ఇంటికి వొచ్చాకా ఆ సారీస్ పాక్స్ చుస్తే చాల కాస్టలీ సారీస్ . చాల బాగున్నాయి . ఆలా నైట్ పడుకున్నాం .
మార్నింగ్ మల్లి ఆఫీస్ కి రెడీ ఐ వెళ్ళిపోయాను. అప్పుడు మాలతీ సారీ బాగుందా అంటే వెరీ నైస్ అని చెప్పా. ఐతే బ్లౌజ్ కుట్టేంచుకోండి . అంది . నేను ఆవాసం లేదు అన్న,
ఆ రోజు ఈవెనింగ్ కి నా ప్రమోషన్ ఇమెయిల్ వొచ్చిద్ .
మోహనా ( ఫిమేల్ ) అని అండ్ ఆ కంపెనీ కి GM కనుక డైలీ సారీ లో రవళి ఆఫీస్ కి అని ..
నేను ఆనందిచాలో లేక బడా పడాలో అని ఆలోచేసుంటే ( నా భార్య కంగ్రాట్స్ మోహనా ) భాద పాడటానికి ఏం ఉంది . మీరు ఒక ఆడదానిలా మీ ఆఫీస్ లో ఆఫీసర్స్ కి తెలుసు కదా సో పెద్ద ప్రాబ్లెమ్ ఉండదు. ఇంకా ఎంప్లొఎస్ అంటారా . ఎవరో కొత్త మేడం అనుకుంటారు . నేను మీకు సపోర్ట్ చేస్తా ఆఫీస్ కి సారీ లో వెళ్ళండి . ఇంటికి రాగానే చేంజ్ చేసుకోవచ్చి. మీకు నచ్చితే అలానే ఉండచ్చు అని అంది.
మంచి ప్యాకేజీ సో నేను కాదు అనకుండా ఒప్పుకున్నా. మాలతీ కి ఫోన్ చేసే చెప్పా. తాను నాకు ఆ మేటర్ ఎప్పుడో తెలుసు అందుకే ఆ సారీ మీకు గిఫ్ట్ ఇచ్ఛా.
కం ఆన్ నో ప్రాబ్లెమ్ మోహనా . ఇంకో మాటా మీకు కంపెనీ ఒక గెస్ట్ హౌస్ కూడా ఇచ్చారు. మీరు రేప్ ఆ హౌస్ లోకి షిఫ్ట్ అవ్వచ్చు. అంది.
మొత్తానికి నా లైఫ్ ఎలా వెళ్తోందా అనుకున్న.
నెక్స్ట్ డే నుంచి ఆఫీస్ కి సారి లో వెళ్ళాలి కనుక మీకు మీ సెపెరేట్ వర్బోర్డ్ కావాలి అని
సో మనం షాపింగ్ కి వెళ్ళాలి , రెడీ అవ్వండి అంది నేను బాత్ చేసి ప్యాంటు షర్ట్ వేసుకొని వొచ్చా.
రేపటి నుంచి మీరు చీర లో వెళ్ళాలి , సో మేడం గారు వెళ్లి ఫిమేల్ డ్రెస్ లో రండి . లేకపోతె ఫిమేల్ సెషన్ లోకి మీకు ఎంట్రన్స్ ఉండదు.
అంటే నిజమే కదా అని వెళ్లి మొన్న మాలతీ డ్రెస్ వేసుకొని వొచ్చా..
లేడీస్ షాపింగ్ మాల్ కి వెళ్ళాం అక్కడికి మాలతి కూడా వొచ్చడి. ఏం అంటే నా భార్య ఫోన్ చేసి రమ్మంది .
అలా ఇద్దరు నాకు కావలసిన సారీస్ ఇన్నెర్స్ చాలా రకాలు తీశారు. బిల్ పే చేసి లేడీస్ టైలర్ దగ్గరకు వెళ్లి రకరకాల స్టైల్ లో బ్లౌస్స్ కుట్టించొకున్న.
ఇంటికి వొచ్చాయా చుస్తే ఆల్మోస్ట్ 15 సారీస్ ఉన్నాయ్ . ఇన్ని అవసరమా అంటే మీరు GM . ఒక రోజు కట్టిన సరే ఇంకోసారి కట్టకూడదు. ఐన మీకే తెలుస్తుంది లెండి అంది
నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫస్ట్ డే అస్ మోహనా ( జనరల్ మేనేజర్ ) అని నవ్వుకొని బాత్ చేసి వొచ్చా .. నా వైఫ్ నాకోసం సారీ రెడీ గ పెట్టింది . నేను అది కట్టుకొని హాల్ లోకి వేళ్ళ . తాను పూజ గది లోకి పిలిచి దేవుడి కుంకుమ నా నుదుటున పెట్టెంది .
మేల్ గ ఉన్నపుడు ఎప్పుడు నేను పూజ గది లో కీ రాలేదు . నోట్లో స్వీట్ పెట్టి అల్ ది బెస్ట్ మోహనా డార్లింగ్ అని కిస్ పెట్టి లంచ్ బాక్స్ ఇచ్చడి నా వైఫ్ . ఇంతలో కార్ వొచ్చడి .. నేను శాండీల్స్ వేసుకొని హ్యాండ్బ్యాగ్ అండ్ ఆఫీస్ బ్యాక్ప్యాక్ తో ఆఫీస్ కి వేళ్ళ . అక్కడ రిసీవింగ్ బాగా చేసారు. పూజ ఐస్ మై పర్సనల్ సెక్రేర్టీ . తనకి తెలుసు నేను మేడం కాదు మోహన్ సర్ అని . బట్ తాను మాత్రం MADAM MADAM అని పిలిచేడి . నేను కూడా ఆలా నే కంటిన్యూ ఇపోయా .
