సరే ఐతే ఆఫీస్ కి వెరీ సారీ వేసుకోండి . ఈవెనింగ్ ఇంట్లో పూజ ఉంది అప్పుడు మల్లి ఇది కట్టుకోవాలి ఆంట్ సరే అని ఒక మాలతీ ఇచ్చేనా సారీ కట్టుకొని ఆఫీస్ కి వేళ్ళ . అందరు ట్రెడిషనల్ గానే ఉన్నారు . కళ్ళకు పసుపు కుంకుమ బొట్టు అండ్ ట్రెడిషనల్ వారే సారీ . మాలతీ నన్ను చూసి వో మోహనా మాడం పూజ చేసుకున్నారా ఇంట్లో అంటే అవును అన్న. గుడ్ గుడ్ . ఈరోజు ఈవెనింగ్ మా ఇంట్లో కూడా పూజ ఉంది మీరు మీ వైఫ్ కూడా రవళి అంటే సరే అన్న.
ఈరోజు ఆఫీస్ అంటా చాల కలర్ ఫుల్ గ ఉంది . ఈవెనింగ్ ఇంటికి వెళ్ళాక నా వైఫ్ రెడీ గ ఉంది . ఫాస్ట్ గ రెడీ అవ్వండి అని చెప్తే నేను రెడీ ఐ మల్లి ఆ పట్టు సారీ కట్టుకొని అలంకరించుకొని వొచ్చా. అప్పడూ నా వైఫ్ నా ఫ్రీ హెయిర్ ని ఒక జడ ల వేసి అందులో 2 మూరల మల్లె పూలు పెట్టెంది .
Nenu - Na Wife , Malathi & Prema on vara lakshmi vratam
WOW వాట్ ఆ ఫీలింగ్.. ఆ స్మెల్ కి నేను ఫ్లాట్ ఇపోయా.. చాలా సార్లు నా వైఫ్ పెట్టుకుంది కానీ నేను పెట్టుకొనేసారీకి ఏదో ల ఇపోయా.
ఆ రోజు నా వైఫ్ తో పటు నేను కూడా ఒక ఆడదానిలా ఇంటికి వొచ్చేనా వాళ్లకు కళ్ళకి పసుపు రాసి తాంబోలం ఒక జాకెట్ ముక్క ఇచ్చే పంపం . ఇంతలో మాలతీ ఫోన్ . సో మల్లి అక్కడైని వెళ్తే నన్ను చూసి ఒక్క సారీ ఫ్లాట్ వాళ్ళు కూడా . ఎందుకు అంటే ఆఫీస్ లో ఓఫికల్ లో చూసారు ఇప్పటి వరకు . ఈరోజు ఒక హౌస్ వైఫ్ లా పట్టు చీర , జడ , జడ లో పూవులు , చేతికి గాజులు , అండ్ కళ్ళకు పసుపు అండ్ పాటలు .. వాట్ ఆ బ్యూటీ అని మెచ్చుకున్నారు.
నాకు కూడా నుదుటున కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపారు . నైట్ ఉపవాసం . సో ఫ్రూప్ట్స్ తినేసి పాడుకుందాం అంటే సారీ హెవీ గ ఉంది అన్న, అప్పుడు నా వైఫ్ ఒక సిల్క్ సారీ ఇచ్చి కట్టుకోమంటే కట్టుకున్న, చాలా ఫ్రీ గ ఉంది ఆ రోజు ఆ గాజుల సౌండ్ చాలా హ్యాపీ ఫీల్ వొచ్చిడి . అలా నాకు తెలియకుండానే నేను ఒక ఆడ దానిలా వైఫ్ తో షాపింగ్ కి వెళ్లినప్పుడు అల్లా ఒక 4 - 5 సారీస్ అండ్ మాచింగ్ తీసుకోవడం అలవాటు ఐపొఇంది , ఈమధ్య మేల్ డ్రెస్సెస్ అస్సలు కొనుకోవడం మానేశా. నా కబ్బోర్స్ మొత్తం సారీస్ అండ్ లేడీస్ వారే తోనే నిండిపోయంది .
అలా మార్కెట్ లో కి వొచ్చిన మోడల్స్ గాజులు , సారీస్ అండ్ jewlery అండ్ ఎఆర్ రింగ్స్ చాలా కొన్నాం. ఈమధ్య నే 4 గోల్డ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్న.
అండ్ ఆఫీస్ లో కూడా బాగా మేనేజ్ చెస్ మంచి పేరు తెచ్చుకున్న. అలా ఇంట్లో కూడా ఫుల్ టైం విమెన్ గా ఇద్దరం లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాం .
నాకు స్త్రీ తనం పరిచయం చేసిన వారికీ ధన్యవారములు ....
నా స్టోరీ నచ్చేతే ప్లీజ్ కామెంట్

Comments
Post a Comment