Part 4
ఆ రోజు రాత్రి అమ్మ నేను ఒక తల్లి కూతురు లా అమ్మ రూమ్ లో నే పడుకున్నాం అమ్మ నాకు గౌతమీ అని పేరు పెట్టింది. నాన్నగారు ఇంట్లో లేన్నపుడు నువ్ న గౌతమీ , మార్నింగ్ 6 am కి అలారం మోగడం తో మల్లి ఇద్దరం లేచి . బ్రెష్ చేసాం ..
అమ్మ టీ ప్రిపేర్ చేయడానికి కిచెన్ లో కి వెళ్తూ
అమ్మ గౌతమీ , నేను టీ ప్రిపేర్ చేసే లోపులో ఇల్లు ఉడిచాయి అమ్మ.. అంది. నేను సరే అని అమ్మ డైలీ చేసినట్లు చెప్పేరు తీసుకొని ఇల్లు ఊడవటం స్టార్ట్ సహస.. కానీ నైటీ కాళ్ళ లో అడ్డు పడుతుంటే అమ్మ వెనుక నుంచి చూసి కొంచం పైకి దోపిడి .
అప్పుడు కంఫోర్ట్ అనిపేంచిందని .. ఇల్లు ఊడవటం ఐపోయాక అమ్మ నేను వేడి అరుగు ఫై కూర్చొని టీ తాగం ..
గౌతమీ రేపు నేను నీకు కళ్ళాపి ఎలా జల్లాలి , ముగ్గు పెట్టడం నేర్పేస్తా అంటే నేను సరే అమ్మ అన్న..
సరే కానీ నువ్ వెళ్లి రెడీ అవ్వు కాలేజీ కి వెళ్ళాలి కదా అన్న. అప్పుడు నేను అమ్మ గది లో ఉన్న ఇంకో నైటీ తీసుకొని వెళ్లి బాత్ చేసి ఒక ఆడపిల్ల లా నిన్న వేసుకున్న నైటీ అండ్ ఇన్నెర్స్ అన్ని వాష్ చేసి ఇంకో నైటీ వేసుకొని ఆ పాట నైటీ ని బకెట్ లో వేసి మీద పైన ఆరేసి వొచ్చి నా రూమ్ లో నా మెగా యూనిఫామ్ వేసుకొని రెడీ ఇయ్యను.
బట్ నాకు ఏదో మిస్ ఐనట్లు ఉంది.
ఆ రోజు అంటా కాలాగే లో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఎప్పుడు ఇంటికి వెళ్తాను ఎప్పుడు అమ్మాయిల డ్రెస్ వేసుకొని గౌతమీ లా చేంజ్ అవుతానా అనీ ఫీలింగ్.
ఈవెనింగ్ ఇంటికి వెళ్లి ఫ్రెషప్ ఐ మల్లి ఫిమేల్ డ్రెస్ వేసుకొని పలు తాగేసి పెక్కేంటి అక్కతో చిట్ చాట్ కోసం వెళ్ళిపోయాను .
ఈ 10 డేస్ డైలీ ఇదే రొటీన్.. అమ్మ నేను తల్లి కొడుకు అని మర్చిపోయాం. ఒక తల్లి కూతురు లా మారిపోయాము .
మా వేడి లో ఆంటీ లు అక్కలు అందరం కలసి గుడి లకు , పూజలకు , పేరంటాలు వెళ్ళేవాల్మ్.
మా నాన్నగారికి తప్ప అందరికి నేను గౌతమీ అని బాగా కనెక్ట్ ఐపోయాం.
నేను కాలేజీ కి వెళ్ళేటప్పుడు ఒక ఒక్క సరి గౌతమీ అని పేలేచేవాళ్ళు.
అమ్మ నాకోసం రకరకాల హాఫ్ సారీస్ , వెరైటీ బ్లౌస్స్ కుట్టేంచిది . మా టైలర్ కూడా నా గురెంచి తెలిసి నాకు ఫిట్ ఐలా మంచి మంచి ట్రేండింగ్ బ్లౌస్స్ కుట్టేది .
నాకోసం మాచింగ్ jewellery , గాజులు , పాటలు , చెవ్వు రింగులు అని కొండి. అన్ని అమ్మ రూమ్ లో నాకోసం ఒక సెపెరేట్ బీరువా . రకరకాల బ్రాస్ , పంట్య్స్ , కూడా
మేము ఎలాగో సౌండ్ కనుక , మనీ కి ఏం ఇబ్బంది లేదు. సో నిజం చెప్పాలి అంటే పెక్కేంటి అక్క లకన్నా , నా దగ్గరే లేటెస్ట్ మోడల్స్ jewellery's అండ్ ఐటమ్స్ ఉండేవి . అప్పడు అప్పుడు అక్కలు కూడా నా jewellery తీసుకొనేవాళ్ళు. టెన్ డేస్ డాడీ ఉండు నించి వోచారు. సో మల్లి ఇష్టం లేకపోయినా ఇంట్లో షార్ట్స్ అవ్వే వేసుకోవలసి వొచ్చేది.
