డోర్ లాక్ చేసి అపార్ట్మెంట్స్ కిందకి వెళ్లేసరికి అక్కడ ఇద్దరు లేడీస్ ఉన్నారు .
బిందు నాకు వాళ్ళని పరిచయం చేసింది .. ఒకరి పేరు : శిరీష , రోహిణి . వాళ్ళు నన్ను చూసి హాయ్ దీదీ అన్నారు.
నేను జస్ట్ స్మైల్ తో సరిపెట్ట. అలా కూడా సార్స్ లో మే బె ఒక 25 - ౩౦ మధ్య వారి ల ఉన్నారు.
అలా వెళ్తుండగా బిందు నన్ను వాళ్ళకి పరిచయం చేసింది . తేన పేరు స్వరూప . మన వింధ్య ఉంది కదా .... అని అపెండి.
రోహిణి : వింధ్య వాళ్ళ సిస్టర్ ఆ
శిరీష : వింధ్య వాళ్ళ ఒదిన ఆ అని అడిగారు
బిందు అప్పుడు నవ్వుతు వాళ్ళ హస్బెండ్ అని చెప్పింది .
వాళ్ళు ఒక్క సారి సర్ప్రైజ్ .. అహ్హ్హ్హ్హ్హ్హ్ అని నిజం అని నా మేల్ పిక్ అండ్ ఫిమేల్ పిక్ చూపెంచిది బిందు .
మరి ఏంటి ఎలా అంటే మేటర్ మొత్తం చెప్ఫన్ది .
శిరీష అండ్ రోహిణి వెరీ గుడ్. మీ ప్రైవిసీ కి ఏం ప్రాబ్లెమ్ . ఉండదు.
వెల్కమ్ తో విమెన్ హుడ్ . ఎంజాయ్ అన్నారు.
అప్పుడు బిందు : హ హ లోల్. స్వరూప మీకు అన్న ఒక డిగ్రీ ఎక్కువ చెదివింది విమెన్ హుడ్ ఎంజొయ్మెంత్ లో
వాళ్ళ వైఫ్ ప్రెగెన్సీ కి వెళ్లినప్పటి నుంచి విమెన్ హుడ్ బాగా ఎంజాయ్ చేస్తుంది
ఓహ్ నిజమా ఐతే ఓకే .
మరి ఐతే మన " అపార్ట్మెంట్స్ సూపర్ విమెన్ వాటేసుప్ గ్రూప్ లో ఆడ్ చేయండి .
మన కిట్టి పార్టీస్ కి కూడా పేలుడం.
చేద్దాం చేద్దాం, ఈరోజు బైటకికి తీసుకు వొచ్చా. కొంచం అలవారు ఇయకా చేదాం అని ఆగాను అని బిందు
https://pin.it/6eRN3HK9p
అలా నడుచు కుంటూ నియర్ బై టెంపుల్ కి వెళ్ళాం .
అక్కడ లేడీస్ లైన్ లో దర్శనం చేసుకోం టెంపుల్ లో కొంచం సేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్న,
శిరీష్ అండ్ రోహిణి నన్ను దీదీ దీదీ కంటిన్యూ ఇపోయారు .
శిరీష బాగా క్లోజ్ ఐపీఎండీ . నా చాంగ్ పట్టుకొని దీదీ దీదీ అని ఆటపట్టేస్తూనే ఉంది .
దీదీ యు అర్ లూకింగ్ సో ప్రట్టి అని నిజం ిన చెల్లి లాగీ అలవాటు ఐపీఎండీ .
టెంపుల్ తరువాతా మార్కెట్ లోకి వెళ్లి కొంచం షాపింగ్ .. మేకప్ ఇథిమ్స్ కొనుక్కున్నారు.
నాకు శిరీష నైల్ పోలిష్ గిఫ్ట్ ఇచ్చెడి .
నేను థాంక్యూ చెప్పా..
వొచ్చేటప్పుడు పాణి పూరి తేనెతుంటే అక్కడ జెంట్స్ మామాలి ఓబేసెర్వ్ చేస్తునాన్రు.
కొంచం పైట సరిచేసుకొని పక్కన చూసా. శిరీష బ్ర స్ట్రిప్ కనిపిస్తోంది .
