Skip to main content

Pregnancy - Part1

 నా పేరు స్వరూప్ . నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో ప్రాజెక్ట్ మేనేజర్ గ పని చేస్తున్న. 

నా వైఫ్ పేరు వింధ్య . మాకు పెళ్లి ఐ 2  ఇయర్స్ ఇఉంది . మా ఫామిలీ చాలా హ్యాపీ గ ఉండే వాళ్ళం.. నా వైఫ్ కూడా బాగా చదువుకుంది బట్ తనకి జాబ్ చేయటం ఇష్టం లేదు సో ఇంట్లో నే ఉండేది. 

వీక్ అంట బిజీ విత్ వర్క్ .. వీకెండ్ మాత్రం ఫుల్ ఎంజాయ్ .. అలా ట్రిప్స్ వేస్తూ ఒక్క హాలిడే కూడా వేస్ట్ చేసేవాళ్ళం కాదు. 

అండ్ అల్సొ వీకెండ్స్ లో నేను ఇంటిపనుల్లో ఒంట పనుల్లో నా భార్య కి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని . 

నా  వైఫ్ ప్రెగెన్సీ వొచ్చింది . 6 మొంత్ వొచ్చాకా సీమంతం చేసి వాళ్ళ పుట్టింటికి తీసుకువెళ్లారు . 

సో నేను తనని చాలా మిస్ ఇయేవాడిని 

తాను నన్ను మిస్ ఇయ్యది . రోజు వీడియో కాల్స్ లో నే ఉండేవాల్లం  మోస్ట్ అఫ్ ది టైం .. 

ఒక రోజు మిస్ అవుతున్న బంగారం అని చెప్పా తనకి 

తాను సరదాగా అంతలా మిస్ ఐతే  తన దగ్గర ఒక టిప్ ఉంది . అలా చేస్తే బాగుటుంది అని చెప్పెడి . 

నేను ఏమేమిటి అని అడిగేగాను .

తాను చెప్తే నిజం గ చేయాలి అంది/ సో నేను ఓకే చెప్పా. 

తాను అప్పుడు బెదురూమ్ లో తన బీరువాలో బాక్స్ ఉంది .. అందులో తన గాజులు ఉన్నాయ్ అవి వేసుకోండి , ఆ బ్యాంగిల్స్ సౌండ్ కి నేను మీ పక్కనే ఉన్న అని ఫీల్ వొస్తుంది అంది . నేను చి చి వొద్దు లే అన్న.. 

మరి నిజం గ చేస్తా అన్నారు అని అడిగేంది . 

         ఓహ్ కదా . సరే లో ఈసారి మిస్ ఇప్పుడు ట్రై చేస్తా అన్న. 

అలా మేటర్ డైవర్ట్ ఇఉంది . నేను తాను మర్చిపోతుది అనుకున్న. 

నెక్స్ట్ టైం కూడా మిస్ యూ అంటే ఐతే ఈసారి ట్రై చేయండి అని మల్లి స్టార్ట్ చేసింది.

నేను తనని బడా పెట్టడం ఇష్టం లేకా క్యూబ్బోర్డు ఓపెన్ చేసి ట్రై చేశా . బట్ అవ్వి నాకు సరిపోలేదు. 

సమె చెప్పా. తాను వీడియో కాల్ లో చూపెంచామంది. ప్రూఫ్. 

నేను వీడియో కాల్ చేసి చూపెంచా.  తాను సరే అని అంది. 

హమ్మయ్య అనుకున్న. బట్ నెక్స్ట్ డే  ఒక కొరియర్ వొచింది . ఓపెన్ చేస్తే బిగ్ సైజు బ్యాంగిల్స్ . 

నేను వెంటనే వేసుకోదాయిని ట్రై చేశా .. అవ్వి కరెక్ట్ గ సరిపోయాయి . సమె టైం లో వైఫ్ వీడియో కాల్ చేసింది . నేను లిఫ్ట్ చేశా. 

తాను ఇంకా నాకు చెప్పాడని కాల్ చేసింది. బట్ నేను ట్రై చేసేసా .. అదే చూసి అబ్బా చాలా అత్రుఢా గ ఉన్నారు. అని నవ్వెంది . 

నేను కూడా చేతులు కడుపుతుంటే చ్లింక్ చ్లింక్ సౌండ్స్ వొస్తున్నాయి. ఎలా ఉంది ఫీలింగ్ అని అడిగేంది . నేను బాగుంది అని చెప్పా. 

ఎంజాయ్ చేయండి అని చెప్పెడి . నేను సరే అని రెడీ ఐ ఆఫీస్ వెళ్లడం అని బాత్ రూమ్ కి వెళ్లి బాత్ చేస్తుంటే ఆ గాజుల సౌండ్ బాగా నచ్చేసిడ్ని .. అలానే బాత్ చేసి హలో లో డ్రెస్ వేసుకొని రెడీ ఐ నా . బట్ నాకు ఆ బ్యాంగిల్స్ తీయాలి అని పెంచడం లేదు. బట్ తీసి ఆఫీస్ కి వేళ్ళ. 

ఆఫీస్ లో ఏదో మిస్ ఇయ్య అనే ఫీల్. 

Comments

  1. Please ivi english lo rayandi. Nenu me stories ki pedda fan ni. Kani ila antha telugu lone chadavadam... Konchem kastam ga undhi... Story English ani kadhu. Typing English la..!
    With lots of love Sandhya Rani gaaru..🤍

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...