నానా ఇంట్లో లేన్నపుడు నైటీ లో ఉండేవేడిని . నాన గారు వొచ్చేసరిని మాత్రం మేల్ డ్రెస్ కి వెళ్లిపోయేవాడిని .ఇలా ఉండగా ఆ రోజు కాలేజీ లో ఇంట్రకాలజీ కల్చరల్ ఫస్ట్ ఉంది , అందరు పార్టిసిపేట్ చేయండి అని నోటీసు వొచ్చడి. నేను అమ్మ కి చెప్పగానే వో నైస్.. ఐతే నువ్ పార్టిసిపేట్ చేయ అని చెప్పదని. కానీ నేను ఏం చేయను అమ్మ అంటే డాన్స్ చేయి అంది. అలాగే అని నెక్స్ట్ డే డాన్స్ కంపిటిషన్ అప్లై చేదాం అని మేడం దగ్గరకి వెళ్తే సారీ ఆల్రెడీ జెంట్స్ వి డాన్స్ 6 టీమ్స్ షార్ట్ లిస్ట్ ఐపోయాయి. ఈఫ్ ఏరిన డ్రాప్ ఐతే నేన్ను చొన్సిదెర్ చేస్తే అని అన్నారు.
లేడీస్ ఓన్లీ 4 టీమ్స్ వొచ్చాయి. ఇంకా 2 టీమ్స్ కాళీ ఉన్నాయ్ .
అక్కకి అదే చెప్తే సరే ఐతే లేడీస్ డాన్స్ అప్లై చేయి అన్నది. నెను సిగ్గు పడుతూ మేడం ఈఫ్ పొస్సిబ్లె లేడీస్ గ్రూప్ లో అప్లై చేర్చ మేడం అన్తే జోక్ చేస్తున్నావా. ఇది మన కాలాగే కి సంబంచి విస్షయం .
ఏది విన్ ఐతే కాలాగే కి గుడ్ నామ అండ్ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి 50000 కాష్ ప్రైజ్ అని చెప్పారు.
నేను ఈ మాట అమ్మ కి చెప్తే అమ్మ నా లేడీస్ గేతుప్ పిక్ ఒకటి మేడం కి పంపి మేడం తో ఏదో చాట్ చేసింది . మేడం వెంటనే అచ్చెప్త్ చేసారు. అల్ ది బెస్ట్ అని చెప్పారు.
సో ఈవెనింగ్ ఇంటికి రాగానే ఈ ఛాన్స్ మనం అడ్వాంటేజ్ తీసుకొని నానా గారికి గౌతమీ ని పరిచయం చేదాం అని ప్లాన్ వేసింది .
ఆ రోజు డాడీ ఇంటికి రాగానే అమ్మ నాన్నతో వాడికి కాలేజీ లో ఫస్ట్ ఉంది అట.. పార్టిసిపేట్ చేస్తా అంటున్నాడు. అంటే నానా సరే చేయమంటూ . అందులో ఏం ఉంది . డబ్బులు ఏమైనా కావాలా అంటే లేదు అంది . కానీ జెంట్స్ టీమ్స్ ఆల్రెడీ ఫిల్ ఐపోయాయి అట అని అమ్మ అంటే సరే నేను మాట్ర్లాడా ప్రినిసిపాల్ తో అంటే , ఆలా కాదు అంది. నేను లేడీస్ గేతుప్ వేయమని అంటున్న.
నానా గారు , వహ్ట్ .. అర్ యు టాకింగ్.. వాడు మగడు ఆడవాళ్ళ డాన్స్ ఎలా చేస్తాడు. అన్నారు.
మీకు ఎందుకు అంది , మీరు పర్మిషన్ ఇవ్వదని . నేను చూసుకుంటా.
కానీ అక్వర్డ్ గ ఉంటుంది . మా ఆఫీస్ వాళ్ళకి తెలిస్తే బాగోదు అన్నారు నాన్నగారు .
ఏం పరవాలేదు అంది .. మీ పర్మిషన్ ఇస్తే నేను రెడీ చేస్తా గౌతమ్ ని గౌతమీ లా .
