Skip to main content

ఆడతనం - 💞💃 - Part 1

ఆడతనం.......  - 💞💃

హాయ్  న  పేరు  గౌతమ్ ,  నాకు ఇప్పుడు   18  ఇయర్స్ .. మా  ఫామిలీ  చాల  సంపాద్యమైన  బ్రామిన్ ఫామిలీ  , డాడీ  బిజినెస్  లో  టూర్స్  లో  ఉంటారు  మాక్స్  టైం . మా  చెల్లి నాకన్నా  1 ఇయర్  చిన్నది .  అమ్మ హౌస్ వైఫ్ , మేము చాలా ఫ్రెండేలీ గ ఉంటాం ... 

ఇంకా కథలోకి వెళ్తే ............


నాకు చిన్నపాటి నుంచి అమ్మాయి ల డ్రెస్సెస్ అన్న . అమ్మాయి గ రెడీ అవ్వడం అన్న చాలా ఇష్టం. చిన్నపుడు అమ్మ నాకు మా చెల్లి డ్రెస్సెస్ వేసి ఫొటోస్ టీఎంచేది .

చిన్నతనం ల్లో నాకు చిన్న జడ కూడా వేసి ఇద్దరినీ ఒకే ల రెడీ చేసేది .. అప్పుడు నానా గారు కూడా నాకు ఇద్దరు ఆడపిల్లలు అని అనేవారు. 

మా ఇంట్లో ఆలనే కంటిన్యూ  అయిపోయంది .. 


నేను 2nd  క్లాస్ కి వొచ్చాకే నాకు తిరుపతి తీసుకువెళ్లి గుండు చేయంచారు. ఇంటికి వొచ్చాక కూడా అమ్మ నాకు జడ వై పూలు పెట్టి అని ఆడేవాడిని .


అమ్మ అప్పుడు ఒరేయ్ నువ్ అబ్బాయివి అలా జాడలు వేసుకోకూడదు అన్నది. నేను ఏడిచాను.. అమ్మ అది చూసి నాకు ఒక లేడీస్ విగ్ కొని పెట్టెంది. 

మళ్ళి న చెల్లి డ్రెస్సెస్ వేసేంది. 


అలా రోజు స్కూల్ కి మాత్రం అబ్బాయి గ వెళ్లడం ఇంటికి రాగానే చెల్లి లగే గౌనులు వేసుకొని అడ్డం దగ్గర కూర్చుని చెల్లి కి కొన్న కాటుక స్టైకెర్స్ అన్ని పెట్టుకొనేవాడిని. 

గాజులు వేసుకొని , పాటలు కూడా పెట్టుకొనేవాడిని 


ఏమైనా పండగలు వొస్తే చెల్లి తో పటు నాకు కూడా ఒక లేడీస్ డ్రెస్ కొనిపెచ్చుకొనేవాడిని . 

అలా అలా మా చుట్టుపక్కల వాళ్ళు కూడా నేను అమ్మాయి లనే పరిచయం ఇయ్యను. 

ఎప్పుడు చెల్లి తోనే చెల్లి లగే ఉండేవాడిని.


ఇంట్లో అమ్మాయి పెద్ద కూతురిలా సహాయం చేసేవాడిని .  అప్ప్డుడు అప్పుడు అమ్మ ఊరు వెళ్లిన బిజీ గ ఉన్న చెల్లి నేనీ నూనె రాసి జడ వేసేవాడిని. 


చెల్లి కూడా నన్ను అన్నయ అని కాకుండా అక్క అని పిలిచేది. 


అలా చెల్లి కి నాకు చాలా బాండింగ్ పెరిగిపోయంది .

💞💃

అలా వయస్సు  పెరిగే కొద్దీ గౌన్ నుంచి పరికి జాజెట్ , పంజాబీ డ్రెస్సెస్ అన్ని కూడా పెరిగాయి . 


నా జుట్టు కూడా కటింగ్ చేయకపోవడం తో నా మెడ దాటి భుజాలు కిందకు వొచ్చిడి. 


స్కూల్ కి కాప్ పెట్టుకొని వెళ్లి ఇంటికి రాగానే చెల్లి లగే  బాత్ చేసి 

నీట్ గా జుట్టు స్టైల్ చేసుకొని లంగా జాకెట్ వేసుకొని , రెండు చేతులకి 12  జాగులు వేసుకొని , కంటికి కాటుక పెట్టుకొని ,  చెప్పలేదు కదా మేము బ్రామిన్స్ అవ్వడం వాళ్ళ నాకు చిన్నప్పుడే చెవులు కుట్టెలు. సో ఆ చెవ్వి లకు రింగులు పెట్టుకొని కళ్ళకు పాటీలు . 



పెట్టుకొని అమ్మకి వొంటలో సహాయం చేసి , అమ్మ , చెల్లి నేను కూర్చుని టీవీ చూస్తూ పెరటి లో పూసిన వేరే జాజి పూలు మాలా కట్టుకొని తలా లో పెట్టుకొనే వాళ్ళం . 


 అప్పుడు అప్పుడు అమ్మ నాకు తన నగలు కూడా వేసేది . బంగారు నెక్ లెస్  చెల్లి అరవంకి లు. 


అసలు నేను అబ్బాయి అని  అందరు మరిచిపోయారు .  రోజు స్తానం చేసేటప్పుడు అమ్మ వొచ్చి ఒంటికి పసుపు రాసి స్తానం చేయెంచేదే . చెల్లి తో పటు. 


ఇంకా ఆదివారం ఐతే చెల్లి తో పటు నాకు కూడా వేడి నీలాలతో తలా స్తానం చేయండి సామ్రాణి తో జుట్టు ఆరపెట్టేది. 


ఎలాగో ఆడేవారేమీ కానుకా అమ్మ నా జుట్టు తో స్టైల్ గా జాడలు కూడా వేసేది. 

చెప్పాలి అంటే చెల్లి జుట్టు కన్నా నా జుట్టు ఏ పొడవు సో        వెరటీ వెరటీ  స్టైల్ జాడలు వేసేది అమ్మ. చెల్లి కి పొట్టి జుట్టు కనుక చిన్న జెడ. 



అలా జడ వేసి పరికి జగత్ వేసుకొని , అమ్మ స్పెషల్ మేకప్ చేసేది మా ఇద్దరికీ . 


ఇద్దరం యువరాణిలా ఉండేవాళ్లు,. అప్పుడు అమ్మ కూడా రెడీ ఐ మేము ముగ్గురం మా ఏరియా లో వెంకటేశ్వర గుడి కి వెళ్లి పూజ చేయెంచుకొని వొచ్చేవాళ్ళం.



ఇది  నా స్టోరీ. అలా ఉండగా 

to be 

continued......


Please give your valuable comments ☺😀😀😍😍

Comments

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...