాడి లో నుంచి ప్లేట్ తెచ్చి చెల్లి కి ఇచ్ఛా .. అమ్మ కూడా త్వో ప్లేట్స్ లో దోషాలు వేసి తీసుకువొచ్చి ఇచ్చ్నేది . 

ముగ్గురం టీవీ లో కార్తీక దీపం చుసుతు అందులో  హీరోయిన్స్ కట్టుకున్న చీరలు కోసం , పెట్టుకొన్న నగలు కోసం డిస్కస్ చేసుకుంటుం డిన్నర్ కంప్లీట్ చేసాం . 

నైట్ ఆలా నైటీ లో పడుకొని . నెక్స్ట్ డే మొర్నిగ్న్ బాత్ చేసాయి మల్లి కాలాగే కి వెళ్ళిపోయా . ఈవెనింగ్ రాగానే మల్లి ఫ్రెషప్ ఐ  నా క్యూబ్బోర్డు ఓపెన్ చేస్తే , నా కప్బోర్డు రెండు పార్టీషన్స్ చేసి ఉన్నాయ్ . 

ఒక దానిలో నా కాలాగే యూనిఫామ్ అండ్ కొన్ని ప్యాంటు షర్ట్స్ . 

ఇంకో సైడ్ నా ఫిమేల్ డ్రెస్సెస్ , ( పంజాబీ డ్రెస్సెస్ , మాచింగ్ చున్నీస్ , పరికిణి సెట్స్ . అండ్ బాక్స్ లో కొన్ని నగలు, అండ్ ఇన్నర్ వార్స్ మొన్న కొన్నవి .  ( పింక్ , బ్లాక్ అండ్ వైట్ బ్ర లు , స్లిప్స్ ఇంకా పాంటీ లు. 

అవ్వి చూసి నాకు చాలా అనడం వేసింది . మల్లి ఈసారి బ్ర లేకుండా నే ఒక పంజాబీ డ్రెస్ తీసుకొని వేసుకున్న. కిచెన్ లోకి వేళ్ళ , అప్పుడు అమ్మ కి కూడా నాచుల్లేదు. ఫ్లాట్ చేస్తే. 

నువ్ ఎలా బాగోలులేదు లేదు ర. ఈడు వొచ్చిన పిల్ల వి , చేస్త లేకపోతె ఎలా.  ఆడవాళ్ళకి ఆ చేస్తే అందం అంటే సరే అమ్మ అని లోపాలకి వెళ్లి మల్లి బ్ర వేసుకొని వొచ్చా. ఇప్పుడు బాగున్నావ్ అని అంది . అమ్మ.  ఆ నైట్ డిన్నర్ ఇయ్యక అమ్మ. ఓసారి మోహిని రేపే కదా నీ బర్త్డే  , రేపు నీకు మొట్టమొదటి సరి గా హాఫ్ సారీ కట్టబోతున్న. సో నువ్ మారెంటా అందం గ కనిపెంచాలే. అని నా ఫ్రెండ్ బ్యూటీ పార్లర్  ఆవిడ ని రమ్మని. వొచ్చేలోపల నువ్ వెళ్లి లోపల బాడీ మొత్తం హెయిర్ రిమూవర్ రాసుకొని హాట్ బాత్ చేసి . నీకు హెల్ప్ కావాలి అంటే నన్ను పిలు అంది. 

నేను లోపాలకి వెళ్లి హెయిర్ రిమూవర్ తో మొత్తం హెయిర్ రెమొవె చేసి . పసుపు రాసుకొని ముల్టానా మట్టి పెట్టుకొని హెడ్ బాత్ చేసి వొచ్చా. 
అమ్మ అక్కడ రెడీ గ ఉంది. 

ఒసై మెహిందీ .. ఈరోజు నీకు రియల్ బాబ్స్ ల ఫీల్ రెప్పేస్తా అని చెప్పింది.

ముందు గా రెండు బెలూన్స్ లో వాటర్ ఫిల్ చేసి బ్ర వాసి అందుకో ఆ బలౌన్స్ పెట్టిందని.  ఆ లుక్ చాల పర్ఫెక్ట్ గ వొచ్చింది. నడుస్తుంటే అచ్చి రియల్ లగే బౌన్స్ అవ్వతున్నాయి. 

దాని పైన ఒక డేసిగ్నేర్ బ్లౌజి వేసింది. 
లంగా కట్టి  ఒక పైట తీసి బుజం ఫై పెట్టి సాఫ్ట్య్ పిన్ లో లాక్ చేసింది . 
ఇంతలో అమ్మ వాళ్ళ ఫ్రండ్ వొచ్చి నన్ను గుర్తు పత్తాలేదు. 

ఆమె వొచ్చి నన్ను డ్రెస్ రెమొవె చేయమని ఉన్న కొద్దీ పాటి హెయిర్ ని కూడా లేసర్ తో రెమొవె చేసేయండి . ఏదో క్రీం రాసారు . ఒక 10  నిముషాలు తరువాత బాత్ చేసి వొచ్చా. 


ఆ క్రీం వల్ల న బాడీ మొత్తం బంగారం ల మెరిసిపోతుడ్ని . టవల్ లో లోపాలకి వొచ్చాక మల్లి పాంటీ వేసి  పైన బ్రా అందులో వాటర్ బలౌన్స్ . లంగా జాజెట్ వేశారు . నీట్ గ వోణి తో కుచ్చులు పెట్టి పైట వేశారు. 

రెండు చేతులకి 12  గాజులు , నైల్ పోలిష్ , కళ్ళకి కాటుక , లిప్స్టిక్ , అండ్ చెవులకి బుట్టలు , రెండు కళ్ళకి వెండి పాటలు , లాస్ట్ లో నేను ఏంటో ఇష్టం గ కొనుకున్న ఒడ్డాణం పెట్టేరు . 


అడ్డం లో నన్ను నేను చూస్కుంటే నా పిక్చర్ నేనే నమ్మలేకపోయా. 





చెల్లి కి కూడా నా లగే రెడీ ఇఉంది  . మేకప్ ఆంటీ ఓవర్ వర్క్ అని అమ్మ పేమెంట్ ఇచ్చి పంపేంది. 


అమ్మ నన్ను చూసి కాటుక తో నా నడుము మీద చుక్క పెట్టింది .



Comments

  1. https://anjaliicrossdressingstories.blogspot.com
    Ikada telugu lo stories chestha so pls visit my website also

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...