చాల టైం ఉంది ఇంకా సో స్లో గ మనం సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేస్తే వాడు . కాదు కాదు అది విన్ అవుతుంది అని నాకు నమ్మకం ఉంది అంది. అమ్మ.
కానీ వాడు వొప్పుకున్నాడా అంటే మీరు ఒప్పుకుంటే నేను వాడిని ఒప్పిస్తా.
నాకు వాడిని ఆడపిల్ల లా చూడాలి అని ఉంది అంది. అంటే సరే ఐతే , మన పరువు కి ప్రాబ్లెమ్ రాకుండా చూడు .
సరే అంది థాంక్యూ. బట్ ఈ రెండు నెలలు వాడు ఎలా ఉన్న మీరు ఏమి అనకూడదు . మరి ఓవర్ టీజ్ చేయకుడౌ అంటే సరే అంన్నారు , మీ ఇష్టం ఐతే అన్నారు.
అమ్మ నానా గారికి థాంక్యూ వెరీ మచ్ అండి ఫర్ ది సపోర్ట్ అని అండి.
అమ్మ ప్లాన్ స్టార్ట్ చేసిందని . అమ్మ నన్ను పిలిచి గౌతమ్ , నేను మీ ప్రిన్సిపాల్ తో మాట్లాడాడు . కల్చరల్ లో మస్ట్ పార్టిసిపేట్ చేయాలి . కానీ అబ్బాయి గ కాదు . లేడీస్ రోల్ లో చేయలోయ్ అంటే . నువ్ ఏమి ఫీల్ అవ్వకు , నేను నాన్నగారు నీకు సపోర్ట్ చేసాం . అంటే
నేను సిగ్గు నటిస్తూ నాకు భయ్యం గా ఉంది అమ్మ అన్నాడు. నేను చూసుకుంటా , నీకు కాంఫిడెన్స్ తెచ్చే పూచి నాది
అంటే అమ్మ నాటో ర అని అమ్మ గది లో కి తీసుకు వెళ్లి సింపుల్ నైటీ ఇచ్చి వేసుకు రమ్మని అండి. నేను వేసుకొని వొచ్చా. నానా గారు ఓరి ఏంటి ర ఏది. అన్నారు. అమ్మ అదుగో డోంట్ డిస్కోరాజ్ హిం. అంటే
సరే బాగున్నావ్ రా . నైటీ లో అన్నారు. ఆలా నాన్నగారు కూడా నా ఆడతనం చూసారు .
నెక్స్ట్ డే కాలేజీ కి వెళ్లేసరికి మా సెక్షన్ లో అమ్మయిలు నా దగ్గరికి వొచ్చి , హాయ్ గౌతమ్ , వెల్కమ్ టూ ఔర్ టీం అని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ,నాకు సిగ్గు వేసింది . ఇంకా సిగ్గు ఎందుకు ని పిక్ చూసాం ఆసమ్ ఉన్నావ్ అన్నారు.
నెను ఒక్క సరి గా షాక్ ఇయ్యను .. ప్ల్స్ ఎవరికి చెప్పాడు అన్న.. వాళ్ళు సరే అన్నారు. డోంట్ వర్రీ we అర్ టీం నౌ. మాతో ఫ్రీ గా ఉంది అన్నారు. నెను సరే అన్న. మనం బాగా ప్లాన్ చేయాలి . మన కాలజీ కి మంచి నామ తేవాలి అలాగే ప్రైజ్ మనీ కూడా అన్నారు.
నేను సరే అన్న,.
సరే ఐతే రేపటి నుంచి ప్లన్స్ స్టార్ట్ చేదాం అన్నారు.. ఒక వాట్స్అప్ గ్రూప్ లో ఆడ్ చేసారు నన్ను. " గ్లమోరీస్ గర్ల్స్ " ఐస్ ఔర్ గ్రూప్ నేమ్. అమ్మ కి చెప్పా ఇది అంట.. కంగ్రాట్స్ కంటిన్యూ చై. మీకు ప్రాక్టీస్ కాళీ అంటే మీ టీం అమ్మాయిలని మన ఇంటికీ రమ్మని .. ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోండి అండి . అమ్మ.
నేను గ్రూప్ లో మెసేజ్ పెట్ట.. అందరు సరే అన్నారు.. నా నేమ్ వాళ్ళ గ్రూప్ లో గౌతమీ అని సేవ్ చేసుకున్నారు.
అందరు ఆ రోజు కాలేజీ ఇపోయాకా మా ఇంటికి వొచ్చారు.
నేను నా రూమ్ లో తీసుకువెతుంటే అమ్మ మన రూమ్ లో కి తీసుకువెళ్లి నే కలెక్షన్ చుపిన్చు అండి.
