Skip to main content

హ్యాపీ న్యూ ఇయర్ పార్ట్ 2

హ్యాపీ న్యూ ఇయర్ పార్ట్ 2  


వాళ్లని చూసిన వెంటనే ఒక్క క్షణం అక్కడనుండి బాత్రూంలోకి వెళ్లి డోర్ లాక్ చేశాను.

అమ్మ :- వీడిని ఉద్యోగం చెయ్యమని పంపిస్తే విడు ఇక్కడ అమ్మాయి తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అని కోపం గా తిడుతుంది. చెల్లి నా మొబైల్ పాటలు ఆఫ్ చేసి.
చెల్లి:- అమ్మ అన్నయ మొబైల్ ఇక్కడే ఉంధి అంటే అన్నయ ఇక్కడో ఎక్కడో ఉన్నాడు. అమ్మ:- ఇ రోజు నాకు దొరకాలి నా చేతిలో చచ్చడే.
నేను :- ఈ రోజు న్యూ ఇయర్ డే కదు నా డెత్ day లా ఉంధి. ఇప్పుడు ఏమీ చెయ్యాలి. అమ్మ చెల్లి మొత్తం వేతికక విడు మనం వస్తున్నామని చూసి వెల్లిపోయుంటాడు అమ్మ అని చెల్లి అంటుంది.
అమ్మ:- వాడు వెళ్తే ఎంటి ఇక్కడ ఉంధి గా వడి లవర్ హేయ్ అమ్మాయి బయటకీ రా. నేను మాత్రం ఉలుకు పలుకు లేకుండా బాత్రూం నుండి చిన్న హోల్ నుండి చూస్తున్న. చెల్లి నా మొబైల్ లో ఎవ్వో చూస్తుంది.
అమ్మ:- నువ్వు వాస్తవ లేక పోలీస్ కాల్ చెయ్యనా మా ఇంట్లో దోగతననికి వచ్చావు అని హేయ్ పిల్ల వస్తున్నవ రావా. అమ్మ అరుతునే ఉంధి ఏమీ చెయ్యాలి. దేవుడా అమ్మాయి అవ్వతరం లో ఉన్నాను ఎలా ఇప్పుడు ఇలా చూస్తే నాన్ను ఏమీ అనుకుటరు. అనవసరంగా దురద ఆగక జడ వేసుకున్న అమ్మాయి లా రెఢీ అయ్యాను ఈ రోజే అమ్మ చెల్లి రావాలా
నన్ను డైరెక్ట్ గా చూసినా కూడా నేను కనిపెట్టలేద?? అంత అమ్మాయి లా కనభదుతున్నానా??
అమ్మ:- హే అమ్మాయి అని మళ్ళీ కేకెలు వేసింది ఆలోచిస్తున్న నేను ఒక్క సారిగా ఉల్లికి పడ్డాను. అమ్మ:- వాస్తవ డోర్ పగల గొట్టన. నిన్ను ఇలా కాదు పోలీస్ కి కాల్ చెయ్యవే వాళ్ళు వస్తె అప్పుడు వస్తుంది.
నా మైండ్ వాయిస్:- అమ్మో ఇప్పుడు ఎలా ఇప్పుడు ఏమీ చెయ్యాలి నాన్ను ఇలా చూస్తే తేడా అనుకుతుంది ఇప్పుడు ఎలా?? ఇంతలో చెల్లి :- అమ్మ ఒక్క సరి ఈ పిక్స్ చూడు.
పిక్ 1:- జడ వేసుకుని బ్లూ బ్ర ప్యాంటీ వేసుకున్న ఫోటో.
పిక్ 2:- మోకనికి కళ్ళకి పసుపు రాసుకున్న
పిక్. పిక్ 3:- పేదలకి లిప్స్టిక్ వేసుకుని జడ ముందుకు వేసుకుని సెల్ఫి ఫోటో.
పిక్ 4:- చెవులు కుతించుకున్ని ఫ్రైట్ selary తో కన్న బాగరం చేవిలిలు పెట్టుకుని దిగినా పిక్. ఆ పిక్స్ అన్ని చూసి అమ్మ షాక్ .
అమ్మ:- అంటే లోపల ఉంధి వాడినా??? చెల్లి :- అవును లోపల ఉంధి నీ సుపుత్రుడు కదు కదు నీ సుపుత్రిక.




