Skip to main content

మధు

 హాయ్ న పేరు మధు 

నాకు చిన్నపాటి నుంచి లేడీస్ డ్రెస్సెస్ వేసుకోవాలి అని అమ్మాయి ల ఆ రెడీ అవ్వాలి అని చాలా కోరిక గ ఉండేది . 



న మొధేర్ హౌస్ వైఫ్ , నానా గారు సాఫ్ట్వేర్,, అప్పుడప్పుడు ఆన్ సైట్ కి వెళ్లి వొస్తూ ఉంటారు . ఇక న చెల్లి తేజ .


మేము సరిగదా తేజు అని పేలుస్తూ ఉంటాం . 


నేన్ను ఇప్పుడు ఇంటర్మీడియట్ . 2nd  ఇయర్ . చెల్లి ఇంటర్ 1st ఇయర్.


చెప్పను కదా నాకు అమ్మాయి ల డ్రెస్సెస్ వేసుకోవటం అంటే ఇష్టం అని . 


సో నేను అమ్మాయి ల రెడీ అవ్వటానికి ఒక ఛాన్స్ కూడా వేస్ట్ చేసుకోను, 

ఇంట్లో అమ్మ వాళ్ళు లేనప్పుడు నేను సీక్రెట్ గా చెల్లి డ్రెస్సెస్ ., వేసుకొనే వాడిని , 


ఇల్లు అంటా అమ్మాయి ల తిరుగు టు అడ్డం లో చూసుకుంటూ ముర్రేసిపోతూ ఉండేవాడిని.


చిన్నపుడు అమ్మ చెల్లి కి నాకు గర్ల్స్ డ్రెస్సెస్ వేసి ముకర్యం లంగా వోణి వాసి సవరం పెట్టి జడ వేసి తలా లో పూలు పెట్టేది. 


అప్పుడు నేను చాలా హ్యాపీ గా ఫీల్ ఇఎవడింది .,. చిన్నపుడు తెలియకా చెల్లి కి ఒక సరి చీర కడితే AMMA నాకు కూడా చీర కాదంటావా అని అడిగాను.. 

అమ్మ చి వెధవా నువ్వు పెద్దవాడికి ఐయావ్ సో నువ్ ఇంకా జెంట్స్ డ్రెస్సెస్ ఏ వేసుకోవాలి .. 

లేడీస్ డ్రెస్సెస్ వేసుకుంటే చుట్టూ పక్కలవా వాళ్ళు తేడా గా అనుకుంటుటారు అంది. సో నేను చాలా డల్ గా పేస్ పెట్టిలోపాలకి వెళ్ళిపోయా.. అది  గమనించిన చెల్లి ఒక ప్లాన్ రెడీ చేసింది  

కొంచం టైం తరువాత చెల్లి న దగ్గరికిని వొచ్చి ఎరా అన్నయ . చీర అంటే అంట ఇష్టమా . కట్టుకుంటావా అంది .


నేను అమ్మ వొద్దు అంది గా వొద్దు లే అన్న.. 

అమ్మని నేను కన్వెన్స్ చేస్తా నీకు ఒకే నా అని అంది.. 


నేను ఎలా అన్న.. నీకు ఒకే అంటే చెప్తా అంది. నేను సరే అన్న. 

బట్ సారీ అంటే ఓన్లీ సారీ ఐతే బాగోదు . ఫుల్ గా అమ్మాయిల రెడీ అవ్వాలి అంది. 


నేను ఓకే అన్న.  ప్లాన్ చెప్పు అన్న.. 

ఏం లేదు ర అమ్మ. ఏం అంది. చుట్టూ పల్లాల వాళ్ళు కి తెలిస్తే బాగోదు అంది అంటే కదా. 


నెక్స్ట్ వీక్ మన ఫామిలీ ఫ్రెండ్ తరుణ్ అంకుల్ వాళ్ళ అమ్మాయి పెళ్లి ఉంది కదా ఆ టైం లో ప్లాన్ చేద్దాం ర అంది. ఆమ్మో మ్యారేజ్ ఫంక్షన్ లో నా దొరికితే మన ఫామిలీ పరువు అంటే . 


చెల్లి అలా ఏమి కాదు రా నేను చూసుకుంటా గా. బట్ నేను ఏం చెప్పిన చేయాలి నో అనకూడదు ., 


ఎలాగో ఏ వెడ్నెస్డే ని బర్త్డే ఉంది గా ని బర్త్డే డ్రెస్సెస్ కొనడానికి వెల్లాలకి అంది, 

నేను టెన్షన్ లో ఉన్న.. 


ఇంతలో అమ్మ ఓరి మధు మనం షాపింగ్ కి వెళ్ళాలి రెడీ అవ్వు అని అంది. 

నేను అమ్మ నీకు తెలియదు అనుక్కోండి. 


నేను , తేజు అమ్మ షాపింగ్ కి రెడీ ఐ వెళ్ళాం . అమ్మ చెల్లి లేడీస్ సెషన్ లోకి వెళ్తున్నారు, 

చెల్లి నన్ను కూడా అందులోకి లాగుతోంది . 


