Skip to main content

Pregnancy -Part 6

 Pregnancy -Part 6

సరే కానీ మరి వెళ్తున్నారా అంటే.. నేను ఎలా వెళ్తాను వింధ్య .. మన అపార్ట్మెంట్ లో వాళ్ళకి తెలిస్తే న పరువు ఏం అవుతుంది .. 

  ఏం కాదు లే . సరదాగా ఎంజాయ్ చేయండి.. ఇంట్లో ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు గా. బైట కూడా ఎంజాయ్ చేయండి అంది..  వేరే తెలిస్తే బాగోదు అన్న.. ఏం కాదు వెళ్ళండి అంది. 

   నెను పేస్ చేయలేను అన్న..  ఎలాగో బిందు కి మేటర్ కొనుచుం లీక్ ఇఉంది కనుక నేను తనకి మేటర్ చెప్పి హెల్ప్ చేయమని చెప్తా .. తాను మీకు హెల్ప్ చేస్తుంది .

నేను వొద్దు అన్న.. బట్ నా వైఫ్ వినకుండా బిందుకు మేటర్ లీక్ చేసేసిడ్ని. 
ఒక 5 మినిట్స్  లో నాకు బిందు నుంచి మెసేజ్ . ఏం చేస్తున్నారు స్వరూప్ గారు అని .. 
నేను ఒక నిమిషం ఆలోచిన్చయి రిప్లై ఇచ్ఛా.. హలో బిందు గారు అని .. 


బిందు : ఏం చేస్తున్నారు. 
నేను : ఏం లేదు ఇప్పుడే వింధ్య తో కాల్ మాట్లాడాను.
బిందు : గుడ్ సో మీకు ఓకే కదా .
నేను :  😊స్మైలీ ఎమోజి పెట్ట 
బిందు : సరే ఐతే మీకు ప్రాబ్లెమ్ లేకపోతె మీ సెల్ఫీ పిక్ పెడతారా .. అసలు ఎలా ఉన్నారో చూడం అని . 
నేను : బట్ నాకు అదోలా ఉంటుంది .. 
బిందు : హే స్వరూప్ గారు. నన్ను నమ్మండి. మీకు ఏమి ప్రాబ్లెమ్ రాదు. 
ఈవెన్ మా హస్బెండ్ కి కూడా చెప్పను. 
నేను : సరే అని నా సెల్ఫీ ఫుల్ లెంగ్త్ లో తీసి పంపా .
బిందు : వావ్!! ఏంటి ఏది మీరే నా.. రియల్లీ 
నేను : ఎస్ నేనే 
రియల్లీ సూపర్ ఉన్నారు అంది స్వరూప్ గారు. 
కాదు కాదు . స్వరూప అని పేలవలేమో 
నేను : మల్లి స్మైలీ పెట్ట. 
బిందు : సో మీకు కంఫాటల్ ఐతే వీడియో కాల్ చేయండి . 
మీకు ఆన్ ఈజీ గా ఉండకుండా ఉంటుంది 
నేను : చెల్లలేదు.
బిందు : హలో స్వరూప గారు. అని తానే వీడియో కాల్ చేసింది . 
ఇంకా చేసేది ఏం లేక క్యాం కవర్ చేసి లిఫ్ట్ చేశా.. 
బిందు : ఏమి పరవాలేదు అంది . మా ఇంట్లో కూడా ఎవరు లేరు.  ఆన్ హైడ్ చేయండి 
ఇంకా సిగ్గు ఎందుకు 
నేను : చిన్న గా ఆన్ హైడ్ చేశా 
బిందు : నిజం గా మీరు స్వరూప్ గారేనా.. అస్సలు నమ్మలేకపోతున్నా. 
నిజంగా ఒక మారీడ్ విమెన్ లగే ఉన్నారు . 
బిందు : సో వింధ్య ఐడియా కి మీకు ఓకేనా ? 
నేను : ఓకే కానీ వేరే వాళ్ళకి తెలిస్తే నా పరువు ఏం అవుతుంది ,
బిందు : నన్ను నమ్మండి . మన లేడీస్ బ్యాచ్ వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు . 
ట్రస్ట్ మీ . 
నేను : ఓకే ఐతే అన్న, 
బిందు : సరే ఐతే ఇంట్లో కొంచం పని ఉంది , అండ్ ఒంట ఇయ్యక మీ ఫ్లాట్ కి వొస్తా.. డోంట్ వర్రీ . ముందే మెసేజ్ చేసి వొస్తా .. కంగారు పడకండి 