అమ్మ:- 5 నిమషాలు గేప్ ఇచ్చ్చి. ఒరేయ్ నీ భాగోతం తెలిసింది. ఇంకా బయటకీ రా ! నిన్నే వస్తునవా లేక నేను పగల గొట్టి లోపలకి రావాలా. నేను:- అమ్మాయి లా డ్రెస్సింగ్ చేస్తూ ఇంత త్వరగా దొరికి పోతాను అని అసలు అనుకోలేదు ఇంకా ఎటు వెళ్ళడానికి దరి లేదు అమ్మ వస్తున్న. తలుపు తీస్తున్న అనే మాటేగాని నా గుండెలు నా బాడీ మొత్తం చమట కారుతుంది. అమ్మ చెల్లి సోఫా మిధ కూర్చుని ఉన్నారు. మెల్లగా వల్ల ముందుకు వెళ్ళాను. పోలీసుల ముందు తప్పు చేసిన నేరస్తుల మా అమ్మ చెల్లి ముందు చేతులు కట్టుకుని నుంచున్నాను.
అమ్మ:- ఎన్ని రోజులు జరుగుతుంది ఎవ్వరం. నేను:- అమ్మ ఆధి ఈ ఒక్క రోజు ఎలా ఉంటాను అని సర్థగ రెఢీ అయ్యాను అని చెప్పను.
చెల్లి :- అబ్బా చా.... మారి దీంట్లో 3 month's లో 14 సార్లు వేరు వేరు డేట్స్ లో అమ్మాయి గా రెడే అవ్వినా పిక్స్ ఉన్నాయ్.
నేను:- మౌనంగా అల ఉండి పోయాను. అమ్మ లేచి నా దగ్గరకి వచ్చి. అమ్మ:- జడ పైకి ఎత్తి అబ్బో జడ భాగానే పెంచావు సావరం కూడా కలిపి భాగానే జడ వేసుకున్నవు. స్కిన్ కూడా మి చెల్లి కన్న చాలా స్మూత్ గా ఉంధి. బాగ పసుపు వడుతునవు అనుకుంటా. కళకి కాటుక చేవిలిలూ చాంచోవరలు. బగరమెన లేక రోల్గొల్డ్ ??.
నేను:- అమ్మ బంగారం అమ్మ. అమ్మ:- చిరా లోపల బ్రాలు టైట్ బ్లౌజ్ మచ్చింగ్ గాజులు అబ్బో పట్టీలు కూడా పెట్టుకున్నావ. ఇప్పుడు ఉన్న అమ్మాయి కూడా ఇంత అందగా తయ్యారు అవ్వడం లేదు.ఇన్ని రోజులు అబ్బాయి అనుకుని అబ్బాయి పేరుతో శ్రవణ్ అని పిలుతునము కానీ నువ్వు కూడా నీ చెల్లి లనే అన్నమాట. అమ్మ నా చుట్టూ తిరుగుతూ నా వొంటి మీద ఉన్న costumes గురించి నాన్ను అడుగుతుంటే నా బాడీ లో షివరింగ్ మొకం మిధ చెమట.
అమ్మ:- ఇంక్కెం ఉన్నాయ్ మాకు తెలియకుండా శ్రావణి అని పిలిచింది. చెల్లి నేను అమ్మ వంక అల చూసాను.
అమ్మ:- నిన్నే శ్రావణి ఇప్పటి నుండి నువ్వు కుతురివి నీ పేరు శ్రావణి . అర్థం అయ్యిందా. నేను:- సైలెంట్ గా ఉండి పోయాను. సరే బయటకీ వెళ్దాం నడు అని చెప్పింది.
నేను:- ఎక్కడికి అమ్మ అని అడిగాను. అమ్మ😡😡😡 కోపంగా చూసే సరికి సైలెంట్ గా అమ్మని ఫోల్ అయ్యాను. 30 నిమషాలు తరవత గోల్డ్ షాప్ లోపలకి వెళ్ళాము.
అమ్మ :- ముక్కు కుట్టండి అని చెల్లి కి ముక్కు కుడు వైపునా పెన్ తో మార్క్ చేసి చెప్పింది. ముక్కు కుట్టిన తర్వాత .
అమ్మ:- చెవులు ఎక్స్ట్రా కుట్టించుకుంటవ??. చెల్లి:- ఛీ నాకు వద్దు.చెల్లికి అయ్యాక నాకు కూడా మార్క్ చేసి కుట్టమని చెప్పింది.నేను అమ్మ వద్దు అని సైగలు చేసి ఏడుస్తున్న.అయ్యిన నా మాట వినకుండా నా ముక్కుకి హోల్ చేయేయించింది.అమ్మ చెల్లిని చేవులుకు ఎక్స్స్టర్ కవల అని అడిగింది కానీ నన్ను ఏమీ అడుకుండానే నా చెవులకి చెరొక పక్క ఎక్స్ట్రా రెండు హోల్స్ పెట్టించింది. నా చెవికి మొత్తం 3 హోల్స్ ఉన్నాయి. అమ్మ చేసిన పనికి అల ఏడుస్తూ మా అపార్ట్మెంట్ కీ వెళ్ళిపోయాము. అప్పుడే నాన్న కాల్ చేసి వచ్చేస్తున్నా ఐటీ కంపెనీలో జాబ్ కన్ఫర్మ్ అయ్యింది ధరణి కి అని చెప్పాడు నాన్న.
నేను:- నాన్న వస్తున్నారు అని వినగానే నా గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయ్యింది అమ్మ చెల్లి మాత్రమే వచ్చారు. అనుకున్న నాన్న కూడా వచ్చారా. ఇప్పుడు నాన్న ఈ అవ్వతారం లో చూస్తే ఎంత అసహ్యించుకుంటారు. నా కొడుకు ఇలా ఉన్నాడు ఎంటి అనుకొర దేవుడా ఇప్పుడు ఏమీ చెయ్యాలి. అని నాలో నేను కుమిలి పోతున్న . 15 నిమషాలు తరవాత నాన్న వచ్చారు. నేను లోపల కూర్చుని ఏమీ చెయ్యాలి అని ఆలోచిస్తున్న. అమ్మ చెల్లి హాల్లో కూర్చుని ఉన్నారు. నాన్న వచ్చాక లోపలకి.
అమ్మ:- ఒసేయ్ శ్రావణి మి డాడీ వచ్చారు హాల్లో కి రా అని పిలుస్తుంది. నేను పలకలేదు మళ్ళీ అమ్మ కోపంగా పిలిచింది. నేను:- వస్తున అమ్మ అని బయటకీ వెళ్ళాను. అమ్మ:- అక్కడే ఉన్నవే వచ్చి మి నాన్న గారి ముందు నిలభాడు అని వార్నింగ్ ఇచ్చింది. ఈ రోజు చచ్చాను అని ఏడుస్తూ వెళ్లి నుంచున్న నాన్న షాక్ నాన్ను చూసి. అప్పుడు..........??
శ్రావణి🖍️🖍️🖍️

Comments

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...