అనుకోకుండా నేను తన ఫై చేయాయ్ వేసి స్ట్రిప్ లోపాలకి తోసా.
తాను సడన్ గ నా వొంక చుస్తే ఒహ్హ్ సారీ దీదీ అన్న.
తాను చిన్న గా స్మైల్ ఇచ్చి , సారీ ఎందుకు దీదీ ,, నేనే థాంక్యూ చెప్పాలి అని నవ్వింది .
ఆలా మల్లి అపార్ట్మెంట్స్ వెళ్ళేతుంటే శిరీష మా ఇంటికి రండి అందరు అని ఇన్వితె చేసింది .
బిందు : పిల్లలు వొచ్చే టైం ఇఉంది . డిన్నర్ ప్రిపేర్ చేయాలి , కావాలి అంటే స్వరూప ని , రోహిన్ ని తీసుకు వేళ్ళు అని అంటే , నేను వొద్దు అన్న. ఏం పరవాలేదు. మా హుస్బేను రవాతనైకి ఇంట టైం పడుతుంది.
శిరీష కి ఇంకా పిల్లలు లేదు. సో ముగ్గురం వాళ్ళ ఇంటికికి వెళ్ళాం.
శిరీష కూడా వాళ్ళ ఇల్లు మొత్తం చూపేంచింది .
రోహిణి లోపలి రాగానే వాష్ రూమ్ కి వెళ్లి వొచ్చిడి .
దీదీ మీరు కూడా వెళ్ళండి అంటే నేను కూడా వెళ్లి వొచ్చా.
ముగ్గురం కొంచం సేపు కబుర్లు కిచెన్ లో తాను డిన్నర్ చేస్తుంటే నేను వెజిటల్స్ కట్ చేశా.
రోహిణి దోషాలు వేసి బాక్స్ లో పెట్టింది .
అలా కాఫీ చేసుకొని టీవీ చూస్తుంటే శిరీష వాళ్ళ హుస్బేను వొచ్చారు.
నాకు ఏం చేయాలో తెలియలేదు. చల్ల టెన్షన్ వొచ్చిడి .
రోహిణి ఎలాగో తెలుసు కనుక హాయ్ గంగాధర్ . హౌ ర్ యూ ఆంటీ శిరీష వాళ్ళ హుస్బేను
హాయ్ పొట్టి ఏం ఎలా ఉన్నావ్. ఏంటి సంగతులు అని మా ఎదురు గా సోఫా లో కూచున్నారు.
నేను తలా దించుకొని కూర్చున్న.
ఇంతలో శిరీష గంగాధర్ కి కూడా కాఫీ తెచ్చి ఆయనకి నన్ను పరిచయం చేసింది
నా పేరు స్వరూప అని .
గంగాధర్ హలో స్వరూప అన్నారు.
నేను చిన్న గా హాయ్ అన్నట్లు అన్న.
నో ప్రోబ్ల్మ్ ఫ్రీ గా ఉండండి .
అంటే : రోహిణి దీదీ కి కొంచం మొహమాటం అని అంది.
శిరీష : మీరు మాట్లాడుతూ ఉండండి. నేను ఆయనకి హాట్ వాటర్ పెట్టి డ్రెస్ ఆరెంజ్ చేసి వొస్తా అంది.
1 మినిట్ లో శిరీష వొచ్చి కొంచం సేపు కబుర్లు చెప్పుకున్నాం . నంబర్స్ ఎక్స్చేంజి చేసుకునామ్ . వాళ్ళు నా నో ని స్వరూప దీదీ అని సేవ్ చేసుకున్నారు .
ఇంకా బాయ్ చెప్పుకొని వెళ్లొస్తా అన్తే శిరీష కూడా ఉండమని చెప్పి ఒక పండు ఇచ్చి నుదుటున బొట్టు పెట్టి , బాయ్ చెప్పెడి .
నేను కూడా రోహిణి కి బాయ్ చెప్పి మా ఫ్లాట్ కి వొచ్చేస..
ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని హాట్ బాత్ చేసి మల్లి పింక్ కలర్ నైటీ వేసుకొని
అప్పుడు వింధ్య నుంచి మెసేజ్ హలో స్వరూప అని .
