ఆడతనం - 💞💃 - Part 3

 Part 3 

అప్పుడు  నేను  సిగ్గు  పడుతూ  జిప్  పైకి  లాగా .  

నెక్స్ట్  మా   చెల్లి  , మరదలు  కి  జడ  వీసా .   న  మరదలు  నాకు  స్టైలిష్  కదా  వేసింది . ఈరోజు  న  మరదలు  నాకు  డ్రెస్  సెలెక్ట్  చేసింది   వేసుకోమంది ..


ఇప్పుడు  ముద్దురు  ఆడపిల్లలు  రెడీ  ఇయం  ..  . అమ్మ  , అత్థాయ  కూడా  మంచి  సారీస్  కట్టుకొని  రెడీ  ఇయర్ . ..


అమ్మ  ఫ్రిజ్  నుంచి  5 మూరలు  పూలు  తీసి  అందరికి i ఇచింది .  న  మరదలు  న  చేతిలోంచి  ఆ  ఫ్లవర్స్  తీసుకొని  న  జాగా  లో  పెట్టింది i.  అమ్మ  , నేను  చెల్లి  అత్తా  అండ్  మరదలు   మా  కారులో  షాపింగ్   కి  స్టార్ట్  ఇయం  .

అమ్మ  చెల్లి  తో  చాల  సార్లు  షాపింగ్  కి  వెళ్ళా   కానీ  , లేడీస్  సెషన్స్  కి  ఏ  సరి  షాపింగ్  కొంచం  స్పెషల్  . ఎందుకు  అంటే  న  లైఫ్  లో  చాల  స్పెషల్  .  చాలా  సార్లు  లేడీస్  సెషన్స్  కి  వేళ్ళ  కానీ  ఎప్పుడు  ఇన్నెర్స్  సెషన్స్  కి  వెళ్ళలేదు .  

ముందుగా  నాకు  చెల్లి  కి  సిమిలర్  డ్రెస్సెస్  . 

పట్టు  పరికి  జాజెట్  మెటీరియల్  తీశారు . విత్  మాచింగ్  లంగా  , .

లాంగ్  డ్రెస్సెస్  2 . అవి   కొంచం  పడ్డేడ్  ఉంన్నాయి  సో  

కొంచం  షాప్స్  వొచ్చాయి . ఇప్పటివరకు  ఆ  షాప్స్  లేకుండా  ఫ్లాట్  డ్రెస్సెస్  తీసుకున్న . సో  అవి  ట్రయిల్  వేసేసరికి  కొంచం  తెలియని  ఫీల్  వొచ్చింది .  నిజం  గానే  నాకు  బ్రెస్ట్  వొచ్చినట్లు . 

ట్రయిల్ రూమ్ లో నన్ను చూసుకొని నేను చల్ల మురుసి పోయాను 


నేను  ట్రయిల్  రూమ్  నుంచి i బైటాలి  వొచ్చాక  న  మరదలు  చూసి    hey గౌతమీ  నీ  ఫిగర్  సూపర్  అని   కన్ను  కొట్టింది . 


నేను  సిగ్గును  తో  తలా  దించుకున్న . 


ఇంతలో సేల్స్ గర్ల్ మేడం ఏ  లాంగ్ ఫ్రొక్స్ కూడా ఆఫర్ ఉన్నాయ్ ట్రై చేస్తారా అని న చేతులో పెట్టెంది. నా చెల్లి నాకన్నా కొంచం పొట్టి .. సో అదే వేరేగా సెలెక్ట్ చేసుకోండి. 

నా మరదలు కూడా కొన్ని డ్రెస్సెస్. తీసుకుంది . ఇంకా ముగ్గురం కూడా మాచింగ్ ఇయేలా సిమిలర్ పట్టుపరికిని అండ్ రెడీ మేడ్ బ్లౌస్స్ తీసుకున్నాం 

ఇంకా ఇన్నర్ వార్స్ సెషన్ లోకి తీసుకువెళ్లారు. ఆ కలర్స్ మోడల్స్ చూసి నాకు మనసులో ఏదో తెలియని ఆందండం . అండ్ మరదలు ని చూసి కంగారు ఒకే సరి వొచ్చాయి. 