నేను : సరే అన్న. 
నేను కూడా ఈలోగా ఇంట్లో పనులు పూర్తి చేసుకొని బిందు కోసం వెయిటింగ్ . 
టైం 9 : 55 . నా హార్ట్ బీట్ పెరుగుతోంది .. 
ఇంట్లో అంటే ఫ్రీ గ తెరిగేస్తున్న కానీ వేరే ఆడవాళ్ళ ముందు అంటే ఆమ్మో .. తలుచుకుంటేనే చాలా బయ్యం  గ ఉదని .
టైం 10 ఐయింది . కాలింగ్ బిందు మెసేజ్.. ప్ల్స్ డోర్ తెయ్యండి అని.
నేను తీయన వొద్దా తీయన అని మొత్తానికి ఓపెన్ చేశా. ఎదురుగా బిందు  . 
డోర్ ఓపెన్ చేసిన వెంటనే తాను
 లోపాలకి వొచ్చిడి. నేను సిగ్గు తో తలా దించుకున్న. 


ఒక 5 మినిట్స్ సైలెన్స్ .ఇద్దరం ఎదురు ఎదురు గా కూర్చున్నాము సోఫా లో .. 
కానీ ఏమి మాట్లాడుకోలేదు. 
నేను తలా దించుకున్న . అప్పుడు బిందు ఏ , ఏంటి స్వరూప గారు . ఇంటికి గెస్ట్ వొస్తే కనీసం కాఫీ కూడా ఇవ్వరా అని అంది.. 
నేను అప్పుడు నోరు విప్పి. సారీ అని సోఫా లోనుంచి లేచి కిచెన్ లోకి వెళ్లి స్టవ్ మీద పాలు పెట్ట . అప్పుడు బిందు కూడా నా వెనుకే వొచ్చి కిచెన్ లో స్టవ్ పక్కన ఉన్న షెల్ఫ్ మీద కూర్చుంది. 
స్వరూప గారు, నిజం గా మీరు సూపర్ ఉన్నారు.. నో టిప్స్ అర్ రిక్విర్డ్ . 
ఆ కట్టు , ఆ బొట్టు. ఆ మేకప్ . ముఖ్యం గా ఆ ఫీజిక్...... సింప్ల్య్ సుప్పబ్. 

నేను థాంక్యూ బిందు గారు .. అలా మాట మాటా కలిసాయి . ఇద్దరం కొంచం ఫ్రీ ఇయం .. 

సో..
సో.. 
ఏంటి ప్లన్స్ .. ఒంట ఏం చేసున్నారు.  

నేను : ఇంకా ఏమి అనుకోలేదు. 
సరే ఐతే మా ఇంటికి రండి . ఇద్దరం కలిసి తిందాం . 
నేను వొద్దు అంది. నేను ఇక్కడ ఏదోఒకటి వొందుకుంటా. 
బిందు : ఏమి పరవాలేదు. నేను ఆల్రెడీ పనీర్ కర్రీ చేశా.. 
రైస్ పెట్టుకుంటే సరిపుతుంది ఇద్దరికీ. 
పిల్లలకి కరేజ్ ఇచ్చేసా . ఏం పరవాలేదు. 
సరే అన్న. 
ఇద్దరం అడ్డవాళ్లలాగే చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం . 
ఇద్దరం ఇంకా ఫ్రెండ్స్ ఐపోయాం . 
బిందు గారు అనడం మానేసి బిందు అంటున్నా. 
తాను కూడా స్వరూప గారు కాకుండా స్వరూప అని పిలుస్తోంది . 
టైం 1 . ౩౦ అవుతోంది. లంచ్ టైం ఇఉంది తినడానికి వెళ్దామా అంది. బిందు . 
నేను ఓకే అన్న.
సారీ సద్దుకొని డోర్ లాక్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. 
చాల బయ్యం వేసింది కానీ బైటికి వెళ్లనప్పుడు . ఎవరు చూడలేదు .
సో హ్యాపీ. వాళ్ళ ఇంతకీ వేళ్ళ . చాల సార్లు వేళ్ళ కానీ వాళ్ళ ఇంటికి , వింధ్య తో. ఎప్పుడు వాళ్ళ కిచెన్ లోకి వెళ్ళలేదు.

