మోహిని -2
మోహిని -2
ఇంతలో లంచ్ టైం ఐపీఎండీ. ఆంటీ అందరికి లంచ్ వొడ్డించి డి , అందరు తిన్న .
మధ్యాహ్నం , హే గర్ల్స్ మీకు ఒక సుర్ప్రైజ్ మీకు తెలుసు గా అంకుల్ దేవి మూవీ హాల్ తో వర్కింగ్ అని . మీకు అందరికి హరి హర వీరమల్లు టికెట్స్ ఫర్ ఠిస్ ఆఫ్టేర్నూన్ అన్నారు.
గర్ల్స్ అంటా వో అని రెడీ ఇపోయారు. చెల్లి కూడా పద అక్క వెళ్దాం అని వెళ్ళాం.
అక్కడా ఆ హాల్ లో అందరు రచ్చ చేసేసారు. వేళ్ళు అమ్మాఅలా లేక్ ఇంకా ఏమైనా న అనుకున్న.
నేను కూడా వాళ్ళతో సినిమా హాల్ లో డాన్స్ చేసేసా. నేను ఒక అబ్బాయి ని కూడా మర్చిపోయే అమ్మాయిలు తో డాన్స్ చేసేస్ ఈవెనింగ్ ఇంటికి కి వెళ్ళాకా చెల్లి , అమ్మతో చూసావా అమ్మ . ఈ దొంగ మొహం డి .. వొద్దు వొద్దు అని న డ్రెస్ వేసుకొని మా ఫ్రెండ్స్ అమ్మలతో ఒక అమ్మాయి లా ఎలా డాన్స్ చేసిందో అని తన మొబైల్ లో షూట్ చేసిని క్లిప్ చూపేంచింది .
అమ్మ అదే చూసి చాలా బాగా చేసావ్ వె మొహిని .. పోనీ లెవీ ఎంజాయ్ చేయని . అని అంది అమ్మ.
నువ్ అలాగే సపోర్ట్ చెయ్య అమ్మ. వాడు ఎప్పుడు ఒక అప్పుడు ముంబై వెళ్లి లింగమార్పేడ్ని ఆపరేషన్ చేసుకొని వొస్తాడు అంది.
దాడికి అమ్మ చ్చి నోరు మూయ్ వె అంది.
అలసిపిఎంఐ అలానే నిద్ర పోయా . మార్నింగ్ లేచి మల్లి మేల్ డ్రెస్ లో స్కూల్ కి వెళ్ళిపోయా.
అక్కడా అప్పుడు హే మోహన్ నిన్న మా ఫామిలీ ఫంక్షన్ లో ఒక్క అమ్మాయి ని చూసా అచ్చం నే లగే ఉంది అంది.
ఓ అవునా అని సైడ్ ఇపోయా.
Comments
Post a Comment