నేను కాల్ చేశా. వీడియో కాల్ .
ఆ రోజు జరిగిన్ది అంటా మాట్లాడుకున్నాము. ఆ పని పూరి బండి దగ్గర బ్ర స్ట్రిప్ మేటర్ కూడా చెప్పా.
వింధ్య : కరెక్ట్ చేస్తే చేసారు కానీ కనెక్ట్ ఇపోకండి . అని స్మైల్ ఇచ్చడి.
హి హి అని నవ్వాను .
ఇంకా గంగాధర్ గురెంచి కూడా చెప్పా.
ఒహ్హ్ ఆయనని కూడా మీట్ ఇయర మరి ఎలా మేనేజ్ చేసారు అంటే కాం గా ఉన్న.. అని చెప్పా.
ఇంటలలో బిందు మేము ఈరోజు టీఎంచుకున్న ఫొటోస్ షేర్ చెసిన్ది .
నేను అవ్వి చూస్తూ వింధ్య కి ఫార్వార్డ్ చేశా..
ఓహో బాగా ఎంజాయ్ చేసారు అనమతా ఈరోజు.. వెరీ గుడ్.
మరి రేపు ఏం సారీ కట్టుకుంటునాన్రు.
అని అడిగేదని .
నేను బిందు సారీ గిఫ్ట్ ఇచ్చేంది అని చెప్పా.
అబ్బా చల్ల ఉంది ఐతే అని నవ్వెంది .
ఆ సారీ చూపిస్తే చల్ల బాగున్ది అంది . ఆ సారీ కి ఆ క్యూబ్బోర్డు లో స్లీవ్ లెన్స్ బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది అంది .
నేను వెళ్లి చూసా.
అదే చూస్తే బ్యాక్ ఆల్మోస్ట్ ఓపెన్.
చి చి ఏంటి అస్సలు బ్యాక్ మొత్తం ఓపెన్ అన్న,
లేటెస్ట్ స్టైల్ అంది. బాగుంటుంది అంది. మరి బ్ర కనిపిస్తుంది కదా అన్న..
ఏం కాదు. ఆ షెల్ఫ్ లో ట్రాస్పరెంట్ స్తిఫ్స్ బ్ర ఉంది.. అదే ఉస్ చేయండి . కనపడదు అంది.
అలా కాల్ కట్ చేశా.
కొత్త గ్రూప్ ఒక దట్లో ఆడ్ చేసారు.
సూపర్ ఉమెన్స్ అని .
వెల్కమ్ తో సూపర్ విమెన్ స్వరూప అని నా సారీ పిక్ పోస్ట్ చేసారు.
మిగతా ఆడవాళ్లు అందరు వెల్కమ్ అని మెస్సగెస్.
ఎవరు ఏ ఫ్లాట్ అంటున్నారు.
వింధ్య అప్పుడు : తాను స్వరూప మా ఒదిన అని పరిచయం చేసింది అందరికి
అందరు వెల్కమ్ స్వరూప గారు అని మిస్సగెస్. కొందరు ఐతే వెరీ నైస్ బ్యూటీ అని మెస్సగెస్ .
నేను బిందు తో చెప్పు నా జనరల్ నో కాకుండా పర్సనల్ నెంబర్ ఆడ్ చేయమన్న . తాను వేరే నో ఆడ్ చెసిన్ది . సో రియల్ నో ఐస్ స్వరూప్ . పర్సనల్ నో : స్వరూపా .
అలా పడుకొని మొర్నిగ్న్ . మల్లి మెస్సగెస్ స్టార్ట్ .. వామ్మో ఉమెన్స్ గ్రూప్ ఆంటీ ఎలా ఉంటుందా అని అనుకున్న.
మొర్నిగ్న్ 6 అం నుంచి అందరు మెస్సగెస్ . ఏం సారీ కట్టుకుంటున్నారు ,,
పూజ ఏంటి గంటలకి స్టార్ట్ ఎలా.
నేను హెడ్ బాత్ చేసి సింపుల్ సారీ లో పూజ చేసుకోంని కాఫీ తాగుతుంటే బిందు ఫోన్ .