నేను రాను అన్నలంటూ యాక్టింగ్ చేశా. 


అమ్మ కూడా ఏ కలర్స్ బాగున్నాయో చూడరా అని నవ్వింది . నేను నాకు ఏం తెలుసు చెల్లి ఏం కావాలో అవి తీసుకో అన్న, 

చెల్లి అమ్మ ఆల్మోస్ట్ ౩౦ నిముషాలు షాపింగ్ చేసి   ఒకే ఆరంజ్ కలర్ హాఫ్ సారీ , బ్లూ కలర్ హాఫ్ సారీ . ( అందులో ఒకటి నాకు )  బ్రాస్ , పంట్య్స్ అండ్ ఆ హాఫ్ సారీస్ కి సరిపడే jewlery కొన్నారు. 

నెక్స్ట్ మేల్ సెషన్ లకి వెళ్లి ఒకే షర్ట్ ప్యాంటు . 


ఇపోయాకా చెల్లి మాల్ లో నుంచి ఒకే మంచి విగ్ కూడా పర్చసే చేసింది . 


ఇంటికి రాగానే అమ్మ నన్ను బేగ్ పై కూర్చోపెట్టి .. ఒరేయ్ మధు . నువ్ మొన్న నన్ను అడిగావు కదా నీకు చీర కట్టమని . అప్పుడు నో అన్న .. బట్ ఆలోచిచా మనం సీక్రెట్ గా ప్లాన్ చేదాం . 

ఈ బుధవారం నీ పుట్టేనా రోజు కదా ఆ రోజు హాఫ్ సారీ ట్రై చేస్తావా. అని అడిగేంది  


నేను సిగ్గు తో ఏమి చెప్పలేదు . 

నీ చెల్లి కి నేన్ను ఒకే అక్క ల చూడాలి అని కోరిక గా ఉంది అట. నీ చెల్లి ముచ్చట టెస్రుస్తావా. 


నాకు కూడా నేన్ను ఒకే కూతురు లా చూడాలి అని ఉంది. 



అదే సూట్ ఐతే నీ మల్లి ట్రై చేదాం .. 

నేను మనసులో హ్యాపీ గా సరే అమ్మ. అన్న., సరే ఐతే గుడ్ గర్ల్. . 


ఆ మినిట్ నుంచి వే తో ట్రెటింగ్ మారిపోయంది . ఐతే వెళ్లి హాట్ బాత్ చేసి ర.. ఈ క్రీం బాడీ మొత్తం పూసుకో అని . అంది. అమ్మ. ఎందుకు అమ్మ. 


ఇప్పుడు నుంచి నేను చెప్పింది చెయ్యాలి ఎందుకు ఎన్ని అని నో క్యూస్షన్స్  న బంగారు తల్లి అంది. 


ఏ పిలుపు కొత్తగా అనిపేంచింది . 


నేన్ను అమ్మ చెప్పినట్లే ఆ క్రీం రాసుకొని హాట్ బాత్ చేశా. స్కిన్ బొత్తం జుట్టు ఊడిపోయంది . చాలా స్మూత్ గా ఉంది. 


నేను వొళ్ళు తుడుచుకొని టవల్ కట్టుకొని బెడ్ రూమ్ లోకి వోచ. 


అక్కడ చెల్లి ఉంది . ఒకే ప్యాక్ తో. 


రవీ అక్క . నీకు ఆడతనం అంటే చూపిస్తా ఈరోజు నుంచి , అంటే స్మైల్ ఇచ్చి సిగ్గు పడ్డ. 

ఆమ్మో అప్పుడే అమ్మాయి గారికి సిగ్గు ఆ . 


సరే కానీ , ర అని బ్యాక్ కి తేరగా మంది . 

నెను క్యూస్తువుయం చెయ్యకుండా తీరుగా . వేటినీ చెల్లి బ్యాక్ నుంచి ఓక BRA తీసి తొడిగేంది  


నాకు చాలా సిగ్గగు వేసేసింది  

ఆడలం అన్నక్క ఇవ్వి కామన్ వె అక్క . చూడు నేవి నాకన్నా పెద్దగా ఉన్నాయ్ అని తన బ్రెస్ట్ చూపేంచింది .

నాకు సిగ్గు వేసింది , 

కామన్ అక్క . డోంట్ ఫీల్ షాప్ . ఎంజాయ్ ది ఫెమాలింగ్ అని అంది  

ఓకే అన్న . 

తాను ఓక పింక్ నైటీ తలా పిన్ నుంచి వేసింది  



మిర్రర్ లో చూసుకుంటే సూపర్ ఫిగర్. . ల ఉన్న, మాల్ లో కొన్న విగ్ కూడా పెట్టుంది , లాస్ట్ లో ఓక బొట్టు బిళ్ళ పెట్టుంది రెండు కన్నుల మధ్యలో 

మిర్రర్ లో చూసుకుంటే అచ్చం అమ్మాయి లాగానే ఉన్న. 