తాను నన్ను నా చెయ్య పట్టుకొని ఇల్లు అంట చూపెంచి కిచెన్ లో కి వెళ్లి లంచ్ ప్లేట్స్ లో పెట్టుకొని హాల్ లో కూర్చునో టెంటున్నాం . టీవీ షోస్ చూస్తూ లేడీస్ చిట్ చాట్ చేస్తూ . 

మరి నా వాయిస్ అన్న. 
బిందు : అది నేను చూసుకుంటా. నా దగ్గర ఒక సిరప్ ఉంది . అదే తాగేతే ఒక 12 హౌర్స్ నే వాయిస్ చాల స్వీట్ గ స్మూత్ గా ఐపోతుంది. 
వో . సరే ఐతే అన్న. 
బిందు : సరే కానీ ఈవెనింగ్ అలా బైటికి వెల్దామా 
నేను : ఎక్కడైకి 
బిందు : జస్ట్ ఫ్రెషప్ కోసం. అలా విండో షాపింగ్ కి వెళ్దాం అండ్ టెంపుల్ కి వెళ్దాం 
నెను : సరే . ఈవెనింగ్ 6 కి వెళ్దామా. ..
అలా ఈనింగ్ 5 . సరే ఐతే నేను ఇంటికి వెళ్లి ఫ్రెషప్ ఐ వొస్తా అన్న. 
బిందు : ఇక్కడ అవ్వచ్చు గా అంటే . 
వొద్దు లే ఇంటికి వెళ్లి వొస్తా అన్న. 
సరే అని స్టార్ట్ అవ్వతుంటే 

సరే అని లోపాలకి వెళ్లి ఒక కొత్త సారీ , గాజులు  , పువ్వులు ఒక ప్లేట్ లో పెట్టి తీసుకువొచ్చా. 
మొదటిసారి మా ఇంటికి వోచ్చావ్ న ఫ్రెండ్ గా అని నుదుటున బొట్టు పెట్టి 

నేను హ్యాపీనెస్ తో తనని హాగ్ చేసుకున్న. ఎమోషన్ ఐతే . తాను కూడా . ఇద్దరి బాడీస్ టచ్ య్యాయి. 
బట్ ఇద్దరికీ ఏం ఫీలింగ్స్ రాలేదు . ఎందుకు అంటే ఇద్దరం లేడీస్ అనే ఫీలింగ్ లోనే ఉన్న. 
సరే ఐతే రేపు పూజ కి ఏ సారీ కట్టుకో అన్న. నేను కూడా సమె సారీ కట్టుకుంటే అంది బిందు.

సరే ఐతే ఇప్పుడు ఏం డ్రెస్ వేసుకుంటావ్ అన్నది. బిందు. 
నేను ఏమో చూడాలిఅంటే 

బిందు :  ఏ వొయిలేట్ కలర్ లాంగ్ అనార్కలి డ్రెస్ వింధ్య నేను ఒక సరే షాపింగ్ చేసాం అదే వేసుకో అంది.  వింధ్య కి బ్లూ కలర్ . నేను వయొలెట్ తీసుకున్నాం . 
నెను సరే అని ఇంటికి వొచ్చా.

స్టెప్స్ ఫై  మా అపార్ట్మెంట్ లో ఒక అయన నన్ను చూసి నవ్వారు. 
నేను కూడా ఎయె కాంటాక్ట్ ఇవ్వకుంటే  స్మైల్ ఇచ్చి సైలెంట్ గా మా ఫ్లాట్ కి వెళ్ళిపోయా.

బాత్ చేసి కప్బోర్డు ఓపెన్ చేసి బ్ర , పాంటీ , అండ్ ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని . చున్నీ వేసుకొని లైట్ గా ఫేస్ప్యాక్ అండ్ లిప్స్టిక్ అండ్ ఒక స్టికర్ పెట్టుకొని లూస్ హెయిర్. తో రెడీ ఇయ్య. 
ఒక 5  మిస్ లో బిందు మా ఫ్లాట్ కి వొచ్చి బెల్ కొట్టించి . నేను డోర్ ఓపెన్ చేశా.. 
తాను లోపాలకి వొచ్చి నైస్ డ్రెస్ . 
అంది. 
నిది కూడా అని చెప్పా.. 

తాను నన్ను మిర్రర్ దగ్గరకి తీసుకు వెళ్లి  హెయిర్ కొంచం స్టైల్ గా స్టైల్ చేసింది . 
చాలా బాగా వొచ్చిడి 

Comments

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...