హాయ్ స్వరూప . రెడీయా అని . నేను ఎస్ ఫ్రెష్ అప్ ఇపోయా . ఇంకా సారీ కట్టుకొని రెడీ అవ్వడమే అన్న. సరే వెయిట్ ఒక 10 మిస్ లో వొస్తా అని కాల్ కట్ చేసింది .
వెంటనే శిరీష కాల్ హాయ్ అక్క. అని. నేను గుడ్ మార్నింగ్ చెప్పి
ఏం సారీ కట్టుకుంటున్నావ్ అక్క అని అడిగేంది. నేను రెడ్ సారీ అని చెప్పా.
ఒక 10 మిస్ లో బిందు మా ఇంటికికి వొచ్చింది .
నేను సారీ కట్టుకొని రెడీ గా ఉన్న. బిందు వొచ్చి ఏ సారీ నీకు బాగా సూట్ ఇఉంది. బ్లౌజ్ సూట్ అవ్వల్డెను అంటే వింధ్య వెరీ బ్లౌజ్ చెప్పెడి ఆటా అంటే .
చి చి వొద్దు అదే . మొత్తం బ్యాక్ ఓపెన్ అన్న..
హ హ ఇప్పుడు అదే ట్రెండ్ . అంది నాతో ఆ బ్లౌజ్ వేయేండ్చి బిందు.
ఇంతలో శిరీష అండ్ రోహిణి కూడా వొచ్చారు.
వో wowww సూపర్ సారీ అండ్ బ్లౌజ్ .. అంది పుచ్చుకున్నారు..
మననం వెళ్ళేది పూజ కి ఇప్పుడు ఎలాంటి బ్లాక్ లెస్ బ్లోస్ వేస్తె ఇంకా మనవళ్ల కళ్ళు అని నే పైన అక్క. అని అంది శిరీష .
నేను అదీ అనుకున్న. బట్ బిందు ఏ వెంచింది . ఏం కాదు లే అని హెయిర్ ని ఫ్రీ గా ఓపెన్ చేసి స్టైల్ చేసి లూస్ హెయిర్ గా పెట్టింది బిందు.
మిర్రర్ దగ్గర కూర్చో పెట్టి వెరీ హాట్ మేకప్ చేసింది.
లాస్ట్ లో తలా లో 3 మూరలు మల్లి పూలు పెట్టింది . తన బాగ్ లోనుంచి నల్ల పూసలు దందా తీసి నా మీద లో వేసింది.
అండ్ నుదుటున పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టి ఇప్పుడు 100 % మారీడ్ విమెన్ ల ఉన్నావ్. అని నవ్వుకున్నారు..
శిరీష : నిజమే ఆ నల్ల పూసలు లేకపోతె గంగాధర్ ఈ లైన్ వేస్తాడు. అని నవ్వెంది
అడ్డం లో చూస్కుంటే నేనేనా అని పెంచే ల ఉన్న.
ఇంకా బిందు తానా హ్యాండ్బ్యాగ్ నుంచి నిన్న చెప్పిన సిరప్ ఇచ్చి తాగమంది నేను 8 డ్రాప్స్ వేసుకున్న. ఒక 2 మిస్ లో నా వాయిస్ ఫిమేల్ వాయిస్ లా సాఫ్ట్ గా ఇపోయాయండీ
అలా నలుగురం రెడీ ఇయి పూజ కి వెళ్ళాం .
అక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు. అందరు ఇన్ సారీస్ అండ్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు హాఫ్ సారీస్ లో .
అలా పూజ లో చాలా మంది ఫ్రెండ్స్ ఇయర్. చాలా మంది . వొచ్చి నాతో పరిచయం చేసుకున్నారు . పిల్లలు కూడా ఆంటీ ఆంటీ అని పిలచారు. మెహేంది పెట్టారు.
కళ్ళకి పసుపు రాసి చంపాలి గంధం రాసారు.
ఒక పెద్దవిడి వొచ్చి. చాల లక్షణం గా ఉనాన్వ్ అమ్మ . నే పేరు ఏంటి . మీ అయన ఏం చేస్తారు అని పిల్లలు యెంత మంది అని క్యూస్షన్స్ వేశారు.
