Skip to main content

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ . 

స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్.. 

మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని. 

ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది . 

ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని 

నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్ లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ .

ఆ స్మెల్ కి నాకీ మూడ్ వొచ్చేసింది . 

నన్ను మిర్రర్ లో చూసుకుంటే నేనీ నమ్మలేకపోతున్నా. 

నిజం గ నేనేనా లేక ఎవరు ని .నన్ను చూసుకుంటే నాకె మూడ్ వొచ్చేస్తోంది 

అప్పుడు సడన్ గా మా కాలింగ్ బెల్ మోగేంది .. ఒక్క సరి గా తేరుకొని వొళ్ళు అంటా చమటలు పట్టేసాయి.. ఒకటీ టెన్షన్ .. ఎవరా ఎవరా అని .. కంటిన్యూస్ గా మోగితే నే ఉంది బెల్.. ఏం చేయాలో తెలియలేదు.. 

ఎప్పుడు ఈ టైం లో ఎవరు రారు.. ఎవరా అని డౌట్ ..  నాకు ఐతే గేతుప్ చేంజ్ చేయాలి అని లేదు.. అలానే ఎవరా అని డోర్ వరకు వెళ్లి పిన్ హోల్ నుంచి ఎవరా అని చూసా . ఎవరో ఆడవాళ్లే , కొత్త పేస్ .  కొంచం దర్యం వొచ్చి ఎవరు అని చిన్న గా అడిగాను. 
అప్పుడు ఆవిడా న పేరు కాంచన అంది . మీ ఒప్పొసితె ఫ్లాట్ లోకి కొత్తగా వొచ్చాము , రేపు పూజ చేసుకుంటున్నాం .. పేలుడం అని వొచ్చా అంటే అప్పుడు కొంచం దర్యం తెచ్చుకొని పేస్ కొంచుం తుడుచుకొని డోర్ ఓపెన్ చేశా. కాంచన గారు .. హలో అంది .. సారీ డిస్టర్బ్ చేసానా అన్నారు.. నేను లేదు అన్నట్లు గా తలా ఉప.. పక్కన వాళ్ళ హుస్బేను కూడా ఉన్నారు.. అయన ఇల్లు చూస్తూ మీ హుస్బేను ఎక్కడ అంటే ఊరు వెళ్లారు అని చెప్పను.. కాంచన వాళ్ళ హుస్నెన్డ్ నన్ను చూస్తుంటే చాలా సిగ్గు వేసింది
సరే అని కాంచన గారు నాకు నుదుటున కుంకుమ బొట్టు పెట్టి రేపు పూజ కి తప్పకుండా రావాలని అని చెప్పి వెళ్లిపోయారు. నేను వెల్తానీ డోర్ క్లోజ్ చేసి బెడ్ రూమ్ లోకి వెళ్లి జరిగేంది తల్చుకుంటూ ఉన్న..  . కాంచన గారు .. హలో అంది .. సారీ డిస్టర్బ్ చేసానా అన్నారు.. నేను లేదు అన్నట్లు గా తలా ఉప.. పక్కన వాళ్ళ హుస్బేను కూడా ఉన్నారు.. అయన ఇల్లు చూస్తూ మీ హుస్బేను ఎక్కడ అంటే ఊరు వెళ్లారు అని చెప్పను.. కాంచన వాళ్ళ హుస్నెన్డ్ నన్ను చూస్తుంటే చాలా సిగ్గు వేసింది
సరే అని కాంచన గారు నాకు నుదుటున కుంకుమ బొట్టు పెట్టి రేపు పూజ కి తప్పకుండా రావాలని అని చెప్పి వెళ్లిపోయారు. నేను వెల్తానీ డోర్ క్లోజ్ చేసి బెడ్ రూమ్ లోకి వెళ్లి జరిగేంది తల్చుకుంటూ ఉన్న..  . మల్లి లేచి కిచెన్ లో కి వెళ్లి కాఫీ పెట్టుకొని హాల్ లోకి వొచ్చి సోఫా లో కూర్చుని టీవీ లో సాంగ్స్ చూస్తూ ఉండగా న వైఫ్ వింధ్య కాల్ చేసింది .. 

నేను ఈ మేటర్ చూపడం అనుకునే సరికే తనీ ఐతే రేపు వెళ్తున్నారా పూజ కి అంది.. 
ఒహ్హ్ తనకి ఎలా తెలుసు అనుకుని అడిగాను.. తనకి ఆల్రెడీ మా అపార్ట్మెంట్ లో బిందు కాల్ చేసిందని అట.. మీ పోర్టోన్ లో లేడీస్ ఎవరు ఉన్నారు అని అడిగేంది అట.. 

మా హస్బెండ్ వాళ్ళ కజిన్ అని కవర్ చేశా. అని చెప్ఫన్ది.. 


Comments

Post a Comment

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...