Skip to main content

ఆడతనం - 💞💃 - Part 5

 ఆ రోజు రానే వొచ్చింది . ఉదయం నే 5  గంటలకు నన్ను నిద్ర లేపారు .


బ్రష్ చేసి తరువాత అమ్మ వొచ్చి ఒసేయ్ గౌతమీ  ఈ నూని రాసుకొని బాత్ రూమ్ లో వెయిట్ చై అని అంది.. నేను అలాగే తలకి నుని రాసుకొని అమ్మని పిలచా , అప్పుడు అమ్మ అత్తయ్య బాత్ రూమ్ లో వొచ్చారు. 

నాకు సిగ్గు వేసేయండి . ఎందుకు అంటే ఎప్పుడు అత్తయ్య ఎలా న బాత్ రూమ్ లోకి రాలేదు. 



చాలా చిన్న టవల్ ఇచ్చారు . అదే కూడా న ప్రైవేట్ పార్ట్శ్ కవర్ చేయడానికి . 


అమ్మ నూనె  తీసుకొని తలా కి పెట్టింది . అత్తా కొంచం నూనె తీసుకొని న వేపు ఫై వేసి వొళ్ళు అంతటా సున్ని పిండి తో అద్దెంది . 

                   

అలా పార్ట్ పార్ట్ వొదలకుండా అత్తయ్య నాలేమి నులిమి హాట్ వాటర్ పోసింది . 


ఆ సున్ని పిండి మహిమ వాళ్ళ నా స్కిన్ అంటా గోల్డ్ షేడ్ లో షైనింగ్ వొచ్చింది . 


ఇయ్యక ఒక టవల్ తీసుకొని న అమ్మ నా జాడకి చుట్టి ఒక బున్ క చేసింది . సామ్రాణి నో పొగ లో నా తడి జుట్టుని వెచ్చగా చేసింది .


తరువాతా లోపాలకి తీసుకువెళ్లి మొన్న షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్ని ఓపెన్ చేసి బెడ్ మీద పెట్టారు. 


అన్ని పచ్కింగ్ ఓపెన్ చేసి చూపెంచారు.

ముందుగా ఒక పింక్ కలర్ BRA తీసి వెనక్కి తిరగమన్నారు 

నేను వెనుకకి తెరిగేతే అత్తయ్య వెనుకనుంచి బ్ర వేసి హుక్స్ పెట్టరారు. 

ఆ సక్షన్  వాళ్ళ నా బూబ్స్ మంచి షాప్స్ లో డోరా జమ పల్లాల ఉబ్బి కరెక్ట్ గ ఫిట్ ఇఉంది ఆ  బ్ర.   మంచి స్ట్రక్చర్ . బ్ర లోనుంచి ఉబ్బి చాల బాగా మెరుస్తున్నాయి . 


చాలా బాగా ఫిట్ ఇఉంది ర అని అన్నది అత్తమ్మ . 

నెక్స్ట్ పాంటీ .  HIP ఎంహెన్సర్ తో పాండే వేయడం వాళ్ళ ఎక్కడ ఉండవలసిన కర్వ్స్ అక్కడ వొచ్చాయి .


నెక్స్ట్ పెట్టీకోట్ .తలా పైనుండి వేసి బొద్దు కిందకి ముడి వేశారు . 

నెక్స్ట్ ఆ ఎల్లో కలర్ పట్టు పరికిణి తొడిగి గ్రీన్ కలర్ వోణి పైన వేసి నీట్ గ పర్ఫెక్ట్ ఫిట్ వొచ్చేలా పైట తీసి సాఫ్ట్య్ పిన్ తో నా జాజెట్ కి అటాచ్ సహసారు. 


నెక్స్ట్ మిర్రోట్ దగ్గర కూర్చోపెట్టి  నా వాలు జడ ని రకరకాల షాప్స్ తీసి నాగారం జడ వేసి 

4  మూరల మల్లి పూలు పెట్టి తలా లో పాపిడ బిళ్ళ.


మేడలో అమ్మ రవ్వల నేకెల్స్ , అండ్ న ఓన్ jewelry ,వేశారు. 

రెండు చేతులకి 2  డోజనులు మాచింగ్ బ్యాంగిల్స్ వేశారు. 




ఇంతలో మరణాలు చెల్లి నిద్ర లేచి చూస్తుంటారు. ఓహ్ మై గాడ్ . మీరు అప్పుడే స్టార్ట్ చేసేసారు/


అవును ఎవరు ఈ దేవా కన్య అని అన్నారు. అమ్మ అప్పుడు వాళ్ళని మీరు కూడా వెళ్లి ఫ్రెషప్ ఐ రెండే అంటే ఇద్దరు ఫ్రెషప్ అవ్వడానికి వెళ్లారు.