అమ్మ నా పక్కకు వొచ్చి ఇంతవరకు వొచ్చాక సిగ్గు పడకు . వయసువోచ్చిన ఆదాలపిల్లలకి ఇవ్విఅన్ని చాలా అవసరం . అని నీకు నచ్చిన మోడల్ కలర్ తీసుకో అని అన్నది..  నాకు ఇదే ఫస్ట్ టైం చల్ల కంగారు గ ఉంది .. నా చెల్లి సెలక్షన్ లో బిజీ బిజీ గ ఉంది.. మరదలు నన్ను పక్కకు తీసుకువెళ్లి అందులో మోడల్స్ అండ్ స్టైల్స్ , 

ఏ మోడల్ ఎప్పుడు వాడాలి అండ్ సీజెస్ చెప్పేదని . ఎందుకో తెలియదు . నా మరదలు అలా చెప్తూ ఉంటే చల్ల సిగ్గు అనిపేంచింది. నువ్వ్ కొంచం హెల్ప్ చేయవా అన్న. సరే అని నాకు 6  బ్రష్ పింక్ కలర్ , పుష్ అప్ 

బ్లాక్ , స్లీవ్ లెస్ 34  సైజు తేసేంది. 

డ్రెస్సెస్ ఇపోయాకా జెవెలరీ . "

ఎలాగో అమ్మ నాకోసం కూడా గోల్డ్ ఒర్నమెంట్స్ ( చెవ్వి బుట్టలు , పాపిడ బొట్టు . అరవోన్కిలు )  రెడీ గానే ఉన్నాయ్ కనుక. 

అమ్మ నా సీజ్ కి సరపడే మెటల్ గాజులు , 5 డజన్స్ , 5 డజన్స్ మరదలు 5 డజన్స్ , అమ్మ అత్తలు కూడా గాజులు తీసుకున్నారు. 

నెక్స్ట్ నా కళ్ళకి పాఠీలు . అండ్ నాకు నా చెల్లి కి ఒడ్డాణం . 

దీనితో మా షాపింగ్ కంప్లీట్ ఇఉంది . 

అన్ని కార్ లో వేసుకొని ఆకలి గ ఉంటె  రెస్టారెంట్ కి వెళ్లి టిఫిన్ చేస్తున్నాం . 

ఇంతలో మా క్లాస్ మాటే ప్రసాద్ గడు వొచ్చాడు వాడి గర్ల్ ఫ్రెండ్ తో. 

నేను ఒక్క సరి గా కంగారు పడ్డ.. 

వాడు మా చెల్లి ని చూసి కొంచుం కంగారు గా. తలా దించుకున్నాడు. 

మా చెలి కి హాయ్ చెప్పి అన్నయ ఎక్కడ ఆంటీ రాలేదు అని చెప్పింది మా చెల్లి. వాడు కొంచం ఫ్రీ ఐ 

మా టేబుల్ దగ్గరకు వొచ్చి వాడి గర్ల్ ఫ్రెండ్ ని అమ్మకి చెల్లి కి పరిచయడం చేసాడు. 

తాను నాకు కూడా హాయ్ చెప్పింది. వాడు హాయ్ చేపట్టునే నా షాప్స్ చూస్తూ కనులవిందు చేసుకుంటున్నాడు. 

అప్పుడు నాకు తెలియకుండానే నా చున్నీ తో నా నెక్ కింద కప్పుకున్న. 

వాడికి మేటర్ అర్ధం ఐ బాయ్ చెప్పి వాళ్ళ టేబుల్ దగ్గరకు వెళ్ళిపోయాడు. 

బిల్ పే చేసి ఇంటికి వొచ్చేసాం . 


అందరం ఫుల్ టైర్డ్. అమ్మకి నీరసం గా ఉంది అంది. సో పడుకుంది .  సో సయంత్రం నేను కిచెన్ లో ఆక్టివ్ రోల్ తీసుకున్న. ఫ్రెషప్ ఐ పింక్ కలర్ నీఘ్ట్య్ వేసుకున్న , మరదలు కూడా పింక్ టీషీర్ట్ అద్న లెగ్గిన్ చెల్లి కూడా పంజాబ్ఐ డ్రెస్ . 




to be continued 


Comments

Popular posts from this blog

My Life- My Wife!!

Inspection Part 4 (💋💓)

Baby Shower - సీమంతం - Part 1