My Birthday Special : Part 4
ఇద్దరం గుడికి వెళ్లి ఇంటికి తెరిగి వొచ్చం ,ఇంతలో న వైఫ్ ఫ్రెండ్ అర్చన గారు ఫోన్ చేసారు ఇంకో 10.. మినిట్స్ లో వొస్తా అని చెప్పారు . సో న వైఫ్ నాకు కొంచం మేకప్ టౌచుప్ ఇచ్చి గెట్ రెడీ అని చెప్పేది . నేను చీర సరిచేసుకుంటే సంధ్య చూసి ఠిస్ ఐస్ టూ మచ్ నువ్ బాగా ఇన్వొల్వె ఇపోయావ్ అక్క అని నవ్వెంది . నేను కూడా మరి నే సిస్టర్ అంటే ఎలా ఉండాలి అని నేను కూడా నవ్వాను . ఇంతలో కెల్లీయింగ్ బెల్ మోగింది . న వైఫ్ నన్ను డోర్ ఓపెన్ చేయమంది నేను ఓకే అని వెళ్లి డోర్ ఓపెన్ చేశా . అక్కడ అర్చన తో పటు ఇంకో త్రీ లేడీస్ కూడా వొచ్చారు . అర్చన ఫ్రెండ్స్ అట . ముతైదువులకు వాయనములు ఇవ్వడానికి వొచ్చారు . నేను వారిని ఇంట్లో కి తీసుకువొచ్చి సోఫా లో కుర్చోపెట్ట . ఇంతలో న వైఫ్ కూడా హాల్ లో కి వోచి అర్చన తో చాటింగ్ స్టార్ట్ చేసింది . నేను కిచెన్ లోకి వెళ్లి అందరికి కూల్ డ్రింక్స్ తీసుకొని వొచ్చి అందరికి ఇచ్చాను . ఇంతలో అర్చన మా బ్రదర్ ఎక్కడ అని అడిగేతే న వైఫ్ అయన బిజినెస్ ట్రిప్ లో టూర్ కి వెళ్లారు అని రిప్లై ఇచ్చినిది ..
ఒక 2. మినిట్స్ తరువాత న వైఫ్ కిచెన్ లో కి వొచ్చి వాయినాలు ఆరెంజ్ చేస్తూ నా చేతికి పసుపు గిన్ని ఇచ్చి వొచ్చిన వారి కళ్ళకు పసుపు రాయమని చెప్పేయండి . నీకు ఏదో ఫీలింగ్ వొచింది . న వైఫ్ కళ్ళకి అంటే ఓకే బట్ వేరే వాళ్ళ కళ్ళకి అంటే ఏదో ల ఉంది . న ఫీలింగ్ న వైఫ్ అర్ధం చేసుకొని వొచ్చిన ముతైదువులకు లక్ష్మి దేవి తో సమానం వారికీ పసుపు రాస్తే ని మాంగల్యం కి కొండంత అండ అని చెప్పేదని . నేను కూడా నవ్వుకొని సరే అని వారి పాదాలకు పసుపు రాసాను . వారు కూడా నాకు పసుపు రసి ముఖానికి గంధామ్ పూశారు .
ఇవ్వి అని చూసి నేను ఒక మగాడిని అనే విషయం మరిచిపోతున్న అందరం కొంచం సేపు పారాయణం చేసాం మా ఇంట్లో . పారాయణ చివరలో నేను అందరికి తాంబూలం ఇచ్ఛా . న వైఫ్ నన్ను వారి పాదాలకు దండం పెట్టంటే నేను petta. వాళ్ళు నన్ను దీర్ఘ సుమంగళి బావ అని ధీవిన్చారు . నాకు చాల ఆనందం అనిపెంచియింది .
ఆ రోజు శ్రవణ శుక్రవారం కనుక ఇంటికి చాల మంది వొస్తరు కనుక న వైఫ్ సంధ్య నన్ను చీర లో నే ఉండమని రిక్వెస్ట్ చేసింది నేను సరే అని తనకు హెల్ప్ చేస్తున్నాను ఇంటికి చాల మంది వొచ్చారు . అందరికి పసుకు రాసి కుంకుమ బొట్టు పెట్టి వాయనకు ఇచ్చి పంపం , టైం 1. iundi. ఇద్దరం బొజాలం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం . మార్నింగ్ నుంచి అలిసిపోయాం కనుక . ఇద్దరం బెడ్ మీద ఇద్దరు ఆడా వాళ్లలాగే పడుకున్నాం నైట్ఐ లు వేసుకొని . సంధ్య నను యామి అక్క ఎలా ఉంది అని అడిగితే నాకు చాల ఆనందం గ undi. నిజం గ ఏ రోజు చాల హ్యాపీ ఉంది రోజు మీ ఆడా వాళ్ళు యామి పని ఉంటుండి హుస్బేను ని చూసుకోవడమే కదా anukunna,బట్ ఈరోజు తెలిసింది మీ పని లో యెంత కష్టం ఉందొ అని చెప్పాడు . దానికి సంధ్య యాన్టి లవణాయ క్యారెక్టర్ లో బాగా ఇన్వొల్వె ఇపోయావా అని నవ్విది . నేను కూడా నవ్వే .. సరే అని కాసేపు మాట్లాడుకొని నిద్ర పోయాం .

Comments
Post a Comment