నా కళ్ళకి మువ్వల పాటలు .  చెవులకి లాంగ్ జుంకీస్ 

రెండు కళ్ళకి నల్లని కాటుక, రెండు కనుబొమ్మలకి మధ్య చిన్న ముత్యం ల ఒక బొట్టు. 


అసలు ఆడతనం అంటే ఏంటా బాగుంటుందా అనీ వేదం గ , అండ్ చాలా ప్రౌడ్ గ అనిపేంచేంది.

అంటా రెడీ చేసాకా . మిర్రర్ ముందుకు తీసుకువెళ్లి చూపెంచారు. 


మిర్రర్ లో నా రెఫ్;ఏక్షన్ చూసి     ఆనందం లో అమ్మని పట్టుకొని ఏడిచేసాను. 


టైం 7 అయింది. అమ్మ నన్ను దేవుడి గదిలోలి తీసుకువెళ్లి దణ్ణం పెట్టుకోమని చెప్పింది.


ఇంతలో చెల్లి మరదలు కూడా వొచ్చారు. 


అందరం కొంచం కాఫిస్ తగి . అత్తయ్య నాతో లక్ష్మి పూజ చేయుంచింది 



అయ్యాక అమ్మ నానా గారి దగ్గర కు తీసుకువెళ్లి కళ్ళకి దండం పెట్టేంచేరు 

నానా గారు నన్ను చూసి చాలా అర్చయిపోయారు.  అయన ఎక్స్ప్రెషన్ చూసి నాకు చాలా సిగ్గు వేసేంది. 

నన నన గౌతమ్ నువ్ చాలా ఆనందం గ ఉన్నావ్ ర.. అని నా నుదుటిపై ముద్దుపెట్టాడు. ఒక తండ్రి కూతురు కి పెట్టెనట్లు గ. 


నేను కూడా ఆయనని HUG చేసుకుందాం అనుకున్న కానీ మల్లి అయన ఎలా ఫీల్ అవుతారో అని ఇవ్వలేదు. 


అయన నా తలా లో అక్షింతలు వేస్తూ శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు ..దీర్ఘ సుమంగళి భావ ని ఆశీర్వదిన్చారు .


ఒక్క సరి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు.

అప్పుడు మరదలు కరెక్ట్ గ దేవెంచరు మావయ్య . అని నవ్వెంది . 


అందరం నవ్వుకున్నాం..అలా నన్ను అక్కడ స్టూల్ లో కూర్చో పెట్టి నా చేపలకు గంధం రాసి కూర్చోపెట్టారు 


పేరెంటళ్లు ఒక్కరు ఒక్కరు గ వొచ్చి న కళ్ళకి పసుపు రాసి , బుగ్గలకు గండం రాసి . అక్షింతలు వేసి నన్ను దీవేయించారు 

పేరెంటళ్లు ఒక్కరు ఒక్కరు గ వొచ్చి న కళ్ళకి పసుపు రాసి , బుగ్గలకు గండం రాసి . అక్షింతలు వేసి నన్ను దీవేయించారు .


అలా అమ్మ వాళ్ళకి తాంబూలం ఇచ్చాయి పంపేంది . అలలా ఫంక్షన్ అంటా చాలా గ్రాండ్ గ జరిగేంది . 


చాలా మంది నాకు కాస్టలీ హాఫ్ సారీస్ , Jewlery బాక్స్. మేకప్ కిట్స్. గాజులు అన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. 

మన లాంటి అమ్మాయిలకు అవ్వే కదా ఆనందాన్ని ఇచ్చేవి . 

మధ్యాహ్నం భోజనం చేసి అలా హాల్ఫ్సారీ లోనే పడుకున్న. కొంచం కొత్తగా అద్నది.


ఈవెనింగ్ లేచి ఫ్రెషప్ ఐ కొంచం మేకప్ ఐ టౌచుప్ చేసుకున్న. అప్పుడు మరదలు వోచి ఏంటి ఒదిన నచ్చిదా ఫంక్షన్ ఆంటీ చాలా అంటే చాలా అని మురిసిపోయి. 

అమ్మ వొచ్చి తలలో ఉన్న మల్లె పూలు తేజ్ వేరే పూవ్వులు పెట్టెంది . 


నేను టీవీ లో పాప్ సాంగ్స్ పెడితే , మరదలు ఒదిన మనం ఆడవాళ్ళం . ఏంటి పెద్ద మగాడి ల సాంగ్స్ చూస్తున్నావ్. ఆ కార్తీక దీపం సీరియల్ పెట్టు అని రిమోట్ లాక్కుని పెట్టెంది 

నేను కూడా సారీ ఇంకా చేసేది ఏం లేకా ఇంట్లో ఉన్న అద్దడవతో టీవీ సీరియల్స్ చూస్తూ ఉన్న .


.ప్లీజ్ కామెంట్ ...





Comments

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...