Skip to main content

ఆడతనం - 💞💃 - Part 2

ఆడతనం  - 💞💃  - Part 2


 నానగారు కూడా నన్ను ఒక అమ్మాయి ల ట్రీట్ చేసేవాళ్ళు.. నా బంగారుతల్లి అనేవారు. 


చెల్లికి ఏం కొన్న నాకు కూడా కావాలని మారం చేసేవాడిని. అలా హాయిగ సాగేపోతున్న మా ఫామిలీ . ఒక రోజు మా మేనమామ అత్తయ్య వొచ్చారు. అందరం భోజనం చేసాం .


రాత్రి పడుకునేటప్పుడు మావయ్య అమ్మతో , అక్క మరి అమ్మాయికి 11  ఏళ్ళు వొచ్చాయి కదా మరి పౌటు పట్టించాలి కదా ఆలోచేచించవా అన్నాడు. 


దానికి అమ్మ. నేను కూడా అదే ఆలోచిస్తున్న రా తమ్ముడు. 


చిన్నపాటి నుంచి మన గౌతమ్ గాడు కూడా ఆడపిల్ల ల పెరిగాడు .. నిజం చెప్పాలి ఆంటీ మన తులసి కన్నా ఎక్కువ డ్రెస్సెస్ వేడెక్కి ఉన్నాయ్. 


వాడు ఏమంటాడో , వాడు బాధ పడకుండా చూడాలి .. 

అప్పుడు మా మరదలు ప్రసూనా  ఏముంది అత్తయ్య  ఇద్దరికీ కలిపి చేసెదము ఇది కూడా    గౌతమ్ ని గౌతమీ చేసెదము అని ఒక్కసారి నవ్వుకుక్కం.. 


ఇంతలో అత్తా ఉరుకోవే ఇప్పటివరకు ఒకటి ఇంకా నుంచి ఒక్కటి , ఇంకా నుంచి కొంచం మార్చాలి మన గౌతమ్ గదిని లేకపోతె కష్టం అంది. 

అప్పుడు మరదలు వాడికి మనలాగా ఆడంగి ల ఉండటమే ఇష్టం . వాడు ఎప్పుడు నా దగ్గరకు వొచ్చిన నా నైల్పోలీష్ , స్టైకెట్స్ మేకప్ కిట్స్ ఒబ్సెర్వె చేస్తాడు. 


కావాలి అంటే వాడినే అడుగు అంది. అప్పుడు అత్తా నన్ను పిలిచి ఇది చెప్పింది. 


చెల్లికి పౌట పట్టేంచాలి అని .   వెంటనే అమ్మ వైపు తెరిగి మరి నాకు అని అడిగాను.. 


అప్పుడు మరదలు నవ్వుతు నేను చెప్పా కదా అమ్మ. 


అత్తా నిజమే నీకు ఇద్దరు అమ్మాయిలు . అని నవ్వింది. 


వాడికి ఆపరేషన్ చేసి అదే కోయంచాయి. అని నవ్వింది . 


నాకు సిగ్గు వేసేయండి . 


అమ్మ ఎలాగో వోచేది శ్రావణ మాసం కదా .. వాళ్ళ నానాకి కి కూడా ఒక మాట చెప్పి ఇద్దరికీ పౌట పట్టేచేదం ఇంకా చేసేది ఏం ఉంది చెప్పఁడిని . 

మళ్ళి మావయ్య కి టైం ఉండదు అని అత్తయ్యకి కొంత మనీ ఇచ్చి షాపింగ్ చెయ్యండి అని మావయ్య మార్నింగ్ వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. 


నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫ్రెషప్ ఐ మేము షాపింగ్ కి వెళ్ళాలి .  నా మరదలు ప్రసూనా కూడా ఆల్మోస్ట్ నా ఏజ్ ఏ. చిన్నపాటి నుంచి బావ బావ కన్నా పేరు పెట్టి పిలవడం అలవాటు ఎందుకు ఆంటీ . నేను ఒక్క స్కూల్ కి తప్ప రిమైనింగ్ టైం ఒక గర్ల్ లగే ఉండే వాడని . 

సో గౌతమ్ గౌతమ్ అనే అలవాటు.


నేను బాత్ చేసి నీఘ్ట్య్ వేసుకొని లూస్ హెయిర్ తో అమ్మకి బ్రేక్ఫాస్ట్ లో హెల్ప్ చేసి అన్ని తెచ్చి డైనింగ్ టేబుల్ మెడ పెట్టి నా రూమ్ లోకి వేళ్ళ ..


అక్కడ నా మరదలు అప్పుడు బాత్ చేసి టవల్ కట్టుకొని హెయిర్ తుడుచుకొంటోంది .




నేను వెంటనే సారీ చెప్పి బైటకి వెళ్ళిపోయా. 


ఒక 2  మిస్ లో తాను ఒసేయ్ గౌతమీ ఒక సరి రావా అంటే నేను ఏమివుందో అని వేళ్ళ . 

అప్పుడు తాను కొంచం ఈ డ్రెస్ జిప్ పైకి లగావా అంది. నేను సిగ్గు పేరుతో దూరం గా ఉంటె మనం ఇద్దరం సమె తో సమె ఇద్దరం ఆడపిల్లలమే గా అని దగ్గరకి లాగుకుంది 










నేను మా చెల్లి అండ్ నా మరదలు ప్రసన్న 



To be continued 

Comments

Post a Comment

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...

Preganacy -5

 సో ఇంటికి వొచ్చాక ఇంకా నేను 80 % ఫిమేల్ ఇపోయా. ఇంకా ఆఫీస్ కి తప్ప వేరే టైం లో ఒక లేడీ లగే ఉంటున్న.. డైలీ మార్నింగ్ నైటీ లో లేవడం . ఇంటికి పనులు అన్ని చేసుకొని రెడీ ఐ ఆఫీస్ కి వెళ్లడం మల్లి ఇంటికి వొచ్చేటప్పుడు 2 మూర లు ఫ్లవర్స్ కొనుకోవడమా .  బాత్ చేసి నైటీ ఓర డ్రెస్ .  స్కిన్ కేర్ , క్రీమ్స్ రాయడం వాళ్ళ స్కిన్ కూడా చల్ల సూమ్త్ , అండ్ హెయిర్ రిమూవర్ తో బాడీ హెయిర్ మొత్తం క్లియర్..  మాది అపార్ట్మెంట్ అవ్వడం వాళ్ళ ఎవరు రారు , డిస్టర్బ్ చేయరు. సో ఇంట్లో ఉన్న టైం మొత్తం . ఒక ఫిమేల్  లనీ ఉండేవాడిని.  ఇప్పుడు నాకు సారీ కట్టుకొవటం గా బాగా వొచ్చేసింది .  ఒక వీకెండ్ శనివారం . మార్నింగ్ లేచి బాత్ చేసి . కప్బోర్డు నుంచి ఒక సిల్క్ సారీ , బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ .  అండ్ పింక్ బ్ర. అండ్ లంగా.. తీసుకొని  నీట్ గ సారీ బొడ్డుకిందకి కట్టుకున్న. విత్ ఫుల్ పెర్ఫెషన్ . అండ్ మేకప్ , కంటికి కాటుక. మాచింగ్ స్టైకెట్ , పింక్ గాజులు ,,  ఎలా రెడీ ఇయ్య.  అండ్ లాంగ్ ఎఆర్ రింగ్స్ . పింక్ లిప్స్టిక్  లాస్ట్ లో లేడీస్ పెర్ఫ్యూమ్ . ఆ స్మెల్ కి నాకీ మూ...