ఆఫ్టేర్నూన్ లంచ్ టైం లో మాలతీ అండ్ ప్రేమ నా ఛాంబర్ కి గుడ్ ఆఫ్టేర్నూన్ మేడం . హౌ వస్ టెహ్ డే అన్నారు.
డే బాగుంది కానీ ఈ సారీ క్యారీ అంటే చాలా కష్టం గ ఉంది . అన్న. ఇప్పుడు అర్ధం ఐనెడ మాడం మన ఆడవాళ్ళ ప్రాబ్లెమ్స్ అన్నారు. నవ్వుకున్నాం
ఏం పరవలెను మాడం . ఒక వన్ వీక్ ఇయ్యక US ఆఫీస్ కి మెయిల్ రాసి పర్మిషన్ తీసుకోవచ్చు . డ్రెస్సెస్ లో రావచ్చు అని మాలతీ చేతే ఒహ్హ్ ఐసీ అన్న.
ఆ రోజు ఇంటికి వెళ్ళాక వైఫ్ తో రోజు ఏం జరిగేందు చెప్పా.
తాను కిచెన్ లో డిన్నర్ చేస్తుంది నేను కూడా కిచెన్ లో కి వెళ్లి తనతో చిటీఛాట్ చేశా .
తాను నన్ను ఫ్రెష్ అప్ ఐ డ్రెస్ చేంజ్ చేసుకోమంటే నేను బాత్ చేసి మల్లి నా వైఫ్ నైటీ వేసుకొని వొచ్చా. అది చూసి ఏంటి మాడం గారు నా నైటీ వేసుకున్నారు . మీకు కావాలి అంటే కొనుకొండి ఆడ్ని . అలా వన్ వీక్ డైలీ సారీ అలవాటు ఐపోయిది . నేను కూడా వైఫ్ తో పటు కిచెన్ లో హెల్ప్ చేయడం .. ఆన్లైన్ లో సారీస్ అండ్ డ్రెస్స్ అండ్ కావలసిన వి అన్ని ఆర్డర్ చేసుకోవం అలవాటు గ ఐపీఎండీ .
వీకెండ్స్ లో లేడీస్ షాపింగ్ . నేను GM కనుక ఎక్కువ గ ఓఫికల్ సారీస్ ఈ కొనుకొనే దానిని .
ఒక రోజు నా వైఫ్ డైలీ ఓఫికల్ సారీస్ ఈ కట్టుకుంటున్నారు కదా సో నెక్స్ట్ వీక్ నుంచి శ్రావణ మాసం . మీరు పట్టు చీర ట్రై చేయాలి అని యుద్ధం షాపింగ్ కి వెళ్ళాం .
అక్కడ 10 పెట్టి నాకు ఒక టి తాను ఒకటి పట్టు చీర తీసుకున్నాం . బ్లౌజ్ కూడా రెడీ మేడ్ .
అండ్ 12 గాజులు , అండ్ వడ్డాణం . అండ్ కళ్ళకు పట్టిలు అన్ని కొనుకున్నాం .
సోమవారం రాత్రి నా వైఫ్ ఏమండీ రేపు మంగళవారం కదా ..తలా స్తానం చేసి పూజ చేసుకోవాలి త్వరగా లేవండి అని అంది.. నేను సరే అని ఎర్లీ మార్నింగ్ 4 కి లేచాం .. తాను నాకు వొళ్ళు అంటా పసుపు రాసి నూనె తో హాట్ బాత్ చేయెంచిది .
నేను హెయిర్ ఆరపెట్టుకొని ఆ పట్టు సారీ ఓపెన్ చేశా . చాలా వెయిట్ ఉంది . అంటే వైఫ్ పట్టు సారీ అలానే ఉంటాయి.
అని నెను బ్లౌజ్ అండ్ షేప్ వారే వేసుకొని పట్టు చీర కట్టుకొన్న మొదటి సారీ.
ఈరోజు ఇంకా చాలా వేసుకోవాలి. అని . రెండు చేతులకి 12 గాజులు వేసింది .
కళకి పాటలు అండ్ అండ్ మీద లో తన గోల్డ్ నెక్కులేసే . అండ్ ఫ్రీ హెయిర్ ..
నన్ను చూసుకుంటే కొత్త పెళ్లి కూతురు ల ఉన్న.
వైఫ్ కూడా బాత్ చేసి చీర కట్టుకొని , సమె ఇద్దరం అక్క చెల్లెలు ల ఉన్నాం
నాకు నుదుటున కుంకుమ బొట్టు పెట్టి కళ్ళకు పసుపు రాసి ఇద్దరం పూజ చేసుకున్నాము.
చాలా బాగా నచ్చింది .. నాకు ఎలా . ఈరోజు . కానీ సారీ మాత్రం చాలా హెవీ గ ఉంది


Comments
Post a Comment