ఈరోజు ఏ సింపుల్ గేతుప్ లో ఎంజాయ్ చెయ్ . రేపు నీ ట్రైనింగ్ స్టార్ట్ అంది 


చెల్లి న చెయ్య పట్టుకొని అమ్మ దగ్గర కి తీసుకు వెళ్ళింది . 


అమ్మ ఒక్క సరి నన్ను చూసి ఏం మీ యాగాల లేకపోతున్నావా BRA కూడా వేసేసుకున్నావా . అంది , 

నేను మాట్లాడే లోగా చెల్లి , అక్కడికి చెప్తూనే ఉన్న అమ్మ. ఇది న మాట వినలేదు . కావాలి కావాలి అంటే హెల్ప్ చేశా అంది. 


నేను కాదు అమ్మ అంటే నాకు తెలుసు లేరా చెల్లి నాకు చెప్పినేది . 

సిగ్గు పడకు ,, ఇక్కడ ముగ్గురం ఆడవాళ్ళమే ఉన్నాం 


ఏ వీక్ అంటా ఇంట్లో అమ్మాయి ల ఉంటె ఫంక్షన్ లో నీకు ఏం ప్రాబ్లెమ్ రాదు. అంది , 


నేను సరే ఆమ్మ అని . 

ముగ్గురం ఒంట గాడి లి డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాము . 


నేను కూడా అమ్మాయి ల అమ్మకి హెల్ప్ చేస్తున్న,. 

ఆలా డిన్నర్ ప్రిపేర్ చేసాకా అమ్మ. ఒసై మధు వాషింగ్ మెషిన్ లో బట్టలు మేడ పైన ఆరేసి రండి , 

అంది, 


నేను ఏమైనా ప్రాబ్లెమ్ అవ్వతుంది ఏమో అమ్మ అన్న. 

చీకటి పడిపోయంది కదా ఏం కాదు పైగా ఒక్క ఆడపిల్ల ని అలా పంపకుడు . సో ఇదద్రూ వెళ్లాడని  


చెల్లి వాషింగ్ మెషిన్ లో నుంచి బట్టలు బకెట్ లో వేసింది  


పద అని డోర్ ఓపెన్ చేస్తే అమ్మ ఇద్దరినీ అపి . గాడిదల పెరిగారు .. చున్నీ లు ఏది అంది . 


చెల్లి అప్పుడు ఇద్దరికీ చున్నీ తెచ్చి ఇద్దరం బుజం ఫై వేసుకున్నాం . 


లిఫ్ట్ లో ఓక అంకుల్ ఇద్దరికీ హాయ్ అని పాలక రించారు . 

చెల్లి హాయ్ అంకుల్ అంది  

నేను మాత్రం స్మైల్ ఇచ్చి ఊరుకున్నా., 

మేడ పైన బకెట్ లో క్లోత్స్ తేసుతుంటే .. చెల్లి BRA చేతికి వొచ్చింది . నేను వెంటనే మల్లి బకెట్ లో పడేసి. 


చెల్లి అదే చూసు నవ్వి. చెప్పే గా అక్క. అమ్మాయిలకు ఇవి కామన్ . సిగ్గు పడకు నీ ఉందేర్వరే ఎలాగో మాకు ... కాదు మనకి ఇవి అలా అని నాతో నీ BRA దండం ఫై ఆరవేయఁచింది , 

కిందకి వొచ్చాకా అమ్మ బీరువా నుంచి పాటలు గాజులు తీసి పాటలు న కళ్ళకు పెట్టెంది . 


నడుస్తుంటే చ్లింక్ చ్లింక్ సౌండ్. 

నాకు చాలా బాగా నచ్చేది , 

కిందకి వొచ్చాకా అమ్మ బీరువా నుంచి పాటలు గాజులు తీసి పాటలు న కళ్ళకు పెట్టెంది . 

నడుస్తుంటే చ్లింక్ చ్లింక్ సౌండ్. 
నాకు చాలా బాగా నచ్చేది , 
నైట్ చాలా సేపు TV చూసి న రూమ్ లోకి వెళ్తుంటే  అమ్మ పిలిచి . ఒసై మధు 

ఈరోజు నుంచి ను వ్  న కూతురువి సో మనం ముగ్గురం ఒకే గది లో పాడుకుంటడం , 

కం అంది. 
అమ్మ చెల్లి నేను ముగ్గురం నైటీ లో ఉన్నాము . 
ఊహ వొచ్చాక అమ్మ గాడి లో పడుకోవడం ఇదే, 

చాలా హ్యాపీ గా ఉంది . ఆలా చిట్ చాట్ గిర్ల్య్ చాట్స్ . 
చెప్పుకుంటూ రేపు ఏ డ్రెస్ వేసుకోవాలి అని అని అమ్మ అంటే అక్క కి న పరికిణి జాకెట్ వేదం అన్న.. వేడికి ఇంకా హేండిల్ చేడయం రాదు కదా , సో రేపు నేర్పేద్దాం  
అంది. 
అమ్మ సరే అని లా జోక్స్ వేసుకుంటూ పడుకున్నాం 

Comments

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...