నేను తడబాట్లు ఏవేవో ఆన్సర్స్ చెప్పేశా.
అలా పూజ మొత్తం ఇయకా బోజనాలను కూడా పెట్టారు. ఇపోయాకా అందరికి ఒక సారీ బ్యాంగిల్స్ అండ్ ఫ్లవర్స్ ఇచ్చి పంపారు.
బ్యాంగిల్స్ ఎవరికి సైజు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ మోడల్ కావాలి అంటే అంది.
అలా నాకు నచ్చిన బ్యాంగిల్స్ 2x8 సలెక్ట్ చేసుకున్న..
అందరికి బాయ్ చెప్పి ఇంటికి వొచ్చేసాం.
అప్పుడు రోహిణి అక్క ఈరోజు మా ఫ్లాట్ కి రండి. అంది నేను సరే అని వేళ్ళ . నా తో పటు ఇంకా కొంతమంది లేడీస్ కూడా వొచ్చారు.
సో ఆలా కొంచం సేపు మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో డాన్స్ కూడా చేసారు.
నన్ను కూడా డాన్స్ చేయమని ఫోర్స్ చేసారు.
నేను ఇంకా తప్పక సారీ లో ఆ స్టెప్స్ వీసా.
నాకు డాన్స్ వొచ్చు కనుక చాలా ఫేమస్ ఇపోయా..
పిల్లలు అందరు ఆంటీ మీ డాన్స్ సూపర్ అని కంప్లీమెంట్స్ ఇచ్చారు.
నేను చల్ల ఫేమస్ ఇపోయా..
నేను మేల్ ఇన్ అపార్ట్మెంట్ లో శిరీష కి రోహిణి కి బిందు కి మాత్రమే తెలుసు ఇపప్టివారు.
సో ఎలాగో ఆలా మేనేజ్ చేశా.
బట్ ఇప్పుడు ఏ డాన్స్ తో అపార్ట్మెంట్ లో అందరికి నేను ఒక విమెన్ అని ఫిక్స్ ఇప్యారు డైలీ అందరు పిల్లలు ఆంటీ ఆంటీ అని విష్ చేసేవారు.
ఆ గ్రూప్ లో నా డాన్స్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేసారు. వింధ్య చూస్ కాల్ చేసి ఓహ్ మై గాడ్. మీరు డాన్స్ సూపర్ చేసారు. మీరు మెగా వాళ్ళు అంటే ఎవ్వరు నమ్మరు అని నవ్వెంది .
నేను నిజమే డార్లింగ్ . నాకు అదే బయ్యం వేస్తోంది . ఇప్పుడు అందరు పరిచయం ఇపోయారు . ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళడానికి కూడా అందరును చూస్తారు గుర్తు పడతారు అని బయ్యం గా ఉదని అన్న. అల్సొ ఈమధ్య డైలీ సారీస్ కట్టుకువడం లో నా వాకింగ్ స్టైల్ అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా చేంజ్ ఇపొయెందే . మా కొలిగ్స్ కి ఏం ిన డౌట్ వొస్తే అంటే అన్న.
అలా వింధ్య తో వీడియో కాల్ లో ఉంది న ఫిమేల్ ఫొటోస్ చూస్తుంటే వింధ్య కూడా తనకి పంపమంది ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ అలా కాల్ లో మాట్లాడుతూ అనుకోకుండా ఆ పిక్స్ మా ఆఫీస్ వాటేసుప్ గ్రూప్ లో పోస్ట్ చేసేసా..
అండ్ వితిన్ 5 మినిట్స్ మా కొలీగ్స్ నుండి పర్సనల్ మెస్సగెస్ ., హాయ్ స్వరూప్ ఎవరు ఆ ఫొటోస్ లో
ఎందుకు ఆఫీస్ గ్రూప్ లో పోస్ట్ చేసావ్ అని .
కాల్ ఇయకా చూసా ఆ మెస్సగెస్ .. ఒక్క సారి గ ఫుసే కట్ ఐపీఎండీ .
వెంటనే డిలీట్ చేసేసా..
ఒక లక్ ఏంటి ఆంటీ మేల్ కొలిగ్స్ ఎవరు ఇంకా చూడలేదు.
నేను మా ఫిమేల్ కొలిగ్స్ ఐతే బై మిస్తకె సెండ్ చేశా.. మా సిస్టర్ పిక్చర్స్ అని చెప్పా.
ఇద్దరు నమ్మరు బట్ ఒక కౌయిక్ నవ్య నమ్మేమట్లు అనిపేంచింది .
నా వైఫ్ కి చెప్పా.. బై మిస్తకె పిక్స్ గ్రూప్ లో పోస్ట్ చేసేశాయి అని .
గుడ్. ఇదే మంచి టైం . ఇనాక్ వాళ్లకి కూడా చెప్పేస్తే సరిపోతుడ్ని కదా అన్న.
అలా ఉండగా గా ఇంకా గురెంచి ఆ నోటా ఈనోటా నేను మేల్ అని మా అపార్ట్మెంట్ లో లేడీస్ గ్రూప్ లో మొత్తం తెలిసిపోయంది .
నేను ఏం అవుతూనే అని చాలా బైపడ్డ.
బట్ మా ఆడవాళ్ళూ అందరు నన్ను వాళ్ళ లో ఒకరి గ అచ్చెప్త్ చేసారు .
అందరు నన్ను పూజలకు , పేరంటాలకు , తో పటు పార్టీస్ కూడా ఇన్వితె చేస్తున్నారు.రోజు అలా నా ఆడతనం నాకు కామన్ ఐపోయింది . బిందు , రోహిణి శిరీష ముద్దురం ఒక బ్యాచ్ ల ఐపోయాం ,
షాప్పింగ్స్ కి వెళ్లడం , వీకెండ్స్ లో మూవీస్ అలా ఆలా . ఎలాగో బిందు వాళ్ళ హస్బెండ్ యూస్ లో ఉన్నారు కనుక ఒక్క ఒక్క రోజు బిందు నన్ను వాళ్ళ ఇంట్లో ఉండమని అనేది .. వాళ్ళ పిల్లలు కూడా నన్ను పిన్ని పిన్ని అనే పేలేచేవాళ్ళు.
శిరీష వాళ్ళ హస్బెండ్ ఐతే అప్ప్డుడు అప్పడూ హాయ్ స్వరూప అని మెస్సగెస్ చేసేవాడు.
ఈ మేటర్ బిందు కి చెప్పా.
తాను గుడ్ ఎంజాయ్ ఆ ఎంటెర్టైమెంట్ కూడా అని నవ్వెంది. ఈ గోల లో పడి రోజు సారీస్ అండ్ ఫిమేల్ డ్రెస్సెస్ తోనే నా లైఫ్ స్టైల్ మారిపోయంది .
వీకెండ్ లో సారీస్ కట్టుకొని టెంపుల్ కి వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం లంచ్ బిందు వాళ్ళ ఇంట్లో .
ఎవెనింగ్స్ మోడరన్ డ్రెస్సెస్ లో రెస్టరెంట్స్ పార్క్స్ , అప్పుడు అప్ప్డుడు పూబ్స్ కూడా వెళ్ళేవాళ్ళం.
నేను ఒక మగవాడిని అని మర్చిపోయా..
ఒక రోజు ఫ్రైడే . నేను మార్నింగ్ ఈ హెడ్ బాత్ చేసి మోకానికి పసుకు రాసుకొని పూజ చేసుకుంటుంటే డోర్ బెల్ మోగేంది . నేను అలవాటు లో వెళ్లి డోర్ ఓపెన్ చేశా . ఎదురు గా వింధ్య ( నా ఆఫీస్ కోలిగ్ )
ఆఫీస్ వెల్లాలి కనుక ఆ టౌన్ సిరప్ వేసుకులేదు . సో టౌన్ మేల్ లనే ఉంది.
నేను ఒక్క సరి గా ఏం చెయ్యాలో తెలియలేదు.
మౌంయా వ్రతం గా ఆక్ట్ చేదాం అని ఎవరు అని సైగ చేశా..
తాను నేను స్వరూప్ వాళ్ళ ఆఫీస్ మాటే ని అని అంది. నవ్య
నేను లేరు అని సైగ చేశా . ఊరు వెళ్లారు అని అన్న..
