మోహిని 3
వొస్తుంటే ఆటో లో ఆటో అంకుల్ బ్యాక్ మిర్రర్ లో అదోలా చూస్తున్నాడు. నాకు కొంచం సిగ్గు వేసి నాకు తెలియకుండానే చున్నీ కవర్ చేసుకుంటున్న. అది చెల్లి చూసి అమ్మకి చూపేంచింది .. ఇద్దరు నవ్వుకుంటునాన్రు. ఆలా ఇంటిదగ్గరవరకు వొచ్చి లోపాలకి వెళ్లిపోయాం . .
చెల్లి ఏంటి అక్క ఆ ఆటో వాడు ని లైన్ లో పెట్టేశావా. నువ్ సైట్ కొడుతున్నావా , వాడు కొడుతున్నాడా అని అడిగేంది . ఛీ పోవే ముసలోడు అంకుల్ అన్న.. అప్పుడు యంగ్ ఐతే లైన్ లో పెట్టడం అనే అంది చెల్లీ. ముగ్గురం నవ్వుకున్నాం .
అమ్మ ఈరోజుకి ఫ్రెష్ అప్ ఈ కొత్త నైటీ వేసుకో వె మోహిని అంది.
నేను అలానే లోపాలకి వెళ్లి బాత్ చేసి టవల్ కట్టుకొని బైటకి వొచ్చి ఆ బాగ్ లో నుంచి , ఒక బ్ర తీసుకునే వేసుకున్న.. కొత్త బ్ర బలే సూట్ ఐనది. నైటీ వేసుకొని ఎలాగో గాజులు ఉన్నాయ్ . హెయిర్ కూడా లాంగ్ గ ఉంది. అలా వొంటిట్లోకి వేళ్ళ .
అమ్మ చూసి ఏరా బ్ర లు అంట కంఫోర్ట్ గ ఉందా. ఇంట్లో కూడా వేసుకుంటున్నావ్ అని అడిగేంది. అలా ఏమి లేదు అమ్మ . కొత్తది కదా ఎలా ఉందొ చూడం అని వేసుకున్న.. అన్న.
అప్పుడు చెల్లి , ఒక 1 /4 నిక్కేర్ అండ్ టీ షిఫ్ట్ వేసుకొని వొచ్చిడి .
అమ్మ అప్పుడు మోహిని చూడు ఏంటా బాగా రెడీ ఇఉండూ . నువ్ ఉన్నావ్ మోగా రాయడు ల తొడలు కనిపిచ్చేలా నిక్కేర్ చంకలు కనిపిచ్చేలా షర్ట్ లు అని అంది.
మరి ఏం చేస్తాం అమ్మ.. నా బట్టలు అన్ని ఏదీ వేసుకుంటుంటే నేను వాడి బెత్తాలు వేసుకుంటున్న అని నవ్వెంది .
సరే కానీ ఈ సమ్మెలు డైనింగ్ టేబుల్ లో పెట్టు అంటే నో అని చెల్లి వెళ్లి టీవీ చూస్తోంది .
అమ్మ కి నేను కిచెన్ లో హెల్ప్ చేశా డిన్నర్ ప్రిపేర్ చేయడం లో .
అమ్మ నా వర్క్ కి మెచ్చుకొని నాకు నుదుటు ఫై ముద్దు ఇచ్చేంది .
ఇద్దరం ఎమోషన్ ఐయాం.
ఆమె వొచ్చి నన్ను డ్రెస్ రెమొవె చేయమని ఉన్న కొద్దీ పాటి హెయిర్ ని కూడా లేసర్ తో రెమొవె చేసేయండి . ఏదో క్రీం రాసారు . ఒక 10 నిముషాలు తరువాత బాత్ చేసి వొచ్చా.
ఆ క్రీం వల్ల న బాడీ మొత్తం బంగారం ల మెరిసిపోతుడ్ని . టవల్ లో లోపాలకి వొచ్చాక మల్లి పాంటీ వేసి పైన బ్రా అందులో వాటర్ బలౌన్స్ . లంగా జాజెట్ వేశారు . నీట్ గ వోణి తో కుచ్చులు పెట్టి పైట వేశారు.
రెండు చేతులకి 12 గాజులు , నైల్ పోలిష్ , కళ్ళకి కాటుక , లిప్స్టిక్ , అండ్ చెవులకి బుట్టలు , రెండు కళ్ళకి వెండి పాటలు , లాస్ట్ లో నేను ఏంటో ఇష్టం గ కొనుకున్న ఒడ్డాణం పెట్టేరు .
అడ్డం లో నన్ను నేను చూస్కుంటే నా పిక్చర్ నేనే నమ్మలేకపోయా.
చెల్లి కి కూడా నా లగే రెడీ ఇఉంది . మేకప్ ఆంటీ ఓవర్ వర్క్ అని అమ్మ పేమెంట్ ఇచ్చి పంపేంది.
అమ్మ నన్ను చూసి కాటుక తో నా నడుము మీద చుక్క పెట్టింది .
Nice story akka.
ReplyDeletehttps://anjaliicrossdressingstories.blogspot.com
ReplyDeleteIkada telugu lo stories chestha so pls visit my website also