ఇంటికి రాగానే మల్లి ఫ్రెషప్ ఐయూ మల్లి ట్రాక్ టీ షర్ట్ వేసుకొని గాజులు వేసుకొని డిన్నర్ ప్రిపేర్ చేసుకున్న. గాజుల సౌండ్ కి సమె వైఫ్ పక్కన ఉన్న ఫీలింగ్ ఏ వొస్తోంది . వీడియో కాల్ చేసి మాట్లాడుతూ డిన్నర్ కంప్లీట్ చేశా.. చెప్పా. నీ TIP బాగా ఉస్ అవుతుంది అని .
తాను వెరీ గుడ్. నా దగ్గర ఇంకా టిప్స్ ఉన్నాయ్. అంటే ఏంటో అన్న..
ఏమి లేదు రేపు చెప్తా అని అంది. నైట్ అంటా ఏదో కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నాం.
మార్నింగ్ హే ఆ రెండో టిప్ ఏంటి అని అడిగాను.
ఏందో అబ్బాయి గారు అగలేకపోయారు. అని మల్లి క్యూబ్బోర్డు దగ్గర ఒక బ్లాక్ బాక్స్ ఉంది అదే ఓపెన్ చేయమని చెప్పెడి .
నేను వెళ్లి ఓపెన్ చేస్తే అందులో నేను తన కి కొన్న మొదటి . మువ్వలు పట్టిలు .
ఏవ్ వావ్ బాగున్నాయి . ఇంకా దాచుకున్నావా అంటే మొదటి గిఫ్ట్ కదా అంది.
నేను ఓకే అన్న. లోపల పెడుతుంటే లోపల కాదు మీ కళ్ళకి పెట్టుకోండి .
బాగుటుంది అని అంది.
సో నేను ఓకే అని పెట్టుకున్న.. నడుస్తుంది గళ్ళు గళ్ళు అని సౌండ్..
రియల్లీ ఫ్లాట్ ఇపోయా ఆ సౌండ్ కి .
ఆలా రోజు డైలీ రొటీన్ ఐపోయింది . రోజు ఆఫీస్ నుంచి రావటం ఫ్రెష్ అప్ ట్రాక్ టీ షర్ట్ వేసుకోవటం గాజులు , కళ్లకు పటీలు పెట్టుకోవటం డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినడం వీడియో కాల్స్ మాట్లాడుకోవటం. ఇంకా గాజులు , కళ్ళకి పట్టిలు కామన్ ఐపోయాయి .
ఒక్క్కోసారి ఆఫీస్ కి పట్టిలు పెట్టుకొని సాక్స్ వేసుకొని వెళ్ళేవాడిని
ఒక రోజు శని వరం . అలా మాట్లాడుతూ బొర్ కొడుతోంది ఏమిచేయాలా అని అన్న తన తో . తాను సరదాగా డైలీ ఆ ట్రాక్ & టీ షర్ట్ వేసుకుంటావ్.. ఈరోజు హాలిడే కదా సరదాగా నా నైటీ ట్రై చేయండి అని అంది .. నెను గుడ్ జోక్ .. ఐనా నాకు వొద్దు అన్నాను. తాను ఏమి పరవాలేదు . ఇంట్లో ఎవరు లేరు కదా ిన న నైటీ వేసుకుంటే మీరు ఏమి అడ్డవాళ్లు ఇపోరు . ఎవరు చూడరు కదా ట్రై చేయచ్చు కదా అని .
నెను కూడా సరే లే ఒక సరే కదా అని వేసుకున్న.
మిర్రర్ లో
Comments
Post a Comment