బట్ తాను చొన్వించె అవలేదు .
కాల్ చేసింది.
వెంటనే నా ఫోన్ రింగ్ ఇఉంది . అప్పుడు తాను ఆ ఫోన్ తీసుకొనే ఆ పిక్స్ మొత్తం చూసింది
హే స్వరూప్ నువ్వే కదా .. నాకు ఎప్పటి నుంచో డౌట్ .. లాస్ట్ ఫ్రైడే నే పేస్ యెల్లో గా ఉన్నప్పటి నాకు డౌట్ . అండ్ ఈమధ్య నే వే అఫ్ బెహావీరో వాకింగ్ స్టైల్ మొత్తం చేంజ్ య్యాయి.
మా గ్యాంగ్ లో అనుకున్నాం కానీ కంఫోర్మషన్ లేదు కనుక వెయిటింగ్.
నేవ్వే కదా అంటే ఇంకా ఏం చేసేది లేకా నిజం ఒప్పుకున్నా. తాను వెంటనే రియల్లీ నువ్ సూపర్ ఉన్నావ్. అసలు మేము కూడా ఇంకా బాగా మేకప్ అవ్వలేమ్ . సూపర్ మైంటైన్ చేసారున్నావ్ ఫిగర్ అని
మా ఆఫీస్ లేడీస్ గ్రూప్ ల నా పిక్స్ పెట్టి. ఇద్దరం కూడా సెల్ఫీ తీసి పెట్టెంది .
డూ యు కనౌ హూ ఐస్ హి.. నో నో షీ అని . స్వరూప ఎలియాస్ స్వరూప అని పెట్టేయండి .
అందరు woww wowww వఓ అని కామెంట్స్. వీడియో కాల్ గ్రూప్ కాల్.
ఆలా కాల్ ఇయకా నా స్టోరీ మొత్తం చెప్పా. నైస్ అంది . ఐతే మనం కూడా ఎంజాయ్ చేయచ్చు. ఎప్పుడు మా అపార్ట్మెంట్స్ ఫ్రండ్స్ తో నే ఎంజాయ్ చేసేస్తావా మనం కూడా ఎంజాయ్ చేసాం అని నన్ను ఫిమేల్ గ్రూప్ లో ఆడ్ చేసింది .
లెట్స్ గో తో ఆఫీస్ అని అంది నవ్య . ఉండు రెడీ ఐ వొస్తా అని చెప్పను.
తాను నా మొబైల్ లో నా పిక్స్ చూస్తూ ఉంది . అన్ని సారీస్ లో , మోడరన్ డ్రెస్సెస్ లో అన్ని చూసేయండి .
నేను మేల్ ల రెడీ ఐ వొస్తే నైస్ డియర్ బలే మేనేజ్ చేస్తున్నావ్ అంది నవ్య.
ప్ల్స్ నవ్య మన మేల్ స్టేఫ్ఫ్ కి ఈ మేటర్ చెప్పకు అన్నాను . తాను సరే అని అంది .
ఇద్దరం నా బైక్ లో ఆఫీస్ కి స్టార్ట్ ఇయం .
మా లేడీస్ టీం అంటా చాలా బాగా రిసీవ్ చేసుకునాన్రు.
బెల్లం దగ్గర ఈగల్లా !!
మేల్ టీంమట్లు అందరు కుళ్ళుపోతున్నారు.
కానీ వాళ్ళకి మేటర్ తెలియదు..
లంచ్ టైం లో అందరు లేడీస్ నా చుట్టూ కూర్చుని నా మొబైల్ లో పిక్స్ అన్ని చూసేసారు.
ఛాయా బాగా డ్రెస్సింగ్ చేసుకుంటున్నావ్ స్వరూప్. కాదు కాదు స్వరూప .
మీ వైఫ్ కి తెలుసా అంది.
నేను ఎస్ అని చెప్పా.
వో ఐతే అచ్చెప్తెద్ అనమాట. గుడ్ గుడ్.
మరి ఇన్ని డేస్ మాతో చెప్తే మేము కూడా సపోర్ట్ చేసావాళ్ళం కదా అని అన్నారు.





Comments
Post a Comment