నేను సరే అని వాళ్ళని మా రూమ్ లో కూర్చోపెట్టి నేను వాష్రూమ్ కి వేళ్ళు ఫ్రెషప్ ఐ చుడిదార్ అండ్ లేడి గేటుప్ వేసుకొని వొచ్చా.
బైటికి రాగానే వాళ్ళు నన్ను గుర్తు పట్టలేదు. నేను మల్లి నా కిచెన్ కి వెళ్లి అందరికి కాఫీ రెడీ చేసి తీసుకు వొచ్చా. అమ్మ కూడా నా వెనుక వొచ్చిడి.
హలో ఆంటీ అన్నారు. ఆంటీ గౌతమ్ ఏది ఆంటీ ఇంకా ఫ్రెషప్ అవ్వలేదు అని అడిగేహే అప్పుడు నేను నవ్వు తు ఉన్న. అమ్మ అప్పుడ్డు ఇదుగో మీ ఎదురు గా ఉంది గా మా గౌతమీ
అందరు ఒక్కసారి షాక్ ఇయర్ . 10 మిస్ ముందు కాలజీ యూనిఫామ్ లో ఉంది ఇప్పడూ చుడిదార్ లో ఉన్నది గౌతమ్ ఎన అని ..
అందరు అన్ని అంగెల్స్ లో నన్ను ఒబ్సెర్వె చేసి కంఫర్మ్ చేసుకున్నారు.
WOW సింపుల్ AWSEOM అన్నారు.
ఆ ఫోటో కన్నా నతురల్ గా ఉన్నావ్ వె గౌతమీ అన్నారు. మా అమ్మ కూడా మేరీ కంఫాటల్ లో ఉండచ్చు అమ్మ.. నో రెస్త్రుక్షన్ ఇక్కడ అని అండి..
థాంక్యూ ఆంటీ అన్నారు.
అంటే ఇంకా మా మధ్య డిస్టెన్స్ తగ్గే ఒసై గౌతమీ అని పిలవడం స్టార్ట్ చేసారు
మల్లి కిచెన్ లో కి వెళ్లి స్నాక్స్ తీసుకొచ్చి తింటూ చిటీఛాట్ చాట్ స్టార్ట్ చేసాం .
అలా నా కలెక్షన్ మొత్తం చుస్పెంచా .
వాళ్ళు అందరు నోరు వెళ్ళబెట్టారు. మాకీ ఇంత కలెక్షన్ లేదు గౌతమీ , ఇవ్ అన్ని నీవేనా అంటే ఎస్ అన్న.
ఇంతలో
సుమ వొచ్చి వెర్బోర్డ్ లో బ్ర లు చూసి ఇవి కూడా నా వామ్మో నువ్ నిజం గా అబ్బాయి వె నా లేక అమ్మైవ అని . అందరు పక్కున నవ్వారు.చల్ల ఎక్సయిటింగ్ గా మొత్తం నా కలెక్షన్ అంటా ఒబ్సెర్వె చేసారు . సూపర్ అసార్లు.. నువ్ అద్దపిల్ల లా పుట్టాల్సింది .
ఇంకా అందరు వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే వాళ్ళకి అమ్మ అందరికి గాజులు ఇమ్మడి .
నెను కుంకుమ బొట్టు పెట్టి అందరికి గాజులు గిఫ్ట్ గా ఇచ్ఛా.
అందరు థాంక్స్ అండి వెళ్తుంది మా కార్ లో వాళ్ళ ఇంటి దగ్గర ద్రౌప్ ఛేపెంచా .
వాళ్ళు వెళ్లిపోయాకా ఈరోజు నానా గారి కి కూడా గౌతమీ ని పరిచయం చేదాం అందీ అమ్మ. నెను సరే అన్న..
ఇంతలో అమ్మ నానా గారికి మెసేజ్ పెట్టింది . సర్పైజ్ ఫర్ యు అని. వాట్ అని అడిగితే ఇంటికి వొచ్చాక చెప్తా అందీ ..
ఇంతలో డాడ్ కార్ హార్న్ వెనెపెంచి నేను కంగారు లో కిచెన్ లోకి పరిగెత్తా.
డాడ్ ఫ్రెషప్ ఐ వొచ్చాక అమ్మ , నన్ను అమ్మ గౌతమీ నాన్నగారికి నాకు కాఫ తీసుకురా అందీ.
నాన్నగారు గౌతమీ ఆ . ఎవరు అంటే వెయిట్ అండ్ సి అందీ.